Viral Photo: ఈ ఫోటోలో పాము దాగుంది.. ఈజీగా కనిపెట్టచ్చండోయ్‌.. కష్టం కాదు.!

ఈ మధ్యకాలంలో ప్రతీ ఒక్కరికీ స్మార్ట్ ఫోనే ప్రపంచం అయిపోయింది. ఎక్కడ.. ఏ ట్రెండింగ్ విషయాలు జరిగినా...

Viral Photo: ఈ ఫోటోలో పాము దాగుంది.. ఈజీగా కనిపెట్టచ్చండోయ్‌.. కష్టం కాదు.!
Snake 1
Follow us
Ravi Kiran

|

Updated on: Jan 10, 2022 | 6:41 PM

ఈ మధ్యకాలంలో ప్రతీ ఒక్కరికీ స్మార్ట్ ఫోనే ప్రపంచం అయిపోయింది. ఎక్కడ.. ఏ ట్రెండింగ్ విషయాలు జరిగినా క్షణాల్లో ఇంటర్నెట్ ద్వారా మనకు తెలిసిపోతున్నాయి. అంతేకాకుండా వినోదానికి కావలసినన్ని వైరల్ వీడియోలు, పజిల్స్ సోషల్ మీడియాలో కోకొల్లలు. మెదడుకు మేత వేయడమే కాకుండా కళ్లకు కావల్సినంత పదును పెదితాయి ఈ ఫోటో పజిల్స్. అందులో ఏముందో కనిపెట్టేందుకు మనం తగ్గేదేలే అన్నట్లుగా ఆ పజిల్స్ సాల్వ్ చేసేస్తాం. ఈ ఫోటో పజిల్స్ కోసం సోషల్ మీడియాలో ప్రత్యేకంగా పేజీలు కూడా ఉన్నాయి. తాజాగా ఇంటర్నెట్‌లో ఓ ఫోటో పజిల్ తెగ చక్కర్లు కొడుతోంది. దానిని సాల్వ్ చేసేందుకు నెటిజన్లు తంటాలు పడుతున్నారు. పైన పేర్కొన్న ఫోటోలో ఓ పాము దాగుంది. అదెక్కడుందో మీరు కనిపెట్టాలి. చూడటానికి పచ్చని గడ్డి మొక్కలతో నిండిన ప్రదేశంలా ఉన్న ఆ ఏరియాలో ఓ పెద్ద సర్పం జరజరా పాకుతూ వెళ్తోంది. దాని ఆనవాళ్లను మీరు ఫోటోలో కచ్చితంగా చూడవచ్చు. కళ్లకు పదును పెట్టి క్షుణ్ణంగా పరిశీలిస్తే మీకే అర్ధమవుతుంది. ఈ పజిల్‌ను నూటికి 95 మంది సాల్వ్ చేశారు. మరి మీరు కూడా ఓసారి ట్రై చేయండి. ఒకవేళ సమాధానం దొరక్కపోతే క్రింద ఫోటోను చూడండి.

శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
గులాబీ రేకులతో షర్బత్.. రుచి, ఆరోగ్యం రెండూ మీ సొంతం!
గులాబీ రేకులతో షర్బత్.. రుచి, ఆరోగ్యం రెండూ మీ సొంతం!
వరుసగా 9 సినిమాలు ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
వరుసగా 9 సినిమాలు ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
దువ్వెనతో దువ్వితే బంగారం..ఎక్కడో తెలుసా?
దువ్వెనతో దువ్వితే బంగారం..ఎక్కడో తెలుసా?
బ్లూటీతో బోలేడు బెనిఫిట్స్‌.. బరువు తగ్గేందుకు బెస్ట్‌ హోం రెమిడీ
బ్లూటీతో బోలేడు బెనిఫిట్స్‌.. బరువు తగ్గేందుకు బెస్ట్‌ హోం రెమిడీ
చౌటుప్పల్ బస్టాండ్‌లో ఓ లేడి.. ఇద్దరు వ్యక్తులు.. అనుమానం వచ్చి..
చౌటుప్పల్ బస్టాండ్‌లో ఓ లేడి.. ఇద్దరు వ్యక్తులు.. అనుమానం వచ్చి..