AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అక్కినేని హీరోల సినిమాలు థియేట‌ర్ల‌లోనే : తేల్చేసిన నాగ్ !

సినిమాల  విషయంలో చాలా పక్కా ప్లానింగ్‌తో ఉంటారు సీనియ‌ర్ హీరో నాగార్జున. ఆయన త‌న‌యుల సినిమాల గురించి ప‌లు ర‌కాల సూచ‌న‌లు చేస్తూ, స‌ల‌హాలు ఇస్తుంటారు. 

అక్కినేని హీరోల సినిమాలు థియేట‌ర్ల‌లోనే : తేల్చేసిన నాగ్ !
Ram Naramaneni
|

Updated on: Aug 14, 2020 | 10:49 AM

Share

Akkineni Family Movies : సినిమాల విషయంలో పక్కా ప్లానింగ్‌తో ఉంటారు సీనియ‌ర్ హీరో నాగార్జున. త‌న త‌న‌యుల సినిమాల విష‌యంలో కూడా ప‌లు ర‌కాల సూచ‌న‌లు చేస్తూ, స‌ల‌హాలు ఇస్తుంటారు. ఏమైనా లోపాలు ఉంటే రీ షూట్స్ చేయించేందుకు కూడా నాగ్ వెన‌కాడ‌రు. నాగార్జున పెద్ద కుమారుడు నాగచైతన్య ఇప్పటికే ఇండ‌స్ట్రీలో తన మార్క్ చాటుకోగా.. అఖిల్​ మాత్రం సాలిడ్ హిట్ కోసం విశ్వ‌ప్ర‌య‌త్నం చేస్తున్నారు.

కాగా లాక్​డౌన్​ నేపథ్యంలో సినిమాల‌ను ఓటీటీల్లో రిలీజ్ చేయాలని పలువురు నిర్మాతలు భావిస్తున్నారు. అయితే తన కుమారుల కొత్త చిత్రాల‌ను ఓటీటీల్లో విడుద‌ల‌​ చేయొద్దని సదరు నిర్మాతలతో నాగ్​ మాట్లాడని ఇండ‌స్ట్రీ వ‌ర్గాల స‌మాచారం. శేఖర్​ కమ్ముల డైరెక్ష‌న్‌లో నాగచైతన్య హీరోగా ‘లవ్​స్టోరీ’ తెరకెక్కుతుండగా.. అఖిల్​ హీరోగా అల్లు అరవింద్​ ప్రొడ‌క్ష‌న్‌లో ‘మోస్ట్​ ఎలిజిబుల్ బ్యాచిలర్​’ మూవీ రూపొందుతోంది. ఈ రెండు చిత్రాల‌ను థియేటర్లలో మాత్రమే రిలీజ్ చేయాలని ఆ నిర్మాతలకు నాగార్జున సూచించినట్లు టాలీవుడ్​లో వార్త‌లు స‌ర్కులేట్ అవుతున్నాయి.

Also Read : బీజేపీ నేత సాధినేని యామినిపై పోలీసు కేసు

కాకులతో మనుషులు స్నేహం చేస్తే ఏం జరుగుతుందో తెలుసా?
కాకులతో మనుషులు స్నేహం చేస్తే ఏం జరుగుతుందో తెలుసా?
టీ20 వరల్డ్‌కప్ స్క్వాడ్‌లో బీసీసీఐ 5 భారీ నిర్ణయాలు
టీ20 వరల్డ్‌కప్ స్క్వాడ్‌లో బీసీసీఐ 5 భారీ నిర్ణయాలు
ఆన్‌లైన్‌లో ట్రైన్ టికెట్ బుక్ చేసుకుంటున్నారా..? ఇది చూపించకపోతే
ఆన్‌లైన్‌లో ట్రైన్ టికెట్ బుక్ చేసుకుంటున్నారా..? ఇది చూపించకపోతే
ధోనితో ఎఫైర్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన హాట్ బ్యూటీ
ధోనితో ఎఫైర్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన హాట్ బ్యూటీ
ఈ పురుగు ఒక్కటి దొరికితే చాలు.. మీ జేబులో రూ.80 లక్షలు ఉన్నట్టే..
ఈ పురుగు ఒక్కటి దొరికితే చాలు.. మీ జేబులో రూ.80 లక్షలు ఉన్నట్టే..
"నాన్న.. ఎప్పటికీ నీ యాదిలో... నీ కొడుకు.."
ఇలా చేస్తే.. కొరమీను పచ్చడి 6 నెలల నిల్వ పక్కా
ఇలా చేస్తే.. కొరమీను పచ్చడి 6 నెలల నిల్వ పక్కా
రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. ప్రింటెడ్ టికెట్‌పై క్లారిటీ..
రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. ప్రింటెడ్ టికెట్‌పై క్లారిటీ..
పెంపుడు కుక్కపై ప్రేమతో.. నెత్తిన పెట్టుకుని చూసుకుంటున్నాడు..
పెంపుడు కుక్కపై ప్రేమతో.. నెత్తిన పెట్టుకుని చూసుకుంటున్నాడు..
వరుసగా రెండోసారి కప్పుగెలిచే జట్టుగా భారత్ రికార్డు సృష్టిస్తాందా
వరుసగా రెండోసారి కప్పుగెలిచే జట్టుగా భారత్ రికార్డు సృష్టిస్తాందా