RRR పై ప్రియాంక కామెంట్ !! చెర్రీ, తారక్‌ ఫ్యాన్స్ సీరియస్ !!

RRR పై ప్రియాంక కామెంట్ !! చెర్రీ, తారక్‌ ఫ్యాన్స్ సీరియస్ !!

Phani CH

|

Updated on: Mar 31, 2023 | 9:44 AM

ఇండియా బయట ఏ ఇండియన్ సినిమా రిలీజ్ అయినా.. హిట్టైనా.. బాలీవుడ్ సినిమాగానే చూస్తుంటారు అక్కడి వాళ్లు. ఇది తమ రీజనల్‌ ఫిల్మ్ అంటూ..

ఇండియా బయట ఏ ఇండియన్ సినిమా రిలీజ్ అయినా.. హిట్టైనా.. బాలీవుడ్ సినిమాగానే చూస్తుంటారు అక్కడి వాళ్లు. ఇది తమ రీజనల్‌ ఫిల్మ్ అంటూ.. అరిచి గీపెట్టి మరీ చెప్పినా.. అప్పటికప్పుడే మరిచిపోతుంటారు. రీసెంట్ గా ట్రిపుల్ ఆర్ విషయంలోనూ ఇలాగే చేశారు. జక్కన్న ఎన్ని వేదికల మీద ఇదో టాలీవుడ్‌ సినిమా అని చెప్పినా.. విన్నారే తప్పా.. వాళ్లు చెప్పేటప్పుడు ఆర్.ఆర్.ఆర్‌ని బాలీవుడ్ అని కోట్ చేయడాన్ని మాత్రం మానలేదు. అయితే విదేశీయులకు భిన్నంగా.. అక్కడే సెటిల్ అయిన ఇండియన్ స్టార్ ప్రియాంక మాత్రం ఇప్పుడు మన ట్రిపుల్ ఆర్ ను తమిళ సినిమాగా కోట్ చేసి అందర్నీ షాకయ్యేలా చేశారు. దీంతో విపరీతంగా ట్రోల్ అవుతున్నారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Ram Charan: మళ్ళీ బయలు దేరిన రామ్ చరణ్.. కానీ ఈ సారి మాత్రం

IPL ముంగిట.. హద్దులు మీరుతున్న గొడవ..

Rana Naidu: రానా నాయుడుకి బిగ్‌ షాక్.. నెట్‌ ఫ్లిక్స్ నుంచి అవుట్ !!

Dasara Movie Review: దసరా మూవీ హిట్టా ?? ఫట్టా ?? సూటిగా సుత్తి లేకుండా

Published on: Mar 31, 2023 09:44 AM