Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి వేదాళం రీమేక్.. మూవీలో ఆ మార్పులు చేయడం లేదట..

సైరా నర్సింహా రెడ్డి’ తర్వాత మళ్లీ వెండి తెరపై కనిపించలేదు మెగాస్టార్‌ చిరంజీవి. తాజాగా ఆ లోటును పూడ్చడానికే అన్నట్లు ఒకేసారి నాలుగు చిత్రాలతో ప్రేక్షకులను అలరిచేందుకు సిద్ధమవుతున్నాడు చిరు.

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి వేదాళం రీమేక్.. మూవీలో ఆ మార్పులు చేయడం లేదట..
Follow us
Rajeev Rayala

|

Updated on: Feb 09, 2021 | 3:30 AM

Chiranjeevi : సైరా నర్సింహా రెడ్డి’ తర్వాత మళ్లీ వెండి తెరపై కనిపించలేదు మెగాస్టార్‌ చిరంజీవి. తాజాగా ఆ లోటును పూడ్చడానికే అన్నట్లు ఒకేసారి నాలుగు చిత్రాలతో ప్రేక్షకులను అలరిచేందుకు సిద్ధమవుతున్నాడు చిరు. ప్రస్తుతంకొరటాల శివతెరకెక్కిస్తున్న ఆచార్యసినిమా  షూటింగ్లో బిజీగాఉన్నారు మెగాస్టార్.ఈ సినిమాపూర్తయిన వెంటనేలూసిఫెర్ రీమేక్ ను  మొదలుపెట్టనున్నారు. మోహన్ లాల్  నటించినఈ సినిమామలయాళంలోసూపర్ హిట్ అయ్యింది. ఇక ఈ సినిమాతర్వాత తమిళ్ లో  అజిత్ నటించిన వేదాళం సినిమాను రీమేక్ చేయనున్నారు.  ఈసినిమాకు మెహర్ రమేష్ దర్శకత్వంవహిస్తున్నాడు. అయితే ఈరీమేక్ లోపెద్దగా మార్పులు చేయడంలేదట. వేదాళం కలకత్తానేపథ్యంలో సాగుతుంది.ఇప్పుడు రీమేక్ లోకూడా ఎలాంటిమార్పు లేకుండా కలకత్తా నేపథ్యంలోనేసినిమా ఉండనుందనితెలుస్తుంది. కేవలం చిన్న చిన్న మార్పులు తప్ప కలకత్తా బ్యాక్ డ్రాప్ మాత్రం అలాగే ఉంచడం జరిగిందని సమాచారం. తెలుగు ప్రేక్షకులకు అనుగుణంగా మెహర్ రమేష్ స్క్రిప్ట్ రెడీ చేస్తున్నాడట.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Vijay Devarakonda : మరోసారి రిపీట్ కానున్న క్రేజీ కాంబో.. విజయ్ దేవరకొండతో ఆ బ్లాక్ బస్టర్ డైరెక్టర్..