AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood : ఇటు బాలయ్యకు నో చెప్పి చిరుతో ఈ భామ.. అటు మెగాస్టార్‌కు నో చెప్పి నటసింహంకు ఓకే చెప్పిన ఆ బ్యూటీ..

అందాల భామ శ్రుతి హాసన్ ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న సలార్ సినిమాలో నటిస్తుంది. చాలా కాలాంతర్వత  గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించిన క్రాక్ సినిమాతో హిట్ అందుకుంది ఈ బ్యూటీ.

Tollywood : ఇటు బాలయ్యకు నో చెప్పి చిరుతో ఈ భామ.. అటు మెగాస్టార్‌కు నో చెప్పి నటసింహంకు ఓకే చెప్పిన ఆ బ్యూటీ..
Megstar
Rajeev Rayala
| Edited By: Ravi Kiran|

Updated on: Nov 13, 2021 | 6:46 AM

Share

Tollywood : అందాల భామ శ్రుతి హాసన్ ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న సలార్ సినిమాలో నటిస్తుంది. చాలా కాలాంతర్వత  గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించిన క్రాక్ సినిమాతో హిట్ అందుకుంది ఈ బ్యూటీ. ఇదిలా ఉంటే ప్రభాస్ సినిమాతో పాటు నట సింహం నందమూరి బాలకృష్ణ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రాబోతున్న సినిమాలో హీరోయిన్ గా చేస్తుంది శ్రుతిహాసన్ . అయితే ముందుగా ఈ సినిమాలో హీరోయిన్ గా మిల్కీ బ్యూటీ తమన్నాను హీరోయిన్ గా అనుకున్నారట అయితే డేట్స్ ఖాళీ లేకపోవడంతో తమన్నా సున్నితంగా తిరస్కరించిందట. అయితే గోపీచంద్ కు శ్రుతిహాసన్ తో ఉన్న పరిచయం తో ఆమె ను హీరోయిన్ గా ఖరారు చేశారట.

ఇదిలా ఉంటే మెగాస్టార్ నటిస్తున్న భోళాశంకర్ సినిమాలో మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్ గా ఖరారైన విషయం తెలిసిందే.. ఈ సినిమాకు మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా తమిళ్‌లో అజిత్ హీరోగా వచ్చిన వేదాళం సినిమాకు రీమేక్ గా తెరకెక్కుతుంది. అయితే ముందుగా ఈ సినిమాలో హీరోయిన్‌గా మెహర్ రమేష్ శ్రుతిహాసన్ ను అనుకున్నారట .. తమిళ్ వేదాళం సినిమాలో శ్రుతీనే హీరోయిన్ అయితే ఈ అమ్మడు డేట్స్ అడ్జెస్ట్ అవ్వకపోవడంతో చిరు సినిమాకు నో చెప్పిందట. ఆమె ప్లేస్ లో ఇప్పుడు తమన్నా హీరోయిన్ గా చేస్తుంది. ఇలా ఇద్దరు ముద్దుగుమ్మలు ఒక  స్టార్ హీరో సినిమాకు నో చెప్పి.. మరో స్టార్ హీరో సినిమాలో నటిస్తున్నారని ఫిలిం సర్కిల్స్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి.Thamanna

Thamanna

మరిన్ని ఇక్కడ చదవండి.

NTR’s EMK Contestant: సామాన్యుడిని కోటీశ్వరుడు చేసిన తారక్ షో.. తన తెలివితేటలతో దుమ్ము రేపిన పోలీసు…

Manchu Vishnu: కోల్పోయిన దానిని మళ్లీ సాధిస్తానంటోన్న ప్రెసిడెంట్‌ విష్ణు.. ఇన్‌స్టాలో ఇంట్రెస్టింగ్‌ పోస్ట్‌..

Nooran Sisters: విచిత్ర గానంతో.. మీమ్స్‌తో పాపులర్ అయిన ఈ సిస్టర్స్.. రెహ్మాన్ మెచ్చిన గాయనీమణులు అని తెలుసా..

నన్ను గెలిపిస్తే కుక్కల బెడద ఉండదు.. సర్పంచ్‌ అభ్యర్థి హామీ!
నన్ను గెలిపిస్తే కుక్కల బెడద ఉండదు.. సర్పంచ్‌ అభ్యర్థి హామీ!
రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..! లోయర్‌ బెర్త్‌లు ఇక వారికే..
రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..! లోయర్‌ బెర్త్‌లు ఇక వారికే..
రాహుల్ సేన ఘన విజయం..యశస్వి మెరుపు సెంచరీతో సిరీస్ మనదే!
రాహుల్ సేన ఘన విజయం..యశస్వి మెరుపు సెంచరీతో సిరీస్ మనదే!
హైదరాబాద్‌లో అదిరే టూరిస్ట్ ప్లేస్.. 10వేల రకాల పక్షులు.. ఇంకా..
హైదరాబాద్‌లో అదిరే టూరిస్ట్ ప్లేస్.. 10వేల రకాల పక్షులు.. ఇంకా..
వారసత్వ జువెలరీలో మెరిసిన నీతా అంబానీ..స్వదేశ్ ఫ్లాగ్‌షిప్ స్టోర్
వారసత్వ జువెలరీలో మెరిసిన నీతా అంబానీ..స్వదేశ్ ఫ్లాగ్‌షిప్ స్టోర్
యశస్వి జైస్వాల్ ధమాకా..4వ మ్యాచ్‌లోనే తొలి వన్డే సెంచరీ
యశస్వి జైస్వాల్ ధమాకా..4వ మ్యాచ్‌లోనే తొలి వన్డే సెంచరీ
ఇంటర్నెట్‌ అవసరం లేకుండానే పీఎఫ్‌ బ్యాలెన్స్‌ ఇలా చెక్‌ చేయండి!
ఇంటర్నెట్‌ అవసరం లేకుండానే పీఎఫ్‌ బ్యాలెన్స్‌ ఇలా చెక్‌ చేయండి!
అందంలో తల్లిని మించిపోయిందిగా..
అందంలో తల్లిని మించిపోయిందిగా..
బీచ్‌లో పరువాల విందు.. బాలయ్య నటి అదిరిపోయే ఫొటోస్
బీచ్‌లో పరువాల విందు.. బాలయ్య నటి అదిరిపోయే ఫొటోస్
శిక్షణ ఇచ్చిన గురువుకే పంగనామం పెట్టాలనుకున్నాడు.. చివరకు..
శిక్షణ ఇచ్చిన గురువుకే పంగనామం పెట్టాలనుకున్నాడు.. చివరకు..