Katrina Kaif: రెడ్ అండ్ గోల్డ్ లెహంగాలో మెరిసిన కత్రినా కైఫ్.. లెహంగా ప్రత్యేకతలు తెలిస్తే షాకే..

బాలీవుడ్ లవ్ బర్డ్స్ కత్రినా కైఫ్.. విక్కీ కౌశల్ ఎట్టకేలకు వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. డిసెంబర్ 9న మూడుమూళ్ల సాక్షిగా వీరిద్దరి

Katrina Kaif: రెడ్ అండ్ గోల్డ్ లెహంగాలో మెరిసిన కత్రినా కైఫ్.. లెహంగా ప్రత్యేకతలు తెలిస్తే షాకే..
Katrina Kaif
Follow us
Rajitha Chanti

|

Updated on: Dec 10, 2021 | 1:23 PM

బాలీవుడ్ లవ్ బర్డ్స్ కత్రినా కైఫ్.. విక్కీ కౌశల్ ఎట్టకేలకు వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. డిసెంబర్ 9న మూడుమూళ్ల సాక్షిగా వీరిద్దరి భార్యభర్తలు అయ్యారు. రాజస్థాన్‏లోని సవాయ్ మాధోపూర్‏లోని హోటల్ సిక్స్ సెన్సెస్ పోర్ట్ బార్వారాలో పెళ్లి వేడుకలు ఘనంగా జరిగాయి. అయితే ఈ లవ్ బర్డ్స్ పెళ్లి గురించి చర్చలు గత రెండు వారాలుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కత్రినా కైఫ్ వివాహ వేడుకలు ప్రతి ఒక్కటి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. మెహందీ వేడుక నుంచి కత్రినా ధరించిన లెహంగా వరకు ప్రతిదీ చర్చనీయంశమవుతున్నాయి. ముఖ్యంగా పెళ్లిలో కత్రినా ధరించిన దుస్తులు అందరిని ఆకర్షించాయి.

కత్రినా కైఫ్ ధరించిన లెహంగాను పంజాబీ థీమ్ దృష్టిలో పెట్టుకుని డిజైన్ చేశారు. ఈ లెహంగాను ప్రముఖ్ ఫ్యాషన్ డిజైనర్ సబ్యాసాజీ డిజైన్ చేశారు. ఎరుపు రంగు లెహంగా.. గోల్డ్ అంచులో కత్రినా ఎంతో అందంగా కనిపించింది. స్పెషాలిటీ ఏంటంటే.. కత్రినా కైప్ ధరించిన లెహంగా అంత హెవీ లుక్ లేదు . కానీ దీనిని ఎంతో ప్రత్యేకంగా డిజైన్ చేశారు. గోల్డెన్ థ్రేడ్ వర్క్‏తో ఎంబ్రాయిడరీ చేసి ఎంతో ఆకర్షణీయంగా ఉంది.

కత్రినా కైఫ్ ధరించిన లెహంగాను పూర్తిగా చేతితో అల్లినది. ఈ లెహంగా అంచు కసం రివైవల్ జర్దోజీ వెల్వెట్‏లో ఎంబ్రాయిడరీ చేశారు. పంజాబీ టచ్ ఇస్తూ చేసిన ఈ లెహంగా.. సిల్వర్ వర్క్‏తో కస్టమ్ ట్రిమ్ చేయబడిన దుపట్టాపై గోల్డెన్ ఎలక్ట్రోప్లేటెడ్ డిజైన్ చేశారు. ఈ లెహంగాలో కత్రినా సబ్యసాజి హెరిటేజ్ జ్యువెలరీని ధరిచింది. దీనిని 22 క్యారెట్ల బంగారంతో తయారు చేశారు. ఇందులో వజ్రాలు, చేతితో తయారు చేసిన పూసలు కూడా ఉపయోగించారు.

View this post on Instagram

A post shared by Katrina Kaif (@katrinakaif)

Also Read: Pushpa: సెన్సార్ పూర్తిచేసుకున్న పుష్ప.. విడుదలకు సిద్ధమే ఇక.. ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎప్పుడంటే..

Megastar Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి, బాబీ సినిమా స్టోరీ లీక్ ?.. మూవీతో ఫ్యాన్స్‏కు పూనకాలే అంటా..

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!