Nayanthara: విఘ్నేష్‌ శివన్‌తో కలిసి కొచ్చిన్‌కు నయన్.. తగ్గేదే లేదు.. స్పెషల్ ఫ్లైట్ ఉండాల్సిందే..

కోలీవుడ్ స్టార్ కపుల్‌ నయనతార, విఘ్నేష్‌ శివన్ వార్తల్లో నిలిచారు. మరోసారి కోవిడ్ కేసులు పెరుగుతుండటంతో కొచ్చిన్ వెళ్లిపోయారు ఈ ప్రేమ జంట.

Nayanthara:  విఘ్నేష్‌ శివన్‌తో కలిసి కొచ్చిన్‌కు నయన్.. తగ్గేదే లేదు.. స్పెషల్ ఫ్లైట్ ఉండాల్సిందే..
Nayana Vignesh Shivan
Follow us
Ram Naramaneni

|

Updated on: Apr 12, 2021 | 7:18 PM

కోలీవుడ్ స్టార్ కపుల్‌ నయనతార, విఘ్నేష్‌ శివన్ వార్తల్లో నిలిచారు. మరోసారి కోవిడ్ కేసులు పెరుగుతుండటంతో కొచ్చిన్ వెళ్లిపోయారు ఈ ప్రేమ జంట. అయితే కొచ్చిన్‌కు వెళ్లటం అంత ఇంట్రస్టింగ్ విషయం కాకపోయినా.. మరోసారి ఈ జంట స్పెషల్‌ ఫ్లైట్‌లో ట్రావెల్‌ చేయటం అనే న్యూస్‌ వైరల్‌ అవుతోంది. చాలా కాలంగా రిలేషన్‌లోనే ఉన్న ఈ జంట… ఈ మధ్య ఎక్కడికి వెళ్లినా స్పెషల్‌ ఫ్లైట్‌లోనే వెళుతున్నారు. గతంలో ఉత్తరాదిలో ఆలయాల సందర్శనకు వెళ్లినప్పుడు కూడా నయన్‌, విఘ్నేష్‌ స్పెషల్ ఫ్లైట్‌లో వెళ్లటం అప్పట్లో ఆసక్తికరంగా మారింది.

లాస్ట్ టైం కోవిడ్ కేసులు పెరుగుతున్న సమయంలో కూడా నయన్‌, విఘ్నేష్‌ ఇలాగే స్పెషల్ ఫ్లైట్‌లో కొచ్చిన వెళ్లిన విషయాన్ని మరోసారి గుర్తు చేసుకుంటున్నారు ఫ్యాన్స్‌. మిగతా హీరోయిన్లు రిలేషన్‌షిప్‌కు సంబంధించిన విషయాలను పెళ్లి డేట్‌ వరకు సీక్రెట్‌గా మెయిన్‌టైన్ చేస్తుంటే.. నయన్ మాత్రం ఇంత ఓపెన్‌ చక్కర్లు కొట్టడం గురించి కూడా ఇంట్రస్టింగ్ డిస్కషన్‌ నడుస్తోంది. అయితే నయన్‌ను అభిమానించేవాళ్లు.. తన జీవితం, తన ఇష్టం అంటున్నారు. లైఫ్‌ని అందరూ నచ్చినట్టు బ్రతకలేరని, నయన్ ఆ విషయంలో ‘ది బెస్ట్’ అంటున్నారు.

View this post on Instagram

A post shared by nayanthara? (@nayantharaaa)

Also Read: శ్రీరామనవమి రోజు ఫ్యాన్స్‌ను ఖుషీ చేయనున్న డార్లింగ్.. ! గట్టిగా ప్లాన్ చేశారుగా..

చూడ చక్కని రూపాలు ఇప్పుడు ఫోటోలకే పరిమితం.. అక్కా తమ్ముడ్ని మింగేసిన లారీ.. ఆ తల్లి బాధ వర్ణణాతీతం

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!