Dasara: దంచికొడుతున్న దసరా.. అప్పుడే 47కోట్ల రికార్డ్ బిజినెస్
నాచురల్ స్టార్ నానీ.. దిమ్మతిరిగేలా చేస్తున్నారు. సినిమా సినిమాకి వేరియేషన్ చూపిస్తూ... తన ఫిల్మ్ కెరీర్ గ్రాఫ్‌ను పెంచుకుంటూ పోతున్నారు.
నాచురల్ స్టార్ నానీ.. దిమ్మతిరిగేలా చేస్తున్నారు. సినిమా సినిమాకి వేరియేషన్ చూపిస్తూ… తన ఫిల్మ్ కెరీర్ గ్రాఫ్‌ను పెంచుకుంటూ పోతున్నారు. పాన్ ఇండియన్ రేస్‌లో.. పై పైకి ఎగబాకుతున్నారు. టాలీవుడ్ మోస్ట్ ప్రామిసింగ్ హీరోగా మారుతున్నారు. ఇక ఇది నిజమే అన్నట్టు… తన లేటెస్ట్ దసరా మూవీతో.. ఏకంగా 47కోట్ల థియేట్రికల్ బిజినెస్ చేశారు. అందరికీ దిమ్మతిరిగేలా చేసేశారు. ఎస్ ! నాని హీరోగా.. డెబ్యూ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్లో.. కోర్ తెలంగాణ ఊరు నేపథ్యంలో.. పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన సినిమా దసరా! తాజాగా రిలీజ్ అయిన ఈ సినిమా ఫస్ట్ ఫో నుంచే పాజిటివ్ వచ్చేలా చేసుకుంది. దిమ్మతిరిగే కలెక్షన్స్ ను రాబడుతోంది. దాంతో పాటే థియేట్రికల్ బిజినెస్‌లోనూ.. రికార్డు లెవల్ కలెక్షన్స్‌ను రాబట్టింది ఈ సినిమా.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Balagam: ఓటీటీలో దిమ్మతిరిగే రికార్డ్.. జోరు జోరుగా.. బలంగం
RRR పై ప్రియాంక కామెంట్ !! చెర్రీ, తారక్ ఫ్యాన్స్ సీరియస్ !!
Ram Charan: మళ్ళీ బయలు దేరిన రామ్ చరణ్.. కానీ ఈ సారి మాత్రం
IPL ముంగిట.. హద్దులు మీరుతున్న గొడవ..
Rana Naidu: రానా నాయుడుకి బిగ్ షాక్.. నెట్ ఫ్లిక్స్ నుంచి అవుట్ !!
క్రిమినల్ లాయర్‌కే కుచ్చు టోపీ.. 72 లక్షలు లాగేశారుగా
ప్రపంచంలో అత్యంత శీతల ప్రాంతం ఈ గ్రామం..
జీపీఎస్ ట్రాకర్‌తో కనిపించిన రాబందు.. ఎక్కడినుంచి వచ్చిందంటే
పావురానికి ప్రాణం పోసిన కానిస్టేబుల్!
పొలం దున్నుతుండగా నాగలికి తగిలిన రాయి.. తీసి చూడగా..!
మీ ఇంటికే మేడారం ప్రసాదం.. ఆర్టీసీ కొత్త ఆఫర్
పల్లె పడతులు వర్సెస్ పట్నం భామలు..సై అంటే సై..!

