AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Malavika Mohanan: మైమరపిస్తోన్న మల్లు బ్యూటీ మాళవిక.. లేటెస్ట్ పిక్స్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే

హాట్ బ్యూటీగా మాళవిక ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. దళపతి విజయ్ నటించిన మాస్టర్ సినిమాలో హీరోయిన్ గా నటించింది ఈ చిన్నది. ఈ సినిమా హిట్ అయినప్పటికీ క్రెడిట్ అంతా విజయ్ కు వెళ్లిపోయింది.

Malavika Mohanan: మైమరపిస్తోన్న మల్లు బ్యూటీ మాళవిక.. లేటెస్ట్ పిక్స్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే
Malavika Mohanan L
Rajeev Rayala
|

Updated on: Mar 31, 2023 | 9:59 AM

Share

మాళవిక మోహనన్.. అమ్మడు తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలే.. డైరెక్ట్ తెలుగు సినిమాలు చేయకపోయినా డబ్బింగ్ సినిమాతో ప్రేక్షకులను మెప్పించింది ఈ చిన్నది. అందం అభినయం కలబోసినా ఈ చిన్నది. ప్రస్తుతం తెలుగులో నటించడానికి ఆసక్తిగా ఉంది. హాట్ బ్యూటీగా మాళవిక ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. దళపతి విజయ్ నటించిన మాస్టర్ సినిమాలో హీరోయిన్ గా నటించింది ఈ చిన్నది. ఈ సినిమా హిట్ అయినప్పటికీ క్రెడిట్ అంతా విజయ్ కు వెళ్లిపోయింది. రజినీకాంత్, విజయ్, ధనుష్ లాంటి స్టార్ హీరోలతో నటించింది ఈ చిన్నది. ఇదిలా ఉంటే ఈ బ్యూటీ ప్రభాస్ సరసన ఛాన్స్ కొట్టేసిందని టాక్ వినిపిస్తోంది.

ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న రాజా డీలాక్స్ సినిమాలో ఈమె మెయిన్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమా తో తెలుగులోకి అడిగిపెడుతోన్న మాళవిక ఇక్కడ హీరోయిన్ గా రాణించాలని చూస్తుంది. ఇదిలా ఉంటే సోషల్ మీడియాలో ఈ అమ్మడి అందాలకు కొదవేలేదు.

నిత్యం హాట్ హాట్ ఫొటోలతో నెట్టింట ట్రెండ్ అవుతూ ఉంటుంది ఈ మల్లుబ్యూటీ. తాజాగా ఈ ముద్దుగుమ్మ షేర్ చేసిన ఫోటోలు కుర్రకారుకు నిద్ర పట్టనివ్వడంలేదు. క్యాజువల్ డ్రస్ లో అందాలు ఆరబోస్తూ ఫోటోలకు ఫోజులిచ్చింది మాళవిక. ఎక్కడో ఫారిన్ ట్రిప్ కి వెళ్ళిన ఈ బ్యూటీ అక్కడ ప్రకృతిని ఆశ్వాదిస్తున్న ఫోటోలు షేర్ చేసిన ఈ ఫోటోలకు కుర్రాళ్ళు కొంటె కామెంట్స్ చేస్తున్నారు.