చైతూ-సామ్ : సో క్యూట్

'ఏ మాయ చేశావే' సినిమాతో మొద‌లైన నాగ‌చైత‌న్య‌-స‌మంత‌ల‌ ప్రేమ ప్ర‌యాణం..పెళ్లితో మ‌రింత బ‌లంగా ముడి ప‌డిన సంగ‌తి తెలిసిందే. వీరిద్ద‌రి జోడీ చాలా క్యూట్‌గా ఉంటుంది.

  • Ram Naramaneni
  • Publish Date - 7:25 am, Tue, 11 August 20
చైతూ-సామ్ : సో క్యూట్

Chay-sam vira pic : ‘ఏ మాయ చేశావే’ సినిమాతో మొద‌లైన నాగ‌చైత‌న్య‌-స‌మంత‌ల‌ ప్రేమ ప్ర‌యాణం..పెళ్లితో మ‌రింత బ‌లంగా ముడి ప‌డిన సంగ‌తి తెలిసిందే. వీరిద్ద‌రి జోడీ చాలా క్యూట్‌గా ఉంటుంది. టాలీవుడ్ మోస్ట్ బ్యూటీఫుల్ కపుల్స్​లో ఒకరిగా పేరు సంపాదించుకుంది ఈ‌ జంట. తాజాగా రానా-మిహీక వివాహ వేడుక‌లో ఈ క‌పుల్ సెంట‌ర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలిచారు. వారి ఫొటోలు ఇప్పుడు ఇంట‌ర్నెట్‌లో వైర‌ల్‌గా మారాయి. తాజాగా సమంత తన ఇన్​స్టాగ్రామ్​లో కొన్ని ఫొటోలను షేర్ చేసింది.

ఇందులో ఓ ఫొటోలో చైతూ-సామ్​ జంట క‌నువిందు చేసింది. చై, సామ్​ను స‌ర‌దాగా టీజ్​ చేస్తున్నట్లు కనిపించాడు. దీనికి నెటిజన్ల నుంచి విప‌రీత‌మైన రెస్పాన్స్ వ‌స్తుంది. సో క్యూట్, లవ్లీ కపుల్ తెగ కామెంట్లు పెడుతున్నారు. అలాగే మ‌రికొన్ని ఫోటోల్లో దగ్గుబాటి కుటుంబం ఆక‌ట్టుకుంది. వెంకటేశ్, సురేశ్ బాబుతో పాటు ఇత‌ర కుటుంబ స‌భ్యులు వాటిలో కనిపించారు.

 

View this post on Instagram

 

😏

A post shared by Samantha Akkineni (@samantharuthprabhuoffl) on

Also Read : తెలంగాణ : రైతు బీమా పథకం అమలు కోసం రూ.1173.54 కోట్లు విడుదల