AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Raviteja: రామారావుతో కాలు కదపనున్న బాలీవుడ్ శృంగార తార.. సాంగ్ అద్భుతంగా వచ్చిందంటోన్న దర్శక నిర్మాతలు..

గతేడాది 'క్రాక్‌ ' హిట్‌ తర్వాత ఏకధాటిగా సినిమాలు చేస్తున్నాడు మాస్ మ‌హ‌రాజా ర‌వితేజ. మ‌రో వైపు కొత్త సినిమా షూటింగ్‌లను కూడా పట్టాలెక్కిస్తున్నాడు. ప్రస్తుతం ఆయన 'ఖిలాడీ', 'ధమాకా', 'రామారావు ఆన్‌

Raviteja: రామారావుతో కాలు కదపనున్న బాలీవుడ్ శృంగార తార.. సాంగ్ అద్భుతంగా వచ్చిందంటోన్న దర్శక నిర్మాతలు..
Basha Shek
|

Updated on: Jan 13, 2022 | 2:25 PM

Share

గతేడాది ‘క్రాక్‌ ‘ హిట్‌ తర్వాత ఏకధాటిగా సినిమాలు చేస్తున్నాడు మాస్ మ‌హ‌రాజా ర‌వితేజ. మ‌రో వైపు కొత్త సినిమా షూటింగ్‌లను కూడా పట్టాలెక్కిస్తున్నాడు. ప్రస్తుతం ఆయన ‘ఖిలాడీ’, ‘ధమాకా’, ‘రామారావు ఆన్‌ డ్యూటీ’, ‘రావణాసుర’ సినిమాలు నటిస్తున్నాడు. కాగా వీటిలో  ఖిలాడీ లేదా రామారావు ఆన్‌ డ్యూటీ ముందుగా విడుదలయ్యే అవకాశం ఉంది. రామారావు ఆన్ డ్యూటీ సినిమా విష‌యానికి వ‌స్తే.. ఇందులో దివ్యాంశ కౌశిక్ హీరోయిన్. ర‌జీషా విజ‌య‌న్‌, వేణు తొట్టెంపూడి కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. కాగా ఈ సినిమాలో స్పెషల్ సాంగ్‌లో బాలీవుడ్‌ శృంగార తారగా పేరొందిన అన్వేషిజైన్‌ స్టెప్పులేయనుంది. ‘సీసా’ అంటే సాగే ఈ పాట షూటింగ్‌ను తాజాగా పూర్తి చేసినట్లు చిత్ర బృందం పేర్కొంది. ఈ పాట అద్భుతంగా వచ్చిందని సినిమాలో స్పెషల్ అట్రాక్షన్‌గా నిలుస్తుందని దర్శక నిర్మాతలు చెబుతున్నారు.

హిందీలో అడ‌ల్డ్ సిరీస్‌గా తెరకెక్కిన ‘గంధీ బాత్‌’లో అన్వేషి జైన్ నటించి హాట్ బ్యూటీగా పేరు తెచ్చుకుంది. కాగా హీరోయన్లతో నటింప చేయడం కంటే అన్వేషి జైన్ అయితేనే ఈ పాటకు మరింత క్రేజ్ వస్తుందని చిత్ర యూనిట్ భావించడంతో ఆమె తోనే స్పెషల్ సాంగ్ చేయించారు. కాగా ఈ సినిమాలో స్ట్రిక్ట్‌ గవర్నమెంట్‌ అధికారి పాత్రలో రవితేజ నటించనున్నాడు. శరత్ మండవ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి సుధాక‌ర్ చెరుకూరి నిర్మాత‌. సామ్ సి.ఎస్ సంగీతాన్ని అందిస్తున్నారు. మార్చి 25న రామారావు ఆన్ డ్యూటీ చిత్రాన్ని విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు.

Also read:

America: అగ్రరాజ్యంలో మరో అమానుషం.. సిక్యు క్యాబ్‌ డ్రైవర్‌పై దాడి.. తలపాగాను లాగి కింద పడేసి..

Coronavirus: అక్కడ టీకా తీసుకోని తండ్రులు పిల్లలతో గడిపే హక్కు కోల్పోతారు..

Coronavirus: కాంగ్రెస్‌లో కరోనా ప్రకంపనలు.. మల్లికార్జున ఖర్గే, వీరప్ప మొయిలీకి పాజిటివ్‌..

Follow Us
100 ఏళ్లైనా బుడ్డోడి ఈ డేంజరస్ రికార్డులను బద్దలు కొట్టడం కష్టమే
100 ఏళ్లైనా బుడ్డోడి ఈ డేంజరస్ రికార్డులను బద్దలు కొట్టడం కష్టమే
కోతుల బెడదకు ఎలుగుబంటి అవతారం,పత్తి పంటకు రక్షణగా సరికొత్త ట్రిక్
కోతుల బెడదకు ఎలుగుబంటి అవతారం,పత్తి పంటకు రక్షణగా సరికొత్త ట్రిక్
7 ఏళ్ల చిన్నారి దెబ్బకు కదిలిన యంత్రాంగం..!
7 ఏళ్ల చిన్నారి దెబ్బకు కదిలిన యంత్రాంగం..!
కొండా సురేఖ, చిన్నారెడ్డి వ్యవహారంపై కీలక నిర్ణయం..!
కొండా సురేఖ, చిన్నారెడ్డి వ్యవహారంపై కీలక నిర్ణయం..!
పీఎం కిసాన్‌ 24వ విడత డబ్బులపై కీలక అప్‌డేట్‌.. వచ్చేది అప్పుడేనా
పీఎం కిసాన్‌ 24వ విడత డబ్బులపై కీలక అప్‌డేట్‌.. వచ్చేది అప్పుడేనా
వెలిగొండ వరద ధాటికి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని..!
వెలిగొండ వరద ధాటికి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని..!
మొదటి రోజు అట్టర్ ఫ్లాప్ అన్నారు.. కట్ చేస్తే
మొదటి రోజు అట్టర్ ఫ్లాప్ అన్నారు.. కట్ చేస్తే
కూతురి ఫీజు కోసం మారథాన్ గెలిచింది.. చెప్పులు లేకుండానే..
కూతురి ఫీజు కోసం మారథాన్ గెలిచింది.. చెప్పులు లేకుండానే..
IT రంగంలో మళ్లీ భారీ నియామకాలు..1.50 లక్షలకు పైగా ఉద్యోగ అవకాశాలు
IT రంగంలో మళ్లీ భారీ నియామకాలు..1.50 లక్షలకు పైగా ఉద్యోగ అవకాశాలు
ఏళ్ళ తరబడి ఆస్తమాతో బాధ పడేవాళ్ళు 3 సార్లు ఇలా చేస్తే చాలు
ఏళ్ళ తరబడి ఆస్తమాతో బాధ పడేవాళ్ళు 3 సార్లు ఇలా చేస్తే చాలు