Saranga Dariya Song: కొరియన్ అమ్మాయి నోట సారంగదరియా పాట.. వింటే మీరు కూడా ఫిదా అయిపోతారు..

తెలంగాణ జానపదం సారంగదరియా పాట యూట్యూబ్‏లో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. మంగ్లీ ఆలపించిన ఈ సాంగ్ నెట్టింట్లో రికార్డ్స్

Saranga Dariya Song: కొరియన్ అమ్మాయి నోట సారంగదరియా పాట.. వింటే మీరు కూడా ఫిదా అయిపోతారు..
Saranga Dariya
Follow us
Rajitha Chanti

|

Updated on: Sep 13, 2021 | 11:03 AM

తెలంగాణ జానపదం సారంగదరియా పాట యూట్యూబ్‏లో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. మంగ్లీ ఆలపించిన ఈ సాంగ్ నెట్టింట్లో రికార్డ్స్ క్రియేట్ చేసింది. చిన్న, పెద్దా తేడా లేకుండా.. స్టెప్పులేసాలా చేసింది. విడుదలైన అతి తక్కువ రోజుల్లోనే ఈ సాంగ్ రికార్లను సృష్టిస్తూ.. సోషల్ మీడియాలో దూసుపోయింది. దాని కుడీ భుజం మీద కడవా.. దాని గుత్తెపు రైకలు మెరియా.. అది రమ్మంటె రాదురా సెలియా.. దాని పేరే సారంగదరియా అంటూ సాగే ఈ పాట ప్రతి ఒక్కరిని ఆక్టట్టుకుంది. మంగ్లీ గాత్రానికి.. సాయి పల్లవి స్టెప్పులకు ప్రేక్షకులు ముగ్దులయ్యారు. దీంతో వెంటనే సారంగదరియా పాటకు జై కొట్టి సూపర్ హిట్ చేయడమే కాకుండా.. యూట్యూబ్‏లో సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేసింది.

ఈ పాటకు దేశంలోనే కాకుండా.. విదేశీయులైన కూడా తెగ ఆక్టటుకుంటుంది. ఇటీవల మన తెలుగు సినిమా పాటలపై ఇతర దేశస్తులు తెగ ఆసక్తి చూపిస్తున్నారు. పాట నచ్చితే చాలు తమ గొంతుకను కూడా పాటకు తగ్గట్టుగా కలిపిస్తున్నారు. తాజాగా సారంగదరియా పాటను ఓ కొరియన్ అమ్మాయి అద్భుతంగా ఆలపించింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. భాష అర్ధం కాకపోయిన..తెలంగాణ జానపదాన్ని అవలిలగా పాడిన ఆ అమ్మాయిని చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. ఆ కొరియన్ యువతి తాను ఆలపించిన వీడియోను యూట్యూబ్‏లో షేర్ చేయగా.. ఇప్పటివరకు 8.93 లక్షల మందికి పైగా వీక్షించారు. అయితే ఆ అమ్మాయిని తెలుపలేదు కానీ.. తన యూట్యూబ్ ఛానల్లో మాత్రం కొరియన్ జీ1 అని పేర్కోంది. ఈపాటను సుద్దాల అశోక్ తేజ రచించారు. క్లాసికల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల తెరకెక్కించిన లవ్ స్టోరీ సినిమాలోని సారంగ దరియా సాంగ్ సూపర్ హిట్అయ్యింది. ఇందులో నాగచైతన్య, సాయి పల్లవి జంటగా నటిస్తున్నారు. ఇప్పటికే విడుదల కావాల్సిన ఈ సినిమా కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చింది. తాజాగా ఈ మూవీని సెప్టెంబర్ 24న విడుదల చేస్తున్నట్లుగా ప్రకటించారు మేకర్స్..

వీడియో..

Also Read: Deepika Padukone: డిప్రెషన్‏తో చనిపోదామనుకున్నా.. ఆ బాధ మరెవరికి రాకూడదు.. దీపికా పదుకొనే ఎమోషనల్ కామెంట్స్..

ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే