Viral Photo: ఈ పాలబుగ్గల చిన్నారికి అభిమానుల్లో యమా క్రేజ్.. తెలుగునాట సూపర్ హిట్స్ అందుకుంది..

సినీ ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడం అంత ఈజీ కాదు. టాలెంట్ ఉంటేనే మనం స్థిరపడగలం. ఈ సూత్రం హీరో హీరోయిన్లు...

Viral Photo: ఈ పాలబుగ్గల చిన్నారికి అభిమానుల్లో యమా క్రేజ్.. తెలుగునాట సూపర్ హిట్స్ అందుకుంది..
Heroine
Follow us
Ravi Kiran

| Edited By: Anil kumar poka

Updated on: Nov 27, 2021 | 12:20 PM

సినీ ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడం అంత ఈజీ కాదు. టాలెంట్ ఉంటేనే మనం స్థిరపడగలం. ఈ సూత్రం హీరో హీరోయిన్లు, చైల్డ్ ఆర్టిస్టులు, సినీ సెలబ్రిటీల వారసులకూ వర్తిస్తుంది. టాలెంట్ ఉండి ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఎందరో హీరో హీరోయిన్లు సూపర్ స్టార్స్ అయ్యారు. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే.!

పైన పేర్కొన్న ఫోటోలోని చిన్నారి ఓ స్టార్ హీరోయిన్. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. చిన్న చిన్న క్యారెక్టర్లు చేస్తూ హీరోయిన్‌గా ఎదిగింది. ఇప్పుడు తెలుగు, తమిళ ఇండస్ట్రీల్లో లేడి సూపర్ స్టార్‌గా ఓ వెలుగు వెలుగుతోంది. అంతేకాకుండా లేడీ ఓరియెంటెడ్ చిత్రాలకు ఈమే బ్రాండ్ అంబాసిడర్‌గా మారింది. ఎవరో గుర్తుపట్టేసి ఉంటారు.? ఆమెవరో కాదు నయనతార.

వెంకటేష్ హీరోగా నటించిన ‘లక్ష్మీ’ సినిమాతో నయనతార తెలుగు తెరకు పరిచయమైంది. ‘తులసి’, ‘తులసి’, ‘సింహ’, ‘సైరా’ లాంటి హిట్ చిత్రాలను తన ఖాతాలో వేసుకుంది. ఇప్పటిదాకా తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో కలిపి 75 కంటే ఎక్కువ చిత్రాల్లో హీరోయిన్‌గా నటించిన నయనతార.. ప్రస్తుతం ‘కాతు వాకుల రెండు కాదల్’, ‘గాడ్ ఫాదర్’, ‘గోల్డ్’, ‘కనెక్ట్’ సినిమాలతో పాటు దర్శకుడు అట్లీ డైరెక్షన్‌లో ఓ సినిమా, జీఎస్ విక్నేష్ దర్శకత్వంలో మరో సినిమాలో నటిస్తోంది.

Read Also: బిందె పట్టుకుని ఫోటోకి పోజిస్తోన్న ఈ చిన్నారి ఇప్పుడు కుర్రాళ్ల మతులు పోగొడుతోంది.. ఎవరో కనిపెట్టండి!

కొండచిలువతో క్రేజీ ఆటలు.. గుడ్లను పట్టుకోబోయిన వ్యక్తిని ఏం చేసిందో చూస్తే షాకవుతారు!

ఈ 6 రాశులవారికి వచ్చే సంవత్సరం అదృష్టం వరిస్తుందట.. ఏయే రాశులంటే!

ఏడుగురు బ్యాట్స్‌మెన్లు డకౌట్.. 21 బంతుల్లోనే మ్యాచ్ ఖతం.. అసలు స్కోర్ ఎంతంటే?

ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
గులాబీ రేకులతో షర్బత్.. రుచి, ఆరోగ్యం రెండూ మీ సొంతం!
గులాబీ రేకులతో షర్బత్.. రుచి, ఆరోగ్యం రెండూ మీ సొంతం!