AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

లక్ష్మీస్ ఎన్టీఆర్ మూవీపై తొలగిపోయిన సస్పెన్స్

లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రం విడుదలపై సస్పెన్స్ తొలగిపోయింది ఈ నెల 29వ తేదీన మూవీ రిలీజ్ అవుతుందని చిత్ర నిర్మాత రాకేశ్ రెడ్డి స్పష్టం చేశారు. ఎన్నికల సంఘం నుంచి నోటీసులు రావడంతో, చిత్ర నిర్మాత రాకేశ్ రెడ్డి ఇవాళ ఎన్నికల సంఘం ప్రధాన అధికారి గోపాల కృష్ణ ద్వివేదిని కలిశారు. ఈసీ లేవనెత్తిన అంశాలపై వివరణ ఇచ్చామని, తాము ఇచ్చిన వివరణపై సంతృప్తి వ్యక్తం చేసిందని ఆయన తెలిపారు. లక్ష్మీస్ ఎన్టీఆర్ మూవీలో సీఎం చంద్రబాబు […]

లక్ష్మీస్ ఎన్టీఆర్ మూవీపై తొలగిపోయిన సస్పెన్స్
Vijay K
|

Updated on: Mar 25, 2019 | 6:52 PM

Share

లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రం విడుదలపై సస్పెన్స్ తొలగిపోయింది ఈ నెల 29వ తేదీన మూవీ రిలీజ్ అవుతుందని చిత్ర నిర్మాత రాకేశ్ రెడ్డి స్పష్టం చేశారు. ఎన్నికల సంఘం నుంచి నోటీసులు రావడంతో, చిత్ర నిర్మాత రాకేశ్ రెడ్డి ఇవాళ ఎన్నికల సంఘం ప్రధాన అధికారి గోపాల కృష్ణ ద్వివేదిని కలిశారు. ఈసీ లేవనెత్తిన అంశాలపై వివరణ ఇచ్చామని, తాము ఇచ్చిన వివరణపై సంతృప్తి వ్యక్తం చేసిందని ఆయన తెలిపారు.

లక్ష్మీస్ ఎన్టీఆర్ మూవీలో సీఎం చంద్రబాబు పాత్రను విలన్‌గా చూపించారనే విమర్శలు ఉన్నాయి. అందుకే టీడీపీ నాయకులు ఈ సినిమాపై మండిపడుతున్నారు. విడుదలను అడ్డుకునేందుకు కోర్టును ఆశ్రయించారు. కానీ అనుకూల ఫలితం రాలేదు. హైకోర్టు ఈ పిటిషన్‌ను కొట్టివేసింది. ఈ మూవీలో అన్నీ వాస్తవాలేనని వర్మ ఇప్పటికే ప్రకటించాడు. ఇప్పటిదాకా విడుదలైన ట్రైలర్లు, టీజర్లు సాంగ్స్ చూస్తే సినిమాలో ఏ రేంజ్ డెప్త్ ఉందనే విషయం ప్రేక్షకులకు అర్ధమైంది.

Follow Us
రోజంతా యాక్టివ్‌గా ఉండాలంటే ఉదయం ఈ 5 తప్పులు అస్సలు చేయొద్దు!
రోజంతా యాక్టివ్‌గా ఉండాలంటే ఉదయం ఈ 5 తప్పులు అస్సలు చేయొద్దు!
పుట్టుకతోనే దైవ అనుగ్రహం పొందిన రాశులు ఇవే.. మీ రాశి కూడా ఈ జాబిత
పుట్టుకతోనే దైవ అనుగ్రహం పొందిన రాశులు ఇవే.. మీ రాశి కూడా ఈ జాబిత
ఇంట్లో నేలపై పాకుతూ బల్లి కనిపిస్తే శుభమా? అశుభమా? శాస్త్రం..
ఇంట్లో నేలపై పాకుతూ బల్లి కనిపిస్తే శుభమా? అశుభమా? శాస్త్రం..
కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలని ప్లాన్ చేస్తున్నారా?
కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలని ప్లాన్ చేస్తున్నారా?
శని త్రయోదశి–మాసశివరాత్రి అరుదైన యోగం.. ఈ ఒక్క పూజ చేస్తే శని దోష
శని త్రయోదశి–మాసశివరాత్రి అరుదైన యోగం.. ఈ ఒక్క పూజ చేస్తే శని దోష
రాత్రిపూట గోళ్లు కత్తిరించుకోవద్దని ఎందుకు చెబుతారు? మూఢనమ్మకం..
రాత్రిపూట గోళ్లు కత్తిరించుకోవద్దని ఎందుకు చెబుతారు? మూఢనమ్మకం..
బుధుడి తిరోగమనం.. వీరి జీవితంలో ఊహించని మార్పులు
బుధుడి తిరోగమనం.. వీరి జీవితంలో ఊహించని మార్పులు
ఘుమఘుమలాడే పక్కా పల్లెటూరి స్టైల్ చేపల పులుసు
ఘుమఘుమలాడే పక్కా పల్లెటూరి స్టైల్ చేపల పులుసు
మరణించిన వారి ఆభరణాలు ఎందుకు భద్రపరుస్తారు? గరుడ పురాణం చెప్పిన..
మరణించిన వారి ఆభరణాలు ఎందుకు భద్రపరుస్తారు? గరుడ పురాణం చెప్పిన..
తెలంగాణ వాసులకు బిగ్‌ అలర్ట్.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
తెలంగాణ వాసులకు బిగ్‌ అలర్ట్.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు