Nani new look: నయా లుక్ లోకి మారిపోయిన నాని.. దసరా మూవీ షూటింగ్ అయిపోవడంతో ఇప్పుడు ఇలా..

తెలంగాణ నేపథ్యంలో నటిస్తోన్న చిత్రం కావడం, సింగరేణి నేపథ్యంగా కథ ఉండడంతో చిత్రంపై ఆసక్తి పెరిగింది. దర్శకుడు ఏ కథను చెప్పనున్నాడన్న క్యూరియాసిటీ అందరిలోనూ పెరిగిపోయింది..

Nani new look: నయా లుక్ లోకి మారిపోయిన నాని.. దసరా మూవీ షూటింగ్ అయిపోవడంతో ఇప్పుడు ఇలా..
Nani, Dasara Movie
Follow us
Rajeev Rayala

|

Updated on: Jan 13, 2023 | 9:57 AM

నేచురల్ స్టార్ నాని నటిస్తున్న లేటెస్ట్ మూవీ దసరా.. నాని నటిస్తున్న ఈ సినిమాలో ఊర మాస్ మసాలా పాత్రలో కనిపించనున్నాడు నాని. నాని తొలిసారి పూర్తిస్థాయి తెలంగాణ నేపథ్యంలో నటిస్తోన్న చిత్రం కావడం, సింగరేణి నేపథ్యంగా కథ ఉండడంతో చిత్రంపై ఆసక్తి పెరిగింది. దర్శకుడు ఏ కథను చెప్పనున్నాడన్న క్యూరియాసిటీ అందరిలోనూ పెరిగిపోయింది. ఇక ఈ సినిమాకు సంబంధించిన ఇప్పటి వరకు వచ్చిన ఫస్ట్‌లుక్‌, ధూమ్‌ ధామ్‌ దోస్తాన్‌ ఈ సినిమా పక్కా మాస్‌ మూవీ అని చెప్పకనే చెప్పింది. ఇదిలా ఉంటే ఈ చిత్రంలో నానికి జోడిగా కీర్తి సురేశ్‌ నటిస్తోన్న విషయం తెలిసిందే. ‘నేను లోకల్‌’ సినిమా తర్వాత ఈ జంట కలిసి నటిస్తోన్న చిత్రం ఇదే కావడం విశేషం.  ఫస్ట్‌లుక్‌, టీజర్స్‌తో ఇప్పటికే సినిమాపై భారీగా అంచనాలు పెరిగాయి. ఈ సినిమా కంటే ముందు నాని  ‘టక్ జగదీష్’.. ‘శ్యామ్ సింగరాయ్’ లో ‘అంటే సుందరానికి’ సినిమాలతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు.

ఇదిలా ఉంటే  షూటింగ్ ను కంప్లీట్ చేశారు. ఈ క్రమంలో కీర్తి సురేష్  షేర్ చేసిన ఫోటోలు వైరల్ గా మారాయి. సినిమాలోని పాత్రల గెటప్ లో ఉన్న ఫొటోతో పాటు లేటెస్ట్ లుక్స్ ను కూడా షేర్ చేసింది కీర్తి . అయితే ఈ ఫొటోస్ లో నాని మీసాలు తీసేసి చాల స్మార్ట్ గా కనిపించాడు.

రెండు ఫోటోలను గమనిస్తే యాక్టింగ్ విషయంలో ఎంతగా మనసుపెట్టి నటిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. ఇక నాని కొత్త సినిమా కోసం తన లుక్ ను పూర్తిగా మార్చేశాడు. ఇప్పుడు ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

ఆ హీరోల నుంచి డబల్ ధమాకా.. 2025లో ఫ్యాన్స్‎ని ఖుషి చేయనున్నారా.?
ఆ హీరోల నుంచి డబల్ ధమాకా.. 2025లో ఫ్యాన్స్‎ని ఖుషి చేయనున్నారా.?
ఓటీటీలోకి వచ్చేసిన జబర్దస్థ్ రాకేష్ కేసీఆర్.. స్ట్రీమింగ్ ఎక్కడంట
ఓటీటీలోకి వచ్చేసిన జబర్దస్థ్ రాకేష్ కేసీఆర్.. స్ట్రీమింగ్ ఎక్కడంట
ఇస్లాం మతంలోకి మారాలని అభిమాని సలహా.. బిగ్ బాస్ బ్యూటీ ఏమందంటే?
ఇస్లాం మతంలోకి మారాలని అభిమాని సలహా.. బిగ్ బాస్ బ్యూటీ ఏమందంటే?
అనిల్‌ అంబానీ లగ్జరీ ఇల్లు గురించి మీకు తెలుసా? దాని విలువ ఎంతంటే
అనిల్‌ అంబానీ లగ్జరీ ఇల్లు గురించి మీకు తెలుసా? దాని విలువ ఎంతంటే
మద్యం సేవించినా ఏమీ కాకూడదంటే పచ్చి మిర్చి తింటే చాలు..
మద్యం సేవించినా ఏమీ కాకూడదంటే పచ్చి మిర్చి తింటే చాలు..
వి వాంట్ స్టార్ స్టేటస్.. రూటు మార్చిన హీరోయిన్స్
వి వాంట్ స్టార్ స్టేటస్.. రూటు మార్చిన హీరోయిన్స్
విద్యార్థులకు శుభవార్త.. జనవరి 1 నుంచి 15 వరకు పాఠశాలలకు సెలవులు!
విద్యార్థులకు శుభవార్త.. జనవరి 1 నుంచి 15 వరకు పాఠశాలలకు సెలవులు!
ప్రభాస్ ను ఫాలో అవుతున్న చరణ్, ఎన్టీఆర్
ప్రభాస్ ను ఫాలో అవుతున్న చరణ్, ఎన్టీఆర్
లిప్ స్టిక్ తీసుకెళ్లడానికి రూ.27 లక్షల బ్యాగ్.. పిచ్చి పీక్స్!
లిప్ స్టిక్ తీసుకెళ్లడానికి రూ.27 లక్షల బ్యాగ్.. పిచ్చి పీక్స్!
జనవరి 1 నుంచి అమలు చేయాలని భావించిన ప్రభుత్వం.. కానీ
జనవరి 1 నుంచి అమలు చేయాలని భావించిన ప్రభుత్వం.. కానీ