AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Toxic: యశ్ ‘టాక్సిక్’ లో స్టార్ హీరోయిన్.. అధికారికంగా ప్రకటించిన నటుడు

‘కేజీఎఫ్-1’ కేజీఎఫ్-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు కన్నడ స్టార్ హీరో యశ్. ఇప్పుడీ విజయ పరంపరను కొనసాగిస్తూ టాక్సిక్ అనే మరో డిఫరెంట్ మూవీతో మన ముందుకు వస్తున్నాడు రాఖీ భాయ్. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.

Toxic: యశ్ ‘టాక్సిక్’ లో స్టార్ హీరోయిన్.. అధికారికంగా ప్రకటించిన నటుడు
Toxic Movie
Basha Shek
|

Updated on: Jan 24, 2025 | 2:28 PM

Share

కేజీఎఫ్-2 తర్వాత భారీ గ్యాప్ తీసుకున్నాడు హీరో యశ్. అయితే ఈ గ్యాప్ ను కవర్ చేస్తూ అభిమానులకు మంచి సినిమాను అందిస్తానంటున్నాడీ పాన్ ఇండియా హీరో. యశ్ హీరోగా, మలయాళ దర్శకురాలు గీతూ మోహన్‌దాస్ తెరకెక్కిస్తోన్న చిత్రం టాక్సిక్ . కేవీ‌ఎన్ ప్రొడక్షన్ బ్యానర్‌ సంస్థ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భారీ బడ్జెట్ తో ఈ సినిమా ను నిర్మిస్తోంది. ఈ మూవీలో బాలీవుడ్ నటుడు అక్షయ్ ఒబెరాయ్ ఓ పాత్రలో కనిపించనున్నాడు. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న టాక్సిక్ సినిమా ఏప్రిల్ 10న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుందని తెలుస్తోంది. ఇటీవల యశ్ పుట్టినరోజు సందర్భంగా చిత్రబృందం ‘టాక్సిక్’ గ్లింప్స్ విడుదల చేసి సినిమాపై అంచనాలను పెంచేసింది. అయితే ఇప్పటివరకు ఈ మూవీలో నటించే హీరోయిన్ల గురించి ఎలాంటి అప్ డేట్స్ రాలేదు. కరీనా కపూర్, కియారా అద్వానీ, నయనతార.. ఇలా స్టార్ హీరోయిన్ల పేర్లు ప్రముఖంగా వినిపించినా అధికారిక ప్రకటనలేవీ రాలేదు. ఈ క్రమంలో టాక్సిక్ లో నయన తార నటిస్తున్నట్లు కన్ఫర్మ్ చేశాడు అక్షయ్. ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన సినిమాపై ఆసక్తికర కామెంట్స్ చేశారు.

‘ప్రస్తుతం నేను రాకింగ్ స్టార్ యశ్ సినిమా టాక్సిక్ షూటింగ్‌లో బిజీగా ఉన్నాను. ఇందులో నయనతార కూడా నటిస్తున్నారు. ఇంతకు మించి వివరాలు నేను ఇప్పుడే వెల్లడిస్తే బాగోదు కాబట్టి మీరు నన్ను ఎక్కువగా అడగకండి. త్వరలోనే గీతూ మోహన్ దాస్ ఓ కీలక ప్రకటన విడుదల చేసి చెప్తారు. అప్పటి వరకు వేచి చూడండి ‘ అని అక్షయ్ చె్ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ కామెంట్స్ నెట్టింట వైరలవుతున్నాయి. ఈ విషయం తెలుసుకున్న సినీ ప్రియులు నయన తార యశ్ సరసన నటిస్తుందా.. లేక మరేదైనా పాత్రలో నటించబోతుందా? అనే ప్రశ్నలు కురిపిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

యశ్ టాక్సిక్ గురించి అక్షయ్ ఓబెరాయ్ కామెంట్స్.. వీడియో ఇదిగో..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

అప్పట్లో యూత్ ఫేవరేట్.. ఒక్క తప్పుతో కెరీర్ నాశనం..

ఒకే ఓవర్‌లో 33 పరుగులు.. వేలానికి ముందే కన్నేసిన కావ్య మారన్

వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!

పెళ్లిలో రసగుల్ల పంచాయితీ.. పొట్టుపొట్టుగా కొట్టుకున్న అతిథులు!

పశువులను మేపుతుండగా ఒక్కసారిగా దూసుకొచ్చిన పెద్దపులి.. కట్‌చేస్తే

రూ.20 వేల కంటే ఎక్కువ ట్రాన్సక్షన్లు చేసేవారికి అలర్ట్

ఎంత పని చేశావ్ తల్లో.. భర్తపై కోపంతో ఆ భార్య ఏం చేసిందంటే..

ఫ్రాంచైజీలకు దిమ్మతిరిగే షాకిచ్చిన రూ. 2 కోట్ల ప్లేయర్..

రాష్ట్రపతి భవన్‌లో పుతిన్‌కు అపూర్వ స్వాగతం

డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక

వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం

ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..

చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..

వైభవ్ సూర్యవంశీ బీభత్సం.! 7 ఫోర్లు, 7 సిక్సర్లతో సెంచరీ

డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్

తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..

రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్‌ తెరవగానే