AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

RRR: ఆర్ఆర్ఆర్ మూవీలో ఈ మాయాజాలం చూశారా..? అసలుకు, సినిమాలో మీరు చూసిందానికి షాకింగ్ డిఫరెన్స్..

ఇప్పటికే తారక్, పులి ఫైట్ సీన్.. బ్రిటిష్ కోటలో తారక్ ఎంట్రీ.. వ్యాన్ నిండుగా పులులు, నక్కలను ఎలా తీసుకువచ్చారనే సీన్స్ గురించి అసలు విషయం చెప్పిన సంగతి తెలిసిందే. తాజాగా మరో మాయజాలం గురించి బయటపెట్టేశారు జక్కన్న.

RRR: ఆర్ఆర్ఆర్ మూవీలో ఈ మాయాజాలం చూశారా..? అసలుకు, సినిమాలో మీరు చూసిందానికి షాకింగ్ డిఫరెన్స్..
Rrr
Rajitha Chanti
|

Updated on: Sep 07, 2022 | 4:04 PM

Share

ఇండియన్ బాక్సాఫీస్ వద్ద ఆర్ఆర్ఆర్ (RRR) సృష్టించిన సంచలనం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ధర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ మూవీ భారతదేశంలోనే కాదు.. విదేశాల్లోనూ రికార్డ్ స్థాయిలో కలెక్షన్స్ రాబట్టింది. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటనకు.. జక్కన్న స్క్రీన్ ప్లేకు ప్రపంచమే ఫిదా అయ్యింది. ఇప్పటికీ ఆర్ఆర్ఆర్ సినిమాపై హాలీవుడ్ డైరెక్టర్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇందులో చరణ్ అల్లూరి సీతారామరాజుగా.. ఎన్టీఆర్ కొమురం భీమ్ పాత్రలలో నటించి మెప్పించారు. అంతేకాకుండా బాలీవుడ్ బ్యూటీ అలియా భట్.. అజయ్ దేవగణ్, శ్రియా, సముద్రఖని కీలకపాత్రలలో నటించారు. అయితే ఇటీవల ఈ సినిమాలోని పలు సన్నివేశాలను ఎలా చిత్రీకరించారనే విషయాలను రివీల్ చేస్తున్నారు మేకర్స్. ఇప్పటికే తారక్, పులి ఫైట్ సీన్.. బ్రిటిష్ కోటలో తారక్ ఎంట్రీ.. వ్యాన్ నిండుగా పులులు, నక్కలను ఎలా తీసుకువచ్చారనే సీన్స్ గురించి అసలు విషయం చెప్పిన సంగతి తెలిసిందే. తాజాగా మరో మాయజాలం గురించి బయటపెట్టేశారు జక్కన్న.

సెకండ్ హాఫ్‏లో తన బావ రామరాజు కోసం హత్రాస్ వచ్చిన సీత.. తన స్నేహితుడి కోసం రామారాజు బంధీగా ఉండిపోయారని.. మరో రెండు రోజుల్లో ఉరి తీస్తున్నారనే విషయాం భీం కుటుంబానికి చెప్పే సీన్ గుర్తుంది కదా. ఆ సన్నివేశంలో తారక్, అలియా నటన ప్రేక్షకుల మనసులను తాకింది. అయితే ఈ సన్నివేశం మొత్తం కూడా ఓ నైట్ ఎఫెక్ట్ లో ఒక సత్రం సెట్టింగ్‏లో తీశారు. ఆ సీన్ తాలుకూ కాన్సెప్ట్ ఆర్ట్, టెస్ట్ షూట్, ఫైనల్ షాట్ ఫోటోలను ట్విట్టర్ వేదికగా షేర్ చేసింది చిత్రయూనిట్. తాజాగా షేర్ చేసిన ఫోటోస్ చూస్తుంటే.. జక్కన్న ప్రతి సన్నివేశాన్ని ఎంత అద్భుతంగా తెరకెక్కించారనే తెలుస్తోంది. ప్రస్తుతం రాజమౌళి బ్రహ్మస్త్ర ప్రమోషన్లలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ డైరెక్టర్ అయాన్ ముఖర్జీ తెరకెక్కించిన ఈ మూవీలో రణబీర్ కపూర్, అలియా భట్ జంటగా నటించగా.. అక్కినేని నాగార్జున, మౌనీ రాయ్, అమితాబ్ బచ్చన్ కీలకపాత్రలలో నటించారు.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
వీరికి మేలు చేయడానికి రెడీ అవుతున్న భారీ గ్రహం.. డబ్బే డబ్బు
వీరికి మేలు చేయడానికి రెడీ అవుతున్న భారీ గ్రహం.. డబ్బే డబ్బు
కలలో కనిపించింది.. నిజంగానే దొరికింది! 27 కేజీల రియల్ గోల్డ్
కలలో కనిపించింది.. నిజంగానే దొరికింది! 27 కేజీల రియల్ గోల్డ్
గేమర్స్‌ కోసం వన్‌ప్లస్‌ నుంచి ఇయర్‌‌ బడ్స్.. ఫీచర్లు ఇవే
గేమర్స్‌ కోసం వన్‌ప్లస్‌ నుంచి ఇయర్‌‌ బడ్స్.. ఫీచర్లు ఇవే
ఇద్దరు మాస్టార్ల కుమ్ములాట.. అసలు మేటరేంటి చెప్మా..?
ఇద్దరు మాస్టార్ల కుమ్ములాట.. అసలు మేటరేంటి చెప్మా..?
మహిళల రక్షణలో డిజిటల్ తోడు ఈ సేఫ్టీ యాప్స్.. ప్రత్యేకతలివే
మహిళల రక్షణలో డిజిటల్ తోడు ఈ సేఫ్టీ యాప్స్.. ప్రత్యేకతలివే
ఓటీటీలోకి మైండ్ బ్లోయింగ్ కన్నడ మర్డర్ మిస్టరీ..
ఓటీటీలోకి మైండ్ బ్లోయింగ్ కన్నడ మర్డర్ మిస్టరీ..
గూగుల్ మ్యాప్స్ దాస్తున్న ఆసక్తికరమైన నిజాలు
గూగుల్ మ్యాప్స్ దాస్తున్న ఆసక్తికరమైన నిజాలు
అద్భుతమైన హెల్త్ ఫీచర్లతో బోట్‌ నుంచి స్మార్ట్‌ వేరబుల్‌
అద్భుతమైన హెల్త్ ఫీచర్లతో బోట్‌ నుంచి స్మార్ట్‌ వేరబుల్‌
తెలుగులో బ్యాన్ చేశారు.. కట్ చేస్తే.. బిగ్ బాస్‏లోకి ఎంట్రీ..
తెలుగులో బ్యాన్ చేశారు.. కట్ చేస్తే.. బిగ్ బాస్‏లోకి ఎంట్రీ..
డీమార్ట్ ఊహించని నిర్ణయం.. వాటి దెబ్బకు 7 నగరాల్లో షట్టర్ క్లోజ్
డీమార్ట్ ఊహించని నిర్ణయం.. వాటి దెబ్బకు 7 నగరాల్లో షట్టర్ క్లోజ్
రజినీ హిట్ మంత్రం ఇదే.. ప్రతి సినిమాలో స్టార్‌ల సైన్యమే!
రజినీ హిట్ మంత్రం ఇదే.. ప్రతి సినిమాలో స్టార్‌ల సైన్యమే!
100 ఏళ్ళ తెలుగు ఇండస్ట్రీలో సమంత అరుదైన రికార్డ్
100 ఏళ్ళ తెలుగు ఇండస్ట్రీలో సమంత అరుదైన రికార్డ్
జపాన్‌లో తెలుగు హీరోలదే మ్యాజిక్.. ‘ధురంధర్’ ఎందుకు తేలిపోయింది?
జపాన్‌లో తెలుగు హీరోలదే మ్యాజిక్.. ‘ధురంధర్’ ఎందుకు తేలిపోయింది?
టికెట్ రేట్లే హిట్ మంత్రమా? ‘లెనిన్’తో మళ్లీ మొదలైన టాలీవుడ్ చర్చ
టికెట్ రేట్లే హిట్ మంత్రమా? ‘లెనిన్’తో మళ్లీ మొదలైన టాలీవుడ్ చర్చ
స్టైల్ మార్చేస్తున్న లెక్కల మాస్టారు.. చరణ్ కోసం కొత్త ప్లాన్!
స్టైల్ మార్చేస్తున్న లెక్కల మాస్టారు.. చరణ్ కోసం కొత్త ప్లాన్!
ఆలయ గర్భగుడి తెరవగానే షాకింగ్‌ దృశ్యం..
ఆలయ గర్భగుడి తెరవగానే షాకింగ్‌ దృశ్యం..
మనిషి ఊపిరి ఆగిపోయే చోట అద్భుతం మహా శాస్త్రవేత్తలకే సవాల్
మనిషి ఊపిరి ఆగిపోయే చోట అద్భుతం మహా శాస్త్రవేత్తలకే సవాల్
బీఎస్‌ఎన్‌ఎల్‌ సంచలనం.. సరికొత్త శాటిలైట్‌ ఫోన్‌ వచ్చేసింది
బీఎస్‌ఎన్‌ఎల్‌ సంచలనం.. సరికొత్త శాటిలైట్‌ ఫోన్‌ వచ్చేసింది
పాతికేళ్ల తర్వాత అప్పు తీర్చడానికి కేరళ నుంచి తెలంగాణకు
పాతికేళ్ల తర్వాత అప్పు తీర్చడానికి కేరళ నుంచి తెలంగాణకు
స్కూటీ ఇంజిన్‌లో వింతశబ్దాలు..తృటిలో తప్పిన ప్రమాదం
స్కూటీ ఇంజిన్‌లో వింతశబ్దాలు..తృటిలో తప్పిన ప్రమాదం