Ram Charan: ఆ బెంజ్ కారు లుక్ చూస్తే ఎవ్వరైనా ఫిదా అవ్వాల్సిందే.. చెర్రీ స్పెషల్ కార్ ధర తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే..

సాధారణంగా మన తెలుగు సినీ స్టార్స్‏కు వెహికల్స్ అంటే ఎంత ఇష్టపడుతుంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బైక్స్, స్పోర్ట్స్ బైక్స్,

Ram Charan: ఆ బెంజ్ కారు లుక్ చూస్తే ఎవ్వరైనా ఫిదా అవ్వాల్సిందే.. చెర్రీ స్పెషల్ కార్ ధర తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే..
Ram Charan
Follow us
Rajitha Chanti

|

Updated on: Sep 13, 2021 | 12:37 PM

సాధారణంగా మన తెలుగు సినీ స్టార్స్‏కు వెహికల్స్ అంటే ఎంత ఇష్టపడుతుంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బైక్స్, స్పోర్ట్స్ బైక్స్, లగ్జరీ కార్స్ అంటే మోజు కాస్త ఎక్కువే ఉంటుంది. ఇక స్టార్ హీరోల గ్యారేజీలలో రకారకాల కార్లు, బైక్స్ ఉంటాయి. ఇక టాలీవుడ్ ఇండస్ట్రీలో జూనియర్ ఎన్టీఆర్, నాగచైతన్య, రామ్ చరణ్, సాయి ధరమ్ తేజ్ వంటి స్టార్ హీరోస్ దగ్గర వివిధ రకాల బైక్స్, కార్లు గ్యారెజీలో ఉంటాయి. ఇటీవల జూనియర్ ఎన్టీఆర్ తీసుకున్న లంబోర్ఘిని కారు ఎ సోషల్ మీడియాలో ఎంతగా వైరల్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అలాగే ప్రభాస్ సైతం ఇదే కారును కొనుగోలు చేసి ముంభై వీధుల్లో చక్కర్లు కొట్టాడు.

తాజాగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సైత ఓ లగ్జరీ కారును కొనుగోలు చేశారు. విషయమేంటంటే.. ఆ కారును చరణ్ దగ్గరుండి మరి తనకు నచ్చినట్టుగా డిజైన్ చేయించుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ స్పెషల్ డిజైన్డ్ బెంజ్ కారును నిన్న ఆదివారం రామ్ చరణ్‏కు అప్పగించారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. చరణ్ న్యూ బెంజ్ కారు లుక్ అదిరిపోయిందంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ఈ కారును చూస్తుంటే..మెర్సిడెస్ మేబాచ్ జీఎల్ఎస్‌ 600 మోడల్ అని తెలుస్తోంది. దీని ధర దాదాపు రెండున్నర కోట్లు ఉంటుందని టాక్.. ఇక తను ఎంతో ఇష్టపడి డిజైన్ చేయించుకున్న బెంజ్ కారును రామ్ చరణ్ కొద్ది సేపు డ్రైవ్ చేశారు. చెర్రీ న్యూ బెంజ్ కార్ పై మీరు ఓ లుక్కెయ్యండి.

Also Read: Uttej Wife Died: సినీ పరిశ్రమలో విషాదం.. ప్రముఖ నటుడు ఉత్తేజ్ సతీమణి పద్మావతి కన్నుమూత..

Saranga Dariya Song: కొరియన్ అమ్మాయి నోట సారంగదరియా పాట.. వింటే మీరు కూడా ఫిదా అయిపోతారు..

తెలుగోడి దెబ్బ.. సౌతాఫ్రికా అబ్బా..బ్యాక్ టు బ్యాక్ సెంచరీలు..
తెలుగోడి దెబ్బ.. సౌతాఫ్రికా అబ్బా..బ్యాక్ టు బ్యాక్ సెంచరీలు..
అయ్యప్ప భక్తులకు గుడ్‌న్యూస్.. తెరుచుకున్న శబరిమల ఆలయం
అయ్యప్ప భక్తులకు గుడ్‌న్యూస్.. తెరుచుకున్న శబరిమల ఆలయం
పార్లమెంటులోనే బిల్లు చింపేసి ఎంపీ డ్యాన్స్
పార్లమెంటులోనే బిల్లు చింపేసి ఎంపీ డ్యాన్స్
ఏపీ సర్కారుకు అండగా ఐఐటీ మద్రాస్
ఏపీ సర్కారుకు అండగా ఐఐటీ మద్రాస్
అక్టోబర్‌లో రికార్డు స్థాయిలో ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు..
అక్టోబర్‌లో రికార్డు స్థాయిలో ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు..
సెంచరీలతో కదం తొక్కిన సంజూ, తిలక్.. సౌతాఫ్రికా టార్గెట్ ఎంతంటే?
సెంచరీలతో కదం తొక్కిన సంజూ, తిలక్.. సౌతాఫ్రికా టార్గెట్ ఎంతంటే?
పుష్ఫ2 సినిమా నిర్మాతలకు 7 కోట్లు మిగిల్చిన శ్రీలీల.. ఎలాగంటే?
పుష్ఫ2 సినిమా నిర్మాతలకు 7 కోట్లు మిగిల్చిన శ్రీలీల.. ఎలాగంటే?
డయాలసిస్‌ ఎవరికి చేస్తారో తెలుసా..? ఇది చేయకపోతే ఏం జరుగుతుందంటే
డయాలసిస్‌ ఎవరికి చేస్తారో తెలుసా..? ఇది చేయకపోతే ఏం జరుగుతుందంటే
విద్యార్థులకు శుభవార్త.. అన్ని ప్రాథమిక పాఠశాలలు మూసివేత..!
విద్యార్థులకు శుభవార్త.. అన్ని ప్రాథమిక పాఠశాలలు మూసివేత..!
గుజరాత్ దగ్గర సముద్ర జలాల్లో అనుమానాస్పద నౌక..మన నేవీ తనిఖీ చేయగా
గుజరాత్ దగ్గర సముద్ర జలాల్లో అనుమానాస్పద నౌక..మన నేవీ తనిఖీ చేయగా