AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jr NTR: మర్వెల్ లో నాకు ఇష్టమైన క్యారెక్టర్ అదే.. ఆసక్తికర కామెంట్స్ చేసిన తారక్

తారక్ నటనకు, డాన్స్ లకు ప్రపంచమంతా ఫిదా అయ్యేది. ఇక రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే.

Jr NTR: మర్వెల్ లో నాకు ఇష్టమైన క్యారెక్టర్ అదే.. ఆసక్తికర కామెంట్స్ చేసిన తారక్
Ntr
Rajeev Rayala
|

Updated on: Jan 13, 2023 | 9:00 AM

Share

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా హిట్ అందుకున్నాడు. మొన్నటి వరకు తారక్ అంటే టాలీవుడ్ లో టాప్ హీరో.. ఇక ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా హిట్ అందుకున్నారు తారక్. తారక్ నటనకు, డాన్స్ లకు ప్రపంచమంతా ఫిదా అయ్యేది. ఇక రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో రామ్ చరణ్, తారక్ కలిసి నటించిన విషయం తెలిసిందే. ఈ మూవీలో కొమురం భీమ్ గా ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజు గా చరణ్ నటించాడు. ఇక ఆర్ఆర్ఆర్ సినిమాకు ఎన్నో అవార్డులు వచ్చాయి. రూ. 400 కోట్ల బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమా ఏకంగా రూ. 1200కు పైగా వసూళ్లు రాబట్టి రికార్డ్స్ బద్దలు కొట్టింది. అంతేకాకుండా హాలీవుడ్ ఫిల్మ్ మేకర్స్ తెలుగు సినిమాపై డైరెక్టర్ రాజమౌళి పై ప్రశంసలు కురిపించేలా చేసింది. ఇక తాజాగా చలన చిత్ర పరిశ్రమలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే గోల్డెన్ గ్లోబ్ అవార్డ్ సొంతం చేసుకుంది.

అమెరికాలోని లాస్ ఏంజిల్స్ లో జరిగిన 80వ జరిగిన గోల్డెన్ గ్లోబ్ అవార్డు వేడుకలలో బెస్ట్ ఒరిజినల్.. నాన్ ఇంగ్లీష్ కేటగిరీలో ట్రిపుల్ ఆర్ చిత్రంలోని నాటు నాటు పాటకు ఈ అవార్డ్ వచ్చింది. దీనిని ఎంఎం కీరవాణి అందుకున్నారు. ఇక విశ్వ వేదికపై గోల్డెన్ అవార్డ్ అందుకోవడంపై సినీ రాజకీయ ప్రముఖులు ఆర్ఆర్ఆర్ చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలిపారు.

ఇదిలా  ఉంటే తాజాగా హాలీవుడ్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తారక్ మాట్లాడుతూ ఆసక్తికర కామెంట్స్ చేశారు. నాటు నాటు పాటకు గోల్డెన్ గ్లోబ్ అవార్డు అందుకోవడం పట్ల తన అభిప్రాయాన్ని కూడా తెలియజేశారు.ఈ క్రమంలోనే మార్వెల్ సినిమాల గురించి తారక్ మాట్లాడుతూ.. నాకు కూడా మార్వెల్ సినిమా చేయాలని ఉంది నా అభిమానులు కూడా ఈ విషయం గురించి మాట్లాడుకుంటున్నారు. నాకు ఐరన్ మాన్ అంటే ఇష్టం అలాంటి క్యారెక్టర్ మాకు చాలా దగ్గరగా అనిపిస్తుంది అని చెప్పుకొచ్చారు.

Follow Us
TG20: వరంగల్ టీమ్‌లోకి సిరాజ్.. భారీ ధర పలికిన తిలక్ వర్మ! సిరాజ్ ధర, తిలక్ టీమ్ వివరాలు ఇవే..
TG20: వరంగల్ టీమ్‌లోకి సిరాజ్.. భారీ ధర పలికిన తిలక్ వర్మ! సిరాజ్ ధర, తిలక్ టీమ్ వివరాలు ఇవే..
ఒకేసారి చంద్రమంగళ, గజకేసరి యోగాలు..ఈ 6 రాశుల వారికి ఇక తిరుగుండదు
ఒకేసారి చంద్రమంగళ, గజకేసరి యోగాలు..ఈ 6 రాశుల వారికి ఇక తిరుగుండదు
విద్యార్థులకు గుడ్ న్యూస్.. స్కూల్స్ రీఓపెన్‌ జూన్ 12న కాదు..
విద్యార్థులకు గుడ్ న్యూస్.. స్కూల్స్ రీఓపెన్‌ జూన్ 12న కాదు..
ఇంట్లో పనులు చేస్తూనే నెలకు లక్షల్లో ఆదాయం.. ఎలా అప్లై చేయాలంటే?
ఇంట్లో పనులు చేస్తూనే నెలకు లక్షల్లో ఆదాయం.. ఎలా అప్లై చేయాలంటే?
సీతారామ శాస్త్రి చెప్పిన ఈ మాటలు వింటే జీవితం గురించి తెలుస్తుంది
సీతారామ శాస్త్రి చెప్పిన ఈ మాటలు వింటే జీవితం గురించి తెలుస్తుంది
టీవీకే పార్టీలోకి స్టార్ హీరో! ఫుల్ క్లారిటీ ఇచ్చేశాడుగా..
టీవీకే పార్టీలోకి స్టార్ హీరో! ఫుల్ క్లారిటీ ఇచ్చేశాడుగా..
ఎంత పని జేస్తివి పంతు..! మేం హ్యాపీగా ఉండొద్దా?
ఎంత పని జేస్తివి పంతు..! మేం హ్యాపీగా ఉండొద్దా?
స్కర్ట్, హైహీల్స్‌లో ఇంజనీర్.. కోట్లాది మందిని ఆకట్టుకున్న స్టైల్
స్కర్ట్, హైహీల్స్‌లో ఇంజనీర్.. కోట్లాది మందిని ఆకట్టుకున్న స్టైల్
గూగుల్ పే, ఫోన్‌పే యూజర్లకు గుడ్ న్యూస్.. ఇంటర్నెట్ లేకపోయినా..
గూగుల్ పే, ఫోన్‌పే యూజర్లకు గుడ్ న్యూస్.. ఇంటర్నెట్ లేకపోయినా..
ఆదానీ-అంబానీ.. వీరు రోజూ ఎంత సంపాదిస్తారో తెలిస్తే ఆశ్చర్యపోతారు!
ఆదానీ-అంబానీ.. వీరు రోజూ ఎంత సంపాదిస్తారో తెలిస్తే ఆశ్చర్యపోతారు!