jr.NTR: ఇష్టం లేకపోయినా తారక్ ఆ సీన్ చేశారట.. అయినా ఎన్టీఆర్ ఇరగదీశారు

దేవర సినిమాను రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. మొదటి భాగం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది. ఇదిలా ఉంటే తారక్ నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎలాంటి పాత్ర అయినా ఇటే ఒదిగిపోయి నటిస్తారు తారక్. అయితే ఓ సీన్ లో ఆయన ఇష్టం లేకపోయినా కూడా నటించారట. 

jr.NTR: ఇష్టం లేకపోయినా తారక్ ఆ సీన్ చేశారట.. అయినా ఎన్టీఆర్ ఇరగదీశారు
Ntr
Follow us

|

Updated on: Jun 04, 2024 | 8:37 AM

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.  కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా కోసం అభిమానులంతా ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాను హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు కొరటాల. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్, గ్లింప్స్ , మొదటి సాంగ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. దేవర సినిమాను రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. మొదటి భాగం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది. ఇదిలా ఉంటే తారక్ నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎలాంటి పాత్ర అయినా ఇటే ఒదిగిపోయి నటిస్తారు తారక్. అయితే ఓ సీన్ లో ఆయన ఇష్టం లేకపోయినా కూడా నటించారట.

ఎన్టీఆర్ నటించిన సూపర్ హిట్ సినిమాల్లో టెంపర్ మూవీ ఒకటి. ఈ సినిమాలో ఎన్టీఆర్ తన నటనతో ప్రేక్షకులను మెప్పించారు. పూరిజగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ సినిమాలో ఎన్టీఆర్ నెగిటివ్ రోల్స్ లో నటించి మెప్పించారు తారక్. అయితే ఈ సినిమాను తారక్ ఒక్కడే నడిపించారు. ఇక ఈ సినిమాలో తారక్ చెప్పిన డైలాగ్స్ ప్రేక్షకుల చేత విజిల్స్ కొట్టించాయి. అయితే ఈ సినిమాలో ఓ సన్నివేశంలో తనకు నచ్చకపోయినా కూడా నటించారట.

టెంపర్ సినిమాలో ఎన్టీఆర్ ఒక సన్నివేశంలో తనికెళ్ళ భరణిని బెదిరించి ఆస్తిని రాయించుకుని సన్నివేశం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. అయితే ఈ సినీ ఎన్టీఆర్ కు నచ్చలేదట. అయితే పూరిజగన్నాథ్ ఈ సీన్ తర్వాత హీరో ఎలివేషన్, ఎస్టాబ్లిష్ చేసే సీన్స్ ప్రేక్షకులను మెప్పిస్తాయని పూరి తారక్ కు చెప్పి ఒప్పించారట. దాంతో తారక్ అయిష్టంగానే ఈ సీన్ చేశారట. ఇక ఈ సినిమాలో హీరో మొదటి నుంచి నెగిటివ్ రోల్ లో కనిపిస్తాడు. సెకండ్ ఆఫ్ లో హీరో మారిపోవడం అనేది చాలా ఇంట్రెస్టింగ్ గా చూపించారు పూరి. టెంపర్ సినిమా ఎన్టీఆర్ కెరీర్ లో వన్ ఆఫ్ ది బిగెస్ట్ హిట్ గా నిలిచింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

టీ20 ప్రపంచకప్‌తో రిటైర్మెంట్ ప్రకటించిన ఐదుగురు ఆటగాళ్లు..
టీ20 ప్రపంచకప్‌తో రిటైర్మెంట్ ప్రకటించిన ఐదుగురు ఆటగాళ్లు..
మీ మెదడులోని అన్ని భాగాలు సరిగ్గా పని చేస్తున్నాయా? బీఅలర్ట్
మీ మెదడులోని అన్ని భాగాలు సరిగ్గా పని చేస్తున్నాయా? బీఅలర్ట్
అల్లరి నరేష్ 'బచ్చలమల్లి'పై నెటిజన్లు ఫైర్..
అల్లరి నరేష్ 'బచ్చలమల్లి'పై నెటిజన్లు ఫైర్..
మిరియాల నుంచి లవంగాల వరకు చెట్లపై పెరిగే మసాలాలు ఎలా ఉంటాయంటే
మిరియాల నుంచి లవంగాల వరకు చెట్లపై పెరిగే మసాలాలు ఎలా ఉంటాయంటే
'తక్కువ చెప్పి ఎక్కవ పనిచేస్తాం'.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌..
'తక్కువ చెప్పి ఎక్కవ పనిచేస్తాం'.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌..
కమల్ హాసన్‌తో ఉన్న ఈ హీరోయిన్ ను గుర్తుపట్టారా.?
కమల్ హాసన్‌తో ఉన్న ఈ హీరోయిన్ ను గుర్తుపట్టారా.?
అర్ధరాత్రి ఘోరం.. కుటుంబమంతా నిద్రిస్తుండగా కూలిన ఇంటి మిద్దె..
అర్ధరాత్రి ఘోరం.. కుటుంబమంతా నిద్రిస్తుండగా కూలిన ఇంటి మిద్దె..
వర్షాకాలంలో ఈ ఆయుర్వేద మూలికలు మీ ఆరోగ్యానికి శ్రీరామ రక్ష!
వర్షాకాలంలో ఈ ఆయుర్వేద మూలికలు మీ ఆరోగ్యానికి శ్రీరామ రక్ష!
నటుడితో రొమాంటిక్ సీన్స్‌.. భయంతో పురుగులు పెట్టిన హీరోయిన్.
నటుడితో రొమాంటిక్ సీన్స్‌.. భయంతో పురుగులు పెట్టిన హీరోయిన్.
హాస్టల్ నుంచి అదో మాదిరి వాసన.. పోలీసులు వెళ్లి తనిఖీ చేయగా...
హాస్టల్ నుంచి అదో మాదిరి వాసన.. పోలీసులు వెళ్లి తనిఖీ చేయగా...
నటుడితో రొమాంటిక్ సీన్స్‌.. భయంతో పురుగులు పెట్టిన హీరోయిన్.
నటుడితో రొమాంటిక్ సీన్స్‌.. భయంతో పురుగులు పెట్టిన హీరోయిన్.
అమెరికాలో దారుణం.. ఐదుగురిని కాల్చిచంపిన 50 ఏళ్ల వ్యక్తి..
అమెరికాలో దారుణం.. ఐదుగురిని కాల్చిచంపిన 50 ఏళ్ల వ్యక్తి..
గాల్లో ఎగురుతుండగా తెరుచుకున్న విమానం పైకప్పు.. భయంతో మహిళా..
గాల్లో ఎగురుతుండగా తెరుచుకున్న విమానం పైకప్పు.. భయంతో మహిళా..
ఇంట్లో దైవ చింతన బయట ప్రజల చెంతన. ఎంత ఎదిగినాఒదిగి ఉండడమే పవనిజమా
ఇంట్లో దైవ చింతన బయట ప్రజల చెంతన. ఎంత ఎదిగినాఒదిగి ఉండడమే పవనిజమా
'హీరోయిన్ అలా ప్రవర్తించిన తీరు దారుణం' అమలా పాల్ ఇలా చేసిందా.?
'హీరోయిన్ అలా ప్రవర్తించిన తీరు దారుణం' అమలా పాల్ ఇలా చేసిందా.?
ఉదయ్ కిరణ్ భార్య విషిత‌.. ఇప్పుడు ఎలా ఉన్నారో తెలుసా.? వీడియో..
ఉదయ్ కిరణ్ భార్య విషిత‌.. ఇప్పుడు ఎలా ఉన్నారో తెలుసా.? వీడియో..
ప్రభుత్వం పై విరుచుకుపడ్డ విజయ్‌ దళపతి.. వీడియో వైరల్.
ప్రభుత్వం పై విరుచుకుపడ్డ విజయ్‌ దళపతి.. వీడియో వైరల్.
కల్కి దెబ్బకు వెనక్కి తిరిగి చూస్తున్న డైరెక్టర్స్.. అది ప్రభాస్.
కల్కి దెబ్బకు వెనక్కి తిరిగి చూస్తున్న డైరెక్టర్స్.. అది ప్రభాస్.
'రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు బాధాకరం'.. మాజీ మంత్రి బొత్స
'రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు బాధాకరం'.. మాజీ మంత్రి బొత్స
చిక్కుల్లో పుష్ప విలన్ ఫహాద్ ఫాజిల్ పై కేసు.. అసలేం జరిగిందంటే.?
చిక్కుల్లో పుష్ప విలన్ ఫహాద్ ఫాజిల్ పై కేసు.. అసలేం జరిగిందంటే.?