AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL ముంగిట.. హద్దులు మీరుతున్న గొడవ..

IPL ముంగిట.. హద్దులు మీరుతున్న గొడవ..

Phani CH
|

Updated on: Mar 31, 2023 | 9:42 AM

Share

ఇప్పటికే ఉన్న ఎన్నో రచ్చల మధ్య సోషల్ మీడియాలో మరో రచ్చ మొదలైంది.విరాట్ కోహ్లీ.. కింగ్‌ ఖాన్‌ షారుఖ్ ఖాన్‌ ఫ్యాన్స్ మధ్య వార్ యమా జోరుగా సాగుతోంది.

ఇప్పటికే ఉన్న ఎన్నో రచ్చల మధ్య సోషల్ మీడియాలో మరో రచ్చ మొదలైంది.విరాట్ కోహ్లీ.. కింగ్‌ ఖాన్‌ షారుఖ్ ఖాన్‌ ఫ్యాన్స్ మధ్య వార్ యమా జోరుగా సాగుతోంది. ఎవరు గొప్పంటే ఎవరు గొప్పంటూ.. హద్దులు మీరి మరీ వాగుకోవడం ఎక్కువైంది. అసభ్యపదాజాలంతో.. తిట్టుకోవడం విపరీతమైంది. ఓ పక్క ఐపీఎల్ 2023 మార్చ్‌ 31న స్టార్ట్ అవుతుందనే జోష్‌..నెట్టింట కొట్టొచ్చినట్టు కనిపిస్తున్న క్రమంలోనే… షారుఖ్ కోహ్లీ ఫ్యాన్స్ కొట్టుకోవడం తాజాగా పీక్ స్టేజ్‌కి వెళ్లింది. కోహ్లీ ఆర్సీబీ ఇంత వరకు ఓ టైటిల్ కూడా గెలవలేదని.. అదే షారుఖ్ జట్టు కోల్ కత్తా నైట్ రైడర్స్‌ ఇప్పటికే రెండు సార్లు ఐపిల్‌ ఛాంపియన్‌గా నిలిచిందంటూ.. కొంతమంది షారుఖ్‌ ష్యాన్స్ నెట్టింట కామెంట్ చేయడంతోనే ఈ లొల్లి మొదలైంది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Rana Naidu: రానా నాయుడుకి బిగ్‌ షాక్.. నెట్‌ ఫ్లిక్స్ నుంచి అవుట్ !!

Dasara Movie Review: దసరా మూవీ హిట్టా ?? ఫట్టా ?? సూటిగా సుత్తి లేకుండా

Published on: Mar 31, 2023 09:42 AM