AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఛీఛీ ఇదేం సినిమా రా నాయన..! ఒంటరిగా చూడాల్సిందే.. మూవీ మొత్తం ఆ సీన్లే..

కొత్త కొత్త సినిమాలు థియేటర్స్ లో సందడి చేస్తుంటే.. అల్రెడీ థియేటర్స్ లో రిలీజ్ అయిన సినిమాలు ఓటీటీలో రిలీజ్ అయ్యి ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ఇప్పటికే చాలా సినిమాలు ఓటీటీల్లో ఆకట్టుకుంటున్నాయి. ఓటీటీల్లో సినిమాలు విడుదలై ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ఇప్పుడు ఈ సినిమా కూడా టాప్ లేపుతుంది..

ఛీఛీ ఇదేం సినిమా రా నాయన..! ఒంటరిగా చూడాల్సిందే.. మూవీ మొత్తం ఆ సీన్లే..
Ott Movie
Rajeev Rayala
|

Updated on: Nov 29, 2025 | 2:08 PM

Share

ఓటీటీల జోరు కొనసాగుతోంది. సూపర్ హిట్ సినిమాలు, క్రేజీ వెబ్ సిరీస్‌లతో ప్రేక్షకులు విపరీతంగా ఎంజాయ్ చేస్తున్నారు. కొత్త సినిమాలను థియేటర్స్‌లో చూస్తూ.. అలాగే రిలీజ్ అయిపోయిన సినిమాలను ఓటీటీలో ఫ్యామిలీతో కలిసి చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు ఆడియన్స్. ఇక ఓటీటీ లవర్స్‌ను ఆకట్టుకునేలా రకరకాల సినిమాలు, వెబ్ సిరీస్‌లు ఓటీటీలో రిలీజ్ అయ్యి ఆకట్టుకుంటున్నాయి. ఇక హారర్, రొమాంటిక్, థ్రిల్లర్ మూవీస్‌కు మంచి క్రేజ్ ఉంది. వివిధ ఓటీటీ సంస్థలో చాలా రకాల సినిమాలు స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఇక రొమాంటిక్ సినిమాలకు సపరేట్ ఫ్యాన్స్ ఉంటారు. ఇక ఓటీటీలో ఇప్పటికే చాలా రకాల రొమాంటిక్ సినిమాలు ఓటీటీల్లో ఉన్నాయి. ఇక ఇప్పుడు ఓ ఇంట్రెస్టింగ్ రొమాంటిక్ మూవీ ఓటీటీలో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఈ సినిమాను ఒంటరిగా ఉన్నప్పుడు చూడాల్సిందే..

ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్‌లాంటి స్టార్ హీరోలతో సినిమాలు.. ఇప్పుడు ఆఫర్స్ కోసం ఎదురుచూపులు

ఈ రొమాంటిక్ మూవీ లో చాలా బోల్డ్ సీన్స్ ఉంటాయి. రొటీన్ గా కాకుండా నచ్చినట్టు బ్రతికితే ఎలా ఉంటుందో ఈ సినిమాలో చూపించారు. ఈ సినిమా చూస్తుంటే నిజంగా అలా ఫ్రీగా మనకు నచ్చినట్టు బ్రతికితే బాగుండు అనిపిస్తుంది. ఇక ఈ సినిమా విషయానికొస్తే.. ఓ అమ్మాయి, అబ్బాయి ఫుల్లుగా తాగేసి.. ఒంటిపై బట్టలు లేకుండా ఒకరినొకరు గట్టిగా కౌగిలించుకొని ఓ బీచ్‌లో పడుకుంటారు. అది చూసిన పోలీసులు షాక్ అవుతారు. వెంటనే వారిని స్టేషన్ కు తీసుకెళ్తారు. తీరా అక్కడికి వెళ్లిన తర్వాత ఆ ఇద్దరికీ పరిచయం లేదు అని తెలుస్తుంది.

ఒక్క సినిమా కూడా చేయలేదు కానీ ఊపేస్తోంది.. సోషల్ మీడియా సెన్సేషన్ ఈ భామ

పోలీసులు తీసుకెళ్తున్న కార్లోనే వీరిద్దరూ పరిచయం చేసుకుంటారు.దాంతో ఈ ఇద్దరి మధ్యమాటలు కలిసి అది ముదిరి ప్రేమగా మారుతుంది. ఆతర్వాత ఈ ఇద్దరూ కలిసి నానా హంగామా చేస్తారు. ఇష్టమొచ్చినట్టు ఉంటూ రచ్చ ర్చ చేస్తారు. నైట్ టైం బైక్ పై చక్కర్లు కొట్టడం.. బార్ లో ఫుల్లుగా మందు కొట్టడం. క్లబ్బులు, పబ్బులు, పార్టీలు, ఒంటి మీద నూలు పోగు లేకుండా తిరగడంలాంటి పిచ్చి పిచ్చి పనులన్నీ చేస్తూ ఉంటారు. మొత్తానికి ఈ ఇద్దరికీ ఒకరంటే ఒకరికి పిచ్చి మొదలవుతుంది. అప్పుడే ఊహించని ట్విస్ట్ ఉంటుంది. ఆ అమ్మాయి సడన్ గా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అసలు ఈ హీరోయిన్ ఎందుకు వచ్చింది.? ఎందుకు వెళ్ళింది.? అసలు ఆమె ఎవరు.? అనేది సినిమాలో చూడాల్సిందే.. ఈ సినిమా పేరు మండే. ఈ మూవీ ఫ్లిక్సర్ అనే వెబ్ సైట్‌లో ఉంది. ఈ సినిమా చూడాలంటే ఫ్లిక్సర్ అనే వెబ్ సైట్‌ లోనే చూడాలి. ఒంటరిగా ఉంటేనే చూడండి ఈ మూవీని.

ఇవి కూడా చదవండి

బస్సులో నుంచి దించేశారు.. భోజనం చేస్తుంటే అవమానించారు.. రాజు వెడ్స్ రాంబాయి దర్శకుడి కష్టాలు వింటే కన్నీళ్లు ఆగవు

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us