AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Anupama Parameswaran: లిప్‌లాక్‌ సీన్లపై అనుపమ రియాక్షన్.. ఫ్యాన్స్‌కు క్షమాపణ..

సోషల్ మీడియా వేదికగా అనుపమను మీమ్స్‌తో దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. 'నీకు వ్యక్తిగత ఇమేజ్ లేదా..

Anupama Parameswaran: లిప్‌లాక్‌ సీన్లపై అనుపమ రియాక్షన్.. ఫ్యాన్స్‌కు క్షమాపణ..
Anupama
Ravi Kiran
|

Updated on: Jan 13, 2022 | 4:29 PM

Share

నిర్మాత దిల్ రాజు సోదరుడి కుమారుడు ఆశిష్ రెడ్డి ‘రౌడీ బాయ్స్’ చిత్రం ద్వారా హీరోగా తెలుగు తెరకు పరిచయమవుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో అతడికి అనుపమ పరమేశ్వరన్ జోడిగా నటిస్తోంది. ఇక ఈ చిత్రం ట్రైలర్ ఇటీవలే విడుదలై ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. అయితే ఆ ట్రైలర్‌లో హీరోహీరోయిన్ల మధ్య కిస్ సీన్స్ ఉన్నాయంటూ మేకర్స్ రివీల్ చేశారు. అలాగే ఈ సినిమాలో దాదాపు 5 లిప్‌లాక్‌ సీన్స్ ఉన్నట్లు ఓ టాక్ నడుస్తోంది.

ఇంకేముంది.. ఇన్నాళ్లు తన అభిమాన హీరోయిన్‌ను పద్దతిగా చూసిన ఫ్యాన్స్‌కు.. ఆ సీన్ అస్సలు నచ్చలేదు. సోషల్ మీడియా వేదికగా అనుపమను మీమ్స్‌తో దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. ‘నీకు వ్యక్తిగత ఇమేజ్ లేదా.. రెమ్యునరేషన్ కోసం ఇంతకు దిగజారుతావా.. కొత్త కుర్రాళ్లతో ఇలా నటిస్తావా’ అంటూ ఓ ఆటాడేసుకున్నారు.

ఇదిలా ఉంటే.. తాజాగా లిప్‌లాక్‌ సీన్‌పై వచ్చిన మీమ్స్‌కు హీరోహీరోయిన్లు ఆశిష్, అనుపమ స్పందించారు. మొదటి ఇద్దరూ ఆ మీమ్స్ చూసి నవ్వుకోగా.. ఆ తర్వాత తన ఫ్యాన్స్ ఫీలింగ్స్‌ను హార్ట్ చేసినందుకు అనుపమ సారీ చెప్పింది. ఇకపై ఆశిష్‌ను టచ్ చేయనంటూ క్లారిటీ ఇచ్చింది. సినిమాలో లిప్‌లాక్‌ సీన్ల ఎందుకున్నాయో మీకు మూవీ చూశాక అర్ధమవుతుందని అనుపమ స్పష్టం చేసింది. కాగా, ఈ చిత్రానికి శ్రీహర్ష కన్నెగంటి దర్శకత్వం వహించారు. సంక్రాంతి కానుకగా ఈ మూవీ జనవరి 14న విడుదల కానుంది.

Also Read: 

వీరు జామపండ్లను అస్సలు తినకూడదు.. ఎందుకో తెలుసుకోండి!

ఈ ఫోటోలో పులి దాగుంది.. గుర్తించండి చూద్దాం.. అంత ఈజీ కాదండోయ్!

పాముతో గేమ్సా.. క్షణాల్లో కాటేసింది.. వీడియో చూస్తే షాకవ్వాల్సిందే!

Horoscope Today: ఆ రాశి వ్యాపారులకు లాభాలే లాభాలు..
Horoscope Today: ఆ రాశి వ్యాపారులకు లాభాలే లాభాలు..
అగ్రికల్చర్ వర్సిటీలో పేపర్ లీక్ కలకలం.. 35 మంది అభ్యర్థులపై వేటు
అగ్రికల్చర్ వర్సిటీలో పేపర్ లీక్ కలకలం.. 35 మంది అభ్యర్థులపై వేటు
ఆ దేవుడిని దర్శిస్తే జుట్టు పెరుగుతుందని నమ్ముతారని తెలుసా?
ఆ దేవుడిని దర్శిస్తే జుట్టు పెరుగుతుందని నమ్ముతారని తెలుసా?
‘స్పిరిట్’ విషయంలో ప్రభాస్ షాకింగ్ నిర్ణయం! ఫ్యాన్స్‌ మాత్రం ఫిదా
‘స్పిరిట్’ విషయంలో ప్రభాస్ షాకింగ్ నిర్ణయం! ఫ్యాన్స్‌ మాత్రం ఫిదా
హీరోయిన్ అమలా పాల్ ముద్దుల కుమారుడిని చూశారా? ఫొటోస్ వైరల్
హీరోయిన్ అమలా పాల్ ముద్దుల కుమారుడిని చూశారా? ఫొటోస్ వైరల్
ఒక్క సీన్‌కి అంతా! ప్రభాస్ పట్టుబడితే డైరెక్టర్ నో అని చెప్పగలడా?
ఒక్క సీన్‌కి అంతా! ప్రభాస్ పట్టుబడితే డైరెక్టర్ నో అని చెప్పగలడా?
హోమ్‌ లోన్‌ తీరితే.. మర్చిపోకుండా పూర్తి చేయాల్సిన పనులు ఇవే!
హోమ్‌ లోన్‌ తీరితే.. మర్చిపోకుండా పూర్తి చేయాల్సిన పనులు ఇవే!
వంటలో 'ఆకు' మ్యాజిక్! వీటిలో తింటే రుచితో పాటు ఆరోగ్యమూ..
వంటలో 'ఆకు' మ్యాజిక్! వీటిలో తింటే రుచితో పాటు ఆరోగ్యమూ..
మన శంకరవరప్రసాద్ గారు 'హుక్ స్టెప్' కంపోజ్ చేసింది ఎవరో తెలుసా?
మన శంకరవరప్రసాద్ గారు 'హుక్ స్టెప్' కంపోజ్ చేసింది ఎవరో తెలుసా?
పండగ ముందు బంగారం ధర భారీగా తగ్గుతుందా?
పండగ ముందు బంగారం ధర భారీగా తగ్గుతుందా?