AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Balakrishna: జూ.ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీపై బాలయ్య కామెంట్స్

యంగ్ టైగర్ ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీపై గత కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో వార్తలు హల్చల్ చేస్తోన్న సంగతి తెలిసిందే. ఆయన మళ్లీ టీడీపీలోకి...

Balakrishna: జూ.ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీపై బాలయ్య కామెంట్స్
Ntr And Balakrishna
Ravi Kiran
| Edited By: Anil kumar poka|

Updated on: Jun 11, 2021 | 5:54 PM

Share

Jr. NTR Political Entry: యంగ్ టైగర్ ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీపై గత కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో వార్తలు హల్చల్ చేస్తోన్న సంగతి తెలిసిందే. ఆయన మళ్లీ టీడీపీలోకి రావాలని ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు సైతం పలు సందర్భాల్లో తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. గతంలో ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ తరపున ఎన్నికల ప్రచారంలో కూడా పాల్గొన్నారు. ఇక తాజాగా ఈ అంశంపై నందమూరి బాలకృష్ణ తన పుట్టినరోజు సందర్భంగా టీవీ9కు ఇచ్చిన స్పెషల్ ఇంటర్వ్యూలో ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.

ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తారా.? అనే ప్రశ్నకు సమాధానం ఇస్తూ ”ఎవరి ఆలోచనలు వారివి. ఎవరి ఇష్టాయిష్టాలు వాళ్లవి. ఎన్టీఆర్ రాజకీయాల్లో వస్తారా.? లేదా.? అనే విషయాన్ని నేను పెద్దగా ఆలోచించడం లేదని” బాలకృష్ణ పేర్కొన్నారు. ఒకవేళ ఎన్టీఆర్ పాలిటిక్స్‌లోకి వస్తే.. అది పార్టీకి ప్లస్ అవుతుందని అనుకుంటున్నారా.? అని అడగ్గా.. నవ్వుతూ రాజకీయాల్లోకి వచ్చి ప్లస్ అయి.. తర్వాత మైనస్ అయితే అంటూ ప్రశ్నించారు. తెలుగుదేశం పార్టీ ఓ ఆవేశంలో నుంచి పుట్టిందని.. పార్టీ కార్యకర్తలు కూడా ఎప్పుడూ పారదర్శకంగా ఉంటారని తెలిపారు. ఇక అలాంటివరికే పార్టీలో సముచిత స్థానం ఉంటుందని బాలకృష్ణ వివరించారు.

Also Read:

పల్లీలు, బెల్లం కలిపి తింటున్నారా.? అయితే ఈ విషయాలు తెలుసుకోండి..

అక్కడి పండ్లు తిన్నారో బీమారీ గ్యారంటీ.! కొనాలంటేనే భయపడుతున్న ప్రజలు.!!

ఒకే కాన్పులో 10 మందికి జన్మనిచ్చిన మహిళ.? అసలు నిజమెంత.! వెలుగులోకి కొత్త ట్విస్ట్..

గ్లాస్‌ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
గ్లాస్‌ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
రాంగ్‌ రూట్‌లో వచ్చి మరీ.. మహిళా కానిస్టేబుల్‌పై బైక్ రైడర్ దాడి
రాంగ్‌ రూట్‌లో వచ్చి మరీ.. మహిళా కానిస్టేబుల్‌పై బైక్ రైడర్ దాడి
బాలయ్య కంటే ముందే అఘోరాగా కనిపించిన చిరంజీవి..
బాలయ్య కంటే ముందే అఘోరాగా కనిపించిన చిరంజీవి..
జాతకంలో రాహు-కేతు పీడ ఉందా? బంగారం లాంటి చాన్స్ ఇది!
జాతకంలో రాహు-కేతు పీడ ఉందా? బంగారం లాంటి చాన్స్ ఇది!
కారు నట్స్‌ను ఇలా బిగిస్తున్నారా? జాగ్రత్త.. పేలిపోయే ప్రమాదం..!
కారు నట్స్‌ను ఇలా బిగిస్తున్నారా? జాగ్రత్త.. పేలిపోయే ప్రమాదం..!
ప్రైవేటు క్యాబ్‌ ట్యాక్సీల దోపిడీకి చెక్ భారత్ టాక్సీ సేవలు షురూ
ప్రైవేటు క్యాబ్‌ ట్యాక్సీల దోపిడీకి చెక్ భారత్ టాక్సీ సేవలు షురూ
రోజూ 15నిమిషాల పాటు రమ్‌తో మసాజ్ చేస్తే చాలు..లెక్కలేనన్ని లాభాలు
రోజూ 15నిమిషాల పాటు రమ్‌తో మసాజ్ చేస్తే చాలు..లెక్కలేనన్ని లాభాలు
శ్రీలంకకు ఎక్స్‌పైరీ ఫుడ్‌ పంపిన పాక్‌.. సాయంలోనూ కల్తీనా
శ్రీలంకకు ఎక్స్‌పైరీ ఫుడ్‌ పంపిన పాక్‌.. సాయంలోనూ కల్తీనా
భారత్-సౌతాఫ్రికా మ్యాచ్ టికెట్ల కోసం ప్రాణాలు ఫణంగా పెడుతున్నారు
భారత్-సౌతాఫ్రికా మ్యాచ్ టికెట్ల కోసం ప్రాణాలు ఫణంగా పెడుతున్నారు
కాణిపాకం ఆలయంలో ఆన్‌లైన్‌ సేవలు.. ఇకపై
కాణిపాకం ఆలయంలో ఆన్‌లైన్‌ సేవలు.. ఇకపై