Vaishnav Tej’s Kondapolam: థియేటర్స్ లో ఆకట్టుకోకున్నా.. టీవీలో అదరగొట్టింది.. కొండపాలానికి రికార్డ్ రేటింగ్..

మొదటి సినిమాలతోనే 100 కోట్ల మార్క్ ను రీచ్ అయ్యి నయా రికార్డ్ క్రియేట్ చేశాడు మెగా హీరో వైష్ణవ్ తేజ్. ఈ కుర్ర హీరో ఉప్పెన సినిమా తో హీరోగా పరిచయంమైన విషయం తెలిసిందే

Vaishnav Tej's Kondapolam: థియేటర్స్ లో ఆకట్టుకోకున్నా.. టీవీలో అదరగొట్టింది.. కొండపాలానికి రికార్డ్ రేటింగ్..
Vaishnav Tej
Follow us

|

Updated on: Jan 13, 2022 | 4:44 PM

Vaishnav Tej’s Kondapolam: మొదటి సినిమాలతోనే 100 కోట్ల మార్క్ ను రీచ్ అయ్యి నయా రికార్డ్ క్రియేట్ చేశాడు మెగా హీరో వైష్ణవ్ తేజ్. ఈ కుర్ర హీరో ఉప్పెన సినిమా తో హీరోగా పరిచయంమైన విషయం తెలిసిందే. సుకుమార్ ప్రియశిష్యుడు  బుచ్చిబాబు సాన దర్శకత్వంలో వచ్చిన ఉప్పెన సినిమా మంచి విజయాన్ని అందుకుంది. అందమైన ప్రేమకథగా తెరకెక్కిన ఈ మూవీ సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమాతో అందాల ముద్దగుమ్మ కృతి శెట్టి హీరోయిన్ గా పరిచయం అయ్యింది. ఇక ఉప్పెన సినిమా తర్వాత ఈ కుర్ర హీరో క్రిష్ దర్శకత్వంలో సినిమా చేశాడు. నిజానికి కుప్పేనా షూటింగ్ సమాయంలోనే ఈ సినిమా షూటింగ్ ను కూడా కంప్లీట్ చేశాడు వైష్ణవ్. కొండ పొలం అనే మనవలా ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటించింది. గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో రకుల్ పల్లెటూరి అమ్మాయిగా కనిపించింది.

ఈ మూవీ రీసెంట్ గా టెలివిజన్ లో టెలికాస్ట్ అయ్యింది. ఇక టీవీలో కూడా ఈ సినిమ రికార్డు వ్యూస్ ను సొంతం చేసుకుంది. ఈ మూవీ స్టార్ మాలో రిసెంట్ గా ప్రీమియర్ అయింది. టెలివిజన్ లో ప్రీమియర్ అయిన ఈ మూవీ 12.34 రేటింగ్ ని సాధించడం విశేషం. అలాగే . రూరల్ ఏరియాల్లో 10.54 రేటింగ్ ని సొంతం చేసుకుంది. ఇప్పటికే పంజా వైష్ణవ్ తేజ్ తన థర్డ్ మూవీని పట్టాలెక్కించేశారు. ఈ చిత్రాన్ని బీవీఎస్ ఎస్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు గిరీశాయ దర్శకత్వం వహిస్తున్నారు. ఏఈ సినిమా కు రంగ రంగ వైభవంగా అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు. అలాగే సితార ఎంటర్ టైన్మెంట్స్ పార్చున్ 4 సినిమాస్ బ్యానర్ పై త్రివిక్రమ్ వైఫ్ సాయి సౌజన్య సూర్య దేవర నాగవంశీ సంయుక్తంగా ఓ మూవీని నిర్మించబోతున్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Raviteja: రామారావుతో కాలు కదపనున్న బాలీవుడ్ శృంగార తార.. సాంగ్ అద్భుతంగా వచ్చిందంటోన్న దర్శక నిర్మాతలు..

Akkineni Nagarjuna: సీఎం జగన్‌తో చిరంజీవి భేటీపై స్పందించిన నాగార్జున.. ఏమన్నారంటే..

Mohan Babu: గుడ్‏న్యూస్ చెప్పిన మోహన్ బాబు.. శ్రీ విద్యానికేతన్ కాలేజ్‏కీ యూనివర్సిటీ హోదా..

పెట్టుబడిదారులకు సాయం చేసే నయా సిస్టమ్‌.. వారికి ఇక పండగే..!
పెట్టుబడిదారులకు సాయం చేసే నయా సిస్టమ్‌.. వారికి ఇక పండగే..!
రాజమౌళికి ఎన్ని కోట్ల ఆస్తి ఉందో తెలుసా..? తెలిస్తే అవాక్ అవుతారు
రాజమౌళికి ఎన్ని కోట్ల ఆస్తి ఉందో తెలుసా..? తెలిస్తే అవాక్ అవుతారు
బాబోయ్ ఎండలు.. వచ్చే రెండు నెలలు అగ్ని గుండమే.. జర జాగ్రత్త!
బాబోయ్ ఎండలు.. వచ్చే రెండు నెలలు అగ్ని గుండమే.. జర జాగ్రత్త!
పిల్లలకు చదివింది బాగా గుర్తుండాలా.. బ్లూబెర్రీలు తినిపించండి..
పిల్లలకు చదివింది బాగా గుర్తుండాలా.. బ్లూబెర్రీలు తినిపించండి..
మీన రాశిలో రాహువుతో శుక్రుడి యుతి.. వారికి పట్టిందల్లా బంగారమే..
మీన రాశిలో రాహువుతో శుక్రుడి యుతి.. వారికి పట్టిందల్లా బంగారమే..
ఆ విషయంలో ఇంకా వెనకబడే ఉన్న తెలంగాణ యువత
ఆ విషయంలో ఇంకా వెనకబడే ఉన్న తెలంగాణ యువత
12జీబీ ర్యామ్‌లో కొత్త స్మార్ట్‌ఫోన్ లాంచ్! అద్భుతమైన ఫీచర్స్‌
12జీబీ ర్యామ్‌లో కొత్త స్మార్ట్‌ఫోన్ లాంచ్! అద్భుతమైన ఫీచర్స్‌
30 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారు.. బాంబు పేల్చిన కోమటిరెడ్డి
30 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారు.. బాంబు పేల్చిన కోమటిరెడ్డి
హార్దిక్‌, రోహిత్ కాదు..ముంబై కెప్టెన్‌గా తెరపైకి మరొక కొత్త పేరు
హార్దిక్‌, రోహిత్ కాదు..ముంబై కెప్టెన్‌గా తెరపైకి మరొక కొత్త పేరు
ఐటీ సంస్థలను ఆకర్షించేందుకు కేరళ కొత్త ప్లాన్..!
ఐటీ సంస్థలను ఆకర్షించేందుకు కేరళ కొత్త ప్లాన్..!
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు