AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సినిమా సూపర్ హిట్ అయ్యింది.. థియేటర్ల స్క్రీన్ల సంఖ్యను కూడా పెంచేశారు..

గ్లామర్ క్వీన్ సన్నీలియోన్ పోలీస్ ఆఫీసర్‌గా, పాపులర్ హిందీ సిరీస్ ‘CID’ ఫేమ్ ఆదిత్య శ్రీవాస్తవ కీలక పాత్రలో నటించిన సస్పెన్స్ థ్రిల్లర్ త్రిముఖ. మర్డర్ మిస్టరీ నేపథ్యంతో తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటుంది.

సినిమా సూపర్ హిట్ అయ్యింది.. థియేటర్ల స్క్రీన్ల సంఖ్యను కూడా పెంచేశారు..
Trimukha Movie
Rajeev Rayala
|

Updated on: Feb 01, 2026 | 3:17 PM

Share

కొత్త కొత్త కథలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. కంటెంట్ ఉన్న సినిమాలకు ప్రేక్షకులు బ్రహ్మరధం పడుతున్నారు. ఇక ఇటీవల విడుదలైన త్రిముఖ సినిమా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. ఆకట్టుకునే కంటెంట్ తో తెరకెక్కిన త్రిముఖ థియేటర్స్ లో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. ప్రేక్షకుల నుంచి అత్యంత సానుకూల స్పందనతో త్రిముఖ సినిమా థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమాలో సన్నీ లియోన్, యోగేష్ కల్లె, అకృతి అగర్వాల్, ఆదిత్య శ్రీవాస్తవ (CID ఫేమ్), అషు రెడ్డి, మొట్టా రాజేంద్రన్, సాహితీ దాసరి, ప్రవీణ్, షకలక శంకర్ తదితరులు. రాజేష్ నాయుడు ఈ సినిమాకు దర్శకత్వం వహించారు.

సినిమా గురించి వస్తున్న అద్భుతమైన వర్డ్ ఆఫ్ మౌత్ కారణంగా అన్ని ప్రాంతాల్లోనూ ప్రేక్షకుల హాజరు గణనీయంగా పెరుగుతోంది. సినిమాకు మొదటి షో నుంచి పాజిటివ్ టాక్ వస్తుంది. ఈ భారీ విజయంతో పాటు పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని త్రిముఖ ప్రదర్శించబడుతున్న థియేటర్ల స్క్రీన్ల సంఖ్యను మరింతగా పెంచారు.

ప్రేక్షకుల నుంచి లభిస్తున్న ఈ విశేష ఆదరణకు నిర్మాతలు ఎంతో ఆనందం వ్యక్తం చేశారు. థియేటర్లలో కనిపిస్తున్న ఉత్సాహభరిత స్పందన తమకు అపార సంతోషాన్ని కలిగిస్తోందని తెలిపారు. త్రిముఖ సినిమాకు ప్రేక్షకులు అందించిన ప్రేమ, మద్దతు, అభిమానం కోసం హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఈ సినిమాను ఒక మరిచిపోలేని థియేట్రికల్ విజయంగా మలిచిన ప్రతి ఒక్కరికీ నిర్మాతలు ధన్యవాదాలు తెలిపారు.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..

Follow Us
ఇకపై మాంసాహారం అక్కర్లేదు.. బి12 విటమిన్ లోపానికి చెక్ పడినట్టే!
ఇకపై మాంసాహారం అక్కర్లేదు.. బి12 విటమిన్ లోపానికి చెక్ పడినట్టే!
ప్రభుత్వం ఏర్పాటుకు కాంగ్రెస్ మద్దతు కోరిన విజయ్.. వేణుగోపాల్ కీలక కామెంట్స్
ప్రభుత్వం ఏర్పాటుకు కాంగ్రెస్ మద్దతు కోరిన విజయ్.. వేణుగోపాల్ కీలక కామెంట్స్
చూడటానికి పావురంలా ఉంది అనుకునేరు..
చూడటానికి పావురంలా ఉంది అనుకునేరు..
జుట్టు, గోళ్లు కత్తిరించినప్పుడు నొప్పి కలగకపోవడానికి కారణం ఏంటి?
జుట్టు, గోళ్లు కత్తిరించినప్పుడు నొప్పి కలగకపోవడానికి కారణం ఏంటి?
'కాపస్ కాంతి'తో పత్తి విప్లవం.. చెరకు రైతులకు తీపి కబురు..!
'కాపస్ కాంతి'తో పత్తి విప్లవం.. చెరకు రైతులకు తీపి కబురు..!
మ్యూజిక్ కేవలం బీట్ కాదు బ్రో.. అది మన హృదయాన్ని నేరుగా తాకే వైబ్
మ్యూజిక్ కేవలం బీట్ కాదు బ్రో.. అది మన హృదయాన్ని నేరుగా తాకే వైబ్
మండే ఎండల్లో అకాల వర్షాలు.. వచ్చే 3రోజుల వర్షాలే వర్షాలు
మండే ఎండల్లో అకాల వర్షాలు.. వచ్చే 3రోజుల వర్షాలే వర్షాలు
మందారం మొక్క గుత్తులు గుత్తులుగా పూయాలా.?
మందారం మొక్క గుత్తులు గుత్తులుగా పూయాలా.?
‘చెన్నై’ గూటికి ముంబై కెప్టెన్..? సీఎస్‌కే సీఈఓతో సీక్రెట్ చర్చలు
‘చెన్నై’ గూటికి ముంబై కెప్టెన్..? సీఎస్‌కే సీఈఓతో సీక్రెట్ చర్చలు
గోపీచంద్ సినిమాలో కొత్త హీరోయిన్.. ఎవరీ అనార్కలి? ఫొటోస్ ఇదిగో
గోపీచంద్ సినిమాలో కొత్త హీరోయిన్.. ఎవరీ అనార్కలి? ఫొటోస్ ఇదిగో