AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pawan Kalyan: పవర్ స్టార్ అభిమానులకు పండగే.. పవన్ -హరీష్ శంకర్ సినిమా పట్టాలెక్కేది అప్పుడే..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. ఇటీవలే వకీల్ సాబ్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన పవన్.

Pawan Kalyan: పవర్ స్టార్ అభిమానులకు పండగే.. పవన్ -హరీష్ శంకర్ సినిమా పట్టాలెక్కేది అప్పుడే..
Rajeev Rayala
|

Updated on: Jun 07, 2021 | 3:01 PM

Share

Pawan Kalyan:

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. ఇటీవలే వకీల్ సాబ్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన పవన్. ఇప్పుడు క్రిష్ దర్శకత్వం వహిస్తున్న హరిహర వీరమల్లు సినిమాతో సిద్దమా అవుతున్నాడు. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే చాలా వరకు జరిగిందని తెలుస్తుంది. సినిమాలను శరవేగంగా తెరవొకేకించడంలో క్రిష్ దిట్ట. యక పవన్ కెరియర్ లో హిస్టారికల్ కథతో తెరకెక్కుతున్న మొదటి సినిమా ఇదే. ఈ సినిమాలో పవన్ బందిపోటుగా కనిపించనున్నాడట. మొగలాయిలు కాలం నాటి కథతో ఈ సినిమాను రుప్పొందిస్తున్నాడు క్రిష్. అంతే కాదు పవన్ కెరియర్ లో భారీ బడ్జెట్ సినిమా కూడా ఇదే. ఈ సినిమాను దాదాపు 140 కోట్ల రూపాయలతో తెరకెక్కిస్తున్నారని టాక్. ఈ సినిమా తర్వాత పవన్ మలయాళం అయ్యపనుమ్ కోషియం సినిమా రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే సాగర్ చంద్ర దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతుంది. ఈ సినిమాలో పవన్ తెజో పాటు యంగ్ హీరో రానా కూడా నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ కూడా చాలా వరకు పూర్తయ్యిందని టాక్. ఇదిలా ఉంటే పవన్ తనకు గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన హరీష్ శంకర్ తో మరోసారి సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే.

మైత్రీ మూవీ మేకర్స్ వారు ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మించనున్నారు. ప్రస్తుతం  అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి. ఇక ఈ సినిమా షూటింగ్ ను త్వరలోనే మొదలు పెట్టనున్నారట. ఆగస్టు నుంచి పవన్ హరీష్ శంకర్ సినిమా పట్టాలెక్కనుంది ఇండస్ట్రీ టాక్. ఈ సినిమాలో తండ్రీ కొడుకులుగా పవన్ రెండు పాత్రల్లో కనిపించనున్నారని అంటున్నారు. తండ్రి పాత్రలో ఆయన పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నారని చెబుతున్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి :

Buchi Babu: ఆసక్తి రేకేతించిన క్రేజీ కాంబో.. యంగ్ టైగర్ తో ఉప్పెన దర్శకుడి సినిమా ఉన్నట్టా..? లేనట్టా..?

Evelyn Sharma: బెస్ట్ ఫ్రెండ్‏ను సీక్రెట్‏గా పెళ్లి చేసుకున్న ‘సాహో’ బ్యూటీ.. సోషల్ మీడియాలో ఫోటోస్ వైరల్..

Bigg Boss Season 5: తెలుగు బిగ్ బాస్‌లోకి ఆర్‌ఎక్స్ 100 బ్యూటీ.? సీజన్ స్టార్ అయ్యేది అప్పుడేనా.!

గోవాకు పిలిచి మరీ నాగ్ వార్నింగ్ ఇచ్చారు
గోవాకు పిలిచి మరీ నాగ్ వార్నింగ్ ఇచ్చారు
ఫోన్లలో వైరస్‌.. OTP అవసరం లేకుండానే మీ ఫోన్లో డబ్బులు మాయం!
ఫోన్లలో వైరస్‌.. OTP అవసరం లేకుండానే మీ ఫోన్లో డబ్బులు మాయం!
ఈ రాష్ట్ర ప్రజలు మద్యం తాగడంలో నంబర్‌ 1.. తెలంగాణ ఏ స్థానంలో..
ఈ రాష్ట్ర ప్రజలు మద్యం తాగడంలో నంబర్‌ 1.. తెలంగాణ ఏ స్థానంలో..
సనత్ జయసూర్య వరల్డ్ రికార్డును బద్దలు కొట్టిన సఫారీ ఓపెనర్
సనత్ జయసూర్య వరల్డ్ రికార్డును బద్దలు కొట్టిన సఫారీ ఓపెనర్
మోదీ పాలనలో అంబేద్కర్ ఆలోచనల ప్రతిధ్వని
మోదీ పాలనలో అంబేద్కర్ ఆలోచనల ప్రతిధ్వని
సైకిల్‌ కంటే నెమ్మదిగా ప్రయాణించే రైలు..! అయినా ఫుల్లు డిమాండ్..
సైకిల్‌ కంటే నెమ్మదిగా ప్రయాణించే రైలు..! అయినా ఫుల్లు డిమాండ్..
పంటి ఎనామిల్‌ను నాశనం చేస్తున్న అలవాటు.. మానకుంటే కష్టమే!
పంటి ఎనామిల్‌ను నాశనం చేస్తున్న అలవాటు.. మానకుంటే కష్టమే!
వైభవ్‎ సూర్యవంశీకి పట్టపగలు చుక్కలు చూపెట్టిన హైదరాబాద్ ప్లేయర్
వైభవ్‎ సూర్యవంశీకి పట్టపగలు చుక్కలు చూపెట్టిన హైదరాబాద్ ప్లేయర్
ఒంట్లో వేడి పుట్టించే సూపర్ డ్రింక్స్.. చలికాలంలో రోజూ తాగితే
ఒంట్లో వేడి పుట్టించే సూపర్ డ్రింక్స్.. చలికాలంలో రోజూ తాగితే
కేవలం వడ్డీతోనే రూ.2లక్షల ఆదాయం.. పోస్టాఫీస్‌లో అదిరే స్కీమ్..
కేవలం వడ్డీతోనే రూ.2లక్షల ఆదాయం.. పోస్టాఫీస్‌లో అదిరే స్కీమ్..