Viral Photo: ఈ ఫోటోలో పులి దాగుంది.. గుర్తించండి చూద్దాం.. అంత ఈజీ కాదండోయ్!

ఎంటర్టైన్మెంట్(Entertainment) కోసం సోషల్ మీడియాలో కావల్సినంత స్టఫ్ ఉంటుంది. ఎన్నో ఫోటోలు, వీడియోలు...

Viral Photo: ఈ ఫోటోలో పులి దాగుంది.. గుర్తించండి చూద్దాం.. అంత ఈజీ కాదండోయ్!
Spot The Animal
Follow us
Ravi Kiran

|

Updated on: Jan 12, 2022 | 7:11 PM

ఎంటర్టైన్మెంట్(Entertainment) కోసం సోషల్ మీడియాలో కావల్సినంత స్టఫ్ ఉంటుంది. ఎన్నో ఫోటోలు, వీడియోలు తరచూ వైరల్ అవుతుంటాయి. ఇక ఈ మధ్యకాలంలో నెటిజన్లను ఫోటో పజిల్స్(Photo Puzzles) విపరీతంగా ఆకరిస్తున్నాయి. అందులో ఏముందో కనిపెట్టేందుకు శతవిధాల ప్రయత్నిస్తుంటారు. ముఖ్యంగా ఫోటో పజిల్స్ సాల్వ్ చేసేందుకు మన చూపుల్లో పవర్.. మెదడుకు పదును పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఒక్కసారి పజిల్‌ను సాల్వ్ చేసేందుకు కూర్చుంటే.. సదరు ఫోటోలో ఏ జంతువు దాగుందో కనిపెట్టకుండా మనం వెనక్కి తగ్గేదేలే అన్నట్లు దాన్ని ఓ పట్టు పడతాం. సోషల్ మీడియా(Social Media)లో పలు పేజీలు  ప్రత్యేకంగా ఫోటో పజిల్స్ అందిస్తున్నాయి. మరి ఆ కోవకు చెందిన ఓ ఫోటో పజిల్ ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో తెగ చక్కర్లు కొడుతోంది. పైన పేర్కొన్న ఫోటోలో ఓ పులి దాగుంది. అదెక్కడుందో మీరు కనిపెట్టాలి. అయితే దాన్ని గుర్తించడం అంట ఈజీ కాదండోయ్. ఆ కొండలు.. ఎండిన గడ్డి మొక్కలు గుబురుగా పెరిగిపోవడంతో పులి ఎక్కడ నక్కిందో కనిపెట్టలేం. నూటికి 95 శాతం మంది ఈ పజిల్‌ను కనిపెట్టడంలో ఫెయిల్ అయ్యారు. అయితే కొంతమంది క్షణాల్లో దీనిని సాల్వ్ చేసేశారు. మరి మీరు కూడా ఓసారి ట్రై చేయండి. ఒకవేళ సమాధానం దొరక్కపోతే క్రింద ఫోటోను చూడండి.

Also Read:

ఈ ఫోటోలో పాము దాగుంది.. ఈజీగా కనిపెట్టచ్చండోయ్‌.. కష్టం కాదు.!

మద్యం షాప్ దగ్గర ఆగి ఉన్న ఇన్నోవా కారు.. అనుమానంతో డోర్ ఓపెన్ చేసి చూడగా ఫ్యూజులు ఔట్!

ప్రాణం మీదకు తెచ్చిన ఫ్లెక్సీ.. ముగ్గురు మృతి!
ప్రాణం మీదకు తెచ్చిన ఫ్లెక్సీ.. ముగ్గురు మృతి!
పొట్టకొవ్వును కరిగించే 3 సాధారణ చిట్కాలు.. బెస్ట్ రిజల్ట్ మీసొంతం
పొట్టకొవ్వును కరిగించే 3 సాధారణ చిట్కాలు.. బెస్ట్ రిజల్ట్ మీసొంతం
మ్యాచ్ ఉందని పిలిస్తే.. ఆడటానికి వెళ్లాడు.. పాపం గ్రౌండ్‌లోనే
మ్యాచ్ ఉందని పిలిస్తే.. ఆడటానికి వెళ్లాడు.. పాపం గ్రౌండ్‌లోనే
ఓర్నీ.. నోరూరించే మ్యాంగో.. ఇప్పుడు కూడా అందుబాటులో..
ఓర్నీ.. నోరూరించే మ్యాంగో.. ఇప్పుడు కూడా అందుబాటులో..
చేదు జ్ఞాపకాల సునామీకి 20 ఏళ్లు..!
చేదు జ్ఞాపకాల సునామీకి 20 ఏళ్లు..!
బాక్సింగ్ డే టెస్ట్: కోహ్లీ కమ్ బ్యాక్ ఇన్నింగ్స్ కోసం వెయిటింగ్
బాక్సింగ్ డే టెస్ట్: కోహ్లీ కమ్ బ్యాక్ ఇన్నింగ్స్ కోసం వెయిటింగ్
మెల్‌బోర్న్ టెస్ట్ మ్యాచ్‌లో మారిన టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్?
మెల్‌బోర్న్ టెస్ట్ మ్యాచ్‌లో మారిన టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్?
కుంభమేళాకి భారీ ఏర్పాట్లు ఫస్ట్ టైం అండర్‌వాటర్‌ డ్రోన్ల వినియోగం
కుంభమేళాకి భారీ ఏర్పాట్లు ఫస్ట్ టైం అండర్‌వాటర్‌ డ్రోన్ల వినియోగం
ఈ సీజన్‌లో పండ్లు, కూరగాయలు చేర్చుకోండి శరీరంలో నీటి కొరత ఉండదు
ఈ సీజన్‌లో పండ్లు, కూరగాయలు చేర్చుకోండి శరీరంలో నీటి కొరత ఉండదు
నిత్య పెళ్లి కూతురు ఖతర్నాక్ స్కెచ్.. ఏడో పెళ్లిలో గుట్టురట్టు..!
నిత్య పెళ్లి కూతురు ఖతర్నాక్ స్కెచ్.. ఏడో పెళ్లిలో గుట్టురట్టు..!