NTR: ఆర్ఆర్ఆర్ కోసం ఎన్టీఆర్ ఎన్ని సినిమాలు వదులుకున్నాడో తెలుసా..

ఎట్టకేలకు ఆర్ఆర్ఆర్ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్, ఎన్టీఆర్ ప్రధాన పాత్రలలో

NTR: ఆర్ఆర్ఆర్ కోసం ఎన్టీఆర్ ఎన్ని సినిమాలు వదులుకున్నాడో తెలుసా..
Ntr
Follow us
Rajitha Chanti

|

Updated on: Dec 10, 2021 | 1:23 PM

ఎట్టకేలకు ఆర్ఆర్ఆర్ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్, ఎన్టీఆర్ ప్రధాన పాత్రలలో నటిస్తోన్న ఈ సినిమా కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలీవుడ్, హాలీవుడ్ ప్రముఖ నటీనటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన సాంగ్స్, పోస్టర్స్, వీడియోస్ సోషల్ మీడియాలో సంచలనం సృష్టించాయి. ఇక నిన్న విడుదలైన ఆర్ఆర్ఆర్ ట్రైలర్ రికార్డ్స్‏తో దూసుకుపోతుంది. ప్రస్తుతం చిత్రయూనిట్.. ఈ సినిమా ప్రమోషన్స్ వేగవంతం చేస్తున్నారు.

ఈ క్రమంలో ఆర్ఆర్ఆర్ సినిమా ప్రమోషన్స్‏లో తారక్ బిజీగా ఉన్నారు. మొదటి సారి బాలీవుడ్ మీడియాను హ్యాండిల్ చేసిన ఎన్టీఆర్.. వారి ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు. నిన్న ముంబైలో జరిగిన ఆరఆర్ఆర్ సినిమా ప్రెస్ మీట్‏లో చిత్రయూనిట్ పాల్గోంది. ఈ క్రమంలో బాలీవుడ్ జర్నలిస్టులతో ఇంటరాక్షన్ సందర్భంగా యంగ్ టైగర్ తనదైన స్టైల్లో ఆన్సర్స్ ఇచ్చారు.

రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమా కోసం దాదాపు మూడు సంవత్సరాలు పట్టింది. ఈ సినిమా కోసం ఎన్ని ఆఫర్స్ వదులుకున్నారని ఓ వ్యక్తి అడిగారు. దీంతో ఫన్నీగా ఆన్సర్ ఇచ్చారు తారక్. తనేప్పుడు ఆర్ఆర్ఆర్ సినిమా పూర్తి చేయడంపై మాత్రమే దృష్టి పెట్టానని.. రాజమౌలితో సినిమా చేస్తున్నానని తెలిసినప్పుడు నాకు మరో ఆఫర్ ఎవరిస్తారంటూ చెప్పుకొచ్చాడు తారక్. ఇక ఈ సినిమా తర్వాత తారక్.. కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడు.

Also Read: Viral Photo: ఈ చిరునవ్వుల చిన్నది ఇప్పుడు క్రేజీ హీరోయిన్.. ఫ్యాన్స్‌లో యమా క్రేజ్.. ఎవరో గుర్తుపట్టారా!

Katrina Kaif: రెడ్ అండ్ గోల్డ్ లెహంగాలో మెరిసిన కత్రినా కైఫ్.. లెహంగా ప్రత్యేకతలు తెలిస్తే షాకే..

Pushpa: సెన్సార్ పూర్తిచేసుకున్న పుష్ప.. విడుదలకు సిద్ధమే ఇక.. ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎప్పుడంటే..

Megastar Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి, బాబీ సినిమా స్టోరీ లీక్ ?.. మూవీతో ఫ్యాన్స్‏కు పూనకాలే అంటా..

పల్లెవెలుగు బస్‌‌లో ఉరి వేసుకున్న యువకుడు
పల్లెవెలుగు బస్‌‌లో ఉరి వేసుకున్న యువకుడు
టీపొడిని కూడా వదలరేంట్రా !! నకిలీ టీపొడిలో ఏమేం కలుపుతారో తెలుసా
టీపొడిని కూడా వదలరేంట్రా !! నకిలీ టీపొడిలో ఏమేం కలుపుతారో తెలుసా
స్వీట్స్ చూడగానే ఆగలేకపోతున్నారా ?? ఇలా కంట్రోల్‌ చేయండి !!
స్వీట్స్ చూడగానే ఆగలేకపోతున్నారా ?? ఇలా కంట్రోల్‌ చేయండి !!
లాటరీలో రూ. 20 కోట్లు గెలిచిన మహిళ.. తల్లకిందులైన జీవితం..
లాటరీలో రూ. 20 కోట్లు గెలిచిన మహిళ.. తల్లకిందులైన జీవితం..
కోట్లు పలికిన ప్రతిమను తలుపు అడ్డుగా వాడుకున్న జనం
కోట్లు పలికిన ప్రతిమను తలుపు అడ్డుగా వాడుకున్న జనం
వయస్సు 26 కేసులు 23.. వదిలేస్తే ఇంకేమైనా ఉందా ??
వయస్సు 26 కేసులు 23.. వదిలేస్తే ఇంకేమైనా ఉందా ??
మూడు గంటలపాటు పోలీసులను ముప్పు తిప్పలు పెట్టిన మందుబాబు
మూడు గంటలపాటు పోలీసులను ముప్పు తిప్పలు పెట్టిన మందుబాబు
రోడ్డుపై చల్లా చదురుగా పడిపోయిన ఇంటింటి సర్వే దరఖాస్తులు.. వీడియో
రోడ్డుపై చల్లా చదురుగా పడిపోయిన ఇంటింటి సర్వే దరఖాస్తులు.. వీడియో
ఎమ్మార్వో కార్యాలయం ముందు "చాకిరేవు".! బట్టలు ఉతికి, ఆరేసి నిరసన.
ఎమ్మార్వో కార్యాలయం ముందు
ఏపీకి వర్ష సూచన! మోస్తరు వర్షాలు 26నాటికి వాయుగుండంగా మారే అవకాశం
ఏపీకి వర్ష సూచన! మోస్తరు వర్షాలు 26నాటికి వాయుగుండంగా మారే అవకాశం