Prabhas Adipurush: శ్రీరామనవమి రోజు ఫ్యాన్స్‌ను ఖుషీ చేయనున్న డార్లింగ్.. ! గట్టిగా ప్లాన్ చేశారుగా..

శ్రీరామనవమి రోజు డార్లింగ్ ఫ్యాన్స్‌ను ఖుషీ చేసే అప్‌డేట్‌ రానుందట. ప్రజెంట్ మూడు సినిమాలతో బిజీగా ఉన్న డార్లింగ్ అప్‌డేట్స్ విషయంలో మాత్రం బాగా వెనకపడిపోయారు.

Prabhas Adipurush: శ్రీరామనవమి రోజు ఫ్యాన్స్‌ను ఖుషీ చేయనున్న డార్లింగ్.. ! గట్టిగా ప్లాన్ చేశారుగా..
Prabhas-2
Follow us
Ram Naramaneni

|

Updated on: Apr 12, 2021 | 7:02 PM

శ్రీరామనవమి రోజు డార్లింగ్ ఫ్యాన్స్‌ను ఖుషీ చేసే అప్‌డేట్‌ రానుందట. ప్రజెంట్ మూడు సినిమాలతో బిజీగా ఉన్న డార్లింగ్ అప్‌డేట్స్ విషయంలో మాత్రం బాగా వెనకపడిపోయారు. అందుకే శ్రీరామనవమిన ఫ్యాన్స్ కోరిక తీరుస్తారన్న టాక్ గట్టిగా వినిపిస్తోంది. ఆదిపురుష్… రామాయణ కథతో తెరకెక్కుతున్న సినిమా కావటంతో నవమి రోజు అప్‌డేట్ పక్కా అన్న టాక్ వినిపిస్తోంది.

శ్రీరామనవమి అప్‌డేట్ విషయంలో దర్శకుడు ఓం రౌత్‌ గట్టిగానే వర్క్ అవుట్ చేస్తున్నారట. అందుకే సింగిల్‌ గా ప్రభాస్‌ లుక్‌ కాకుండా.. ఏకంగా సినిమా కాస్ట్ నంతా రివీల్ చేస్తూ పట్టాభిషేకం స్టిల్‌ను రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్నారన్నది ఇన్‌సైడ్‌ టాక్‌. ఒకేవేళ అది నిజమైతే సైఫ్ తప్ప మిగతా కాస్టింగ్ అంతా ఒక్క స్టిల్‌లోనే రివీల్‌ అయిపోతుంది.

ఆదిపురుష్ అప్‌డేట్‌ వస్తుందన్న న్యూస్ రావటంతో రాధేశ్యామ్‌ మేకర్స్‌పై మరోసారి ట్రోలింగ్ మొదలైంది. రిలీజ్ డేట్‌ ఎనౌన్స్‌ చేసి సైలెంట్ అయిన రాధేశ్యామ్ టీంను అప్‌డేట్‌ కోసం రిక్వెస్ట్‌ చేస్తున్నారు ఫ్యాన్స్‌. మరి రాధేశ్యామ్ టీం కూడా ఉగాది… అండ్‌ శ్రీరామనవమి సందర్భంగా అప్‌డేట్ ప్లాన్ చేస్తుందేమో చూడాలి.

Also Read: పెరట్లో పేడ దిబ్బ తొలగిస్తుంటే… చేతికి అస్థిపంజరం తగిలింది.. ఆరా తీయగా షాకింగ్ ట్విస్ట్

చూడ చక్కని రూపాలు ఇప్పుడు ఫోటోలకే పరిమితం.. అక్కా తమ్ముడ్ని మింగేసిన లారీ.. ఆ తల్లి బాధ వర్ణణాతీతం

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!