Mahesh Babu: మహేష్ మూవీకి గురూజీ మాస్టర్ ప్లాన్.. SSMB 28 కోసం ఆ ఇద్దరిని దింపుతున్నారట

సూపర్ స్టార్ మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్లో రానున్న సినిమా కోసం ఆయన అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదుచూస్తున్నారు.

Mahesh Babu: మహేష్ మూవీకి గురూజీ మాస్టర్ ప్లాన్.. SSMB 28 కోసం ఆ ఇద్దరిని దింపుతున్నారట
Mahesh Babu
Follow us
Rajeev Rayala

|

Updated on: Aug 24, 2022 | 12:08 PM

సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu)త్రివిక్రమ్ కాంబినేషన్లో రానున్న సినిమా కోసం ఆయన అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదుచూస్తున్నారు. గురుజీతో కలిసి దాదాపు 11 ఏళ్ల తర్వాత సినిమా చేస్తున్నారు త్రివిక్రమ్. అతడు, ఖలేజా సినిమాలతర్వాత ఈ కాంబోలో సినిమా రాబోతుందని తెలిసి ప్రేక్షకుల్లో అంచనాలు తారాస్థాయికి చేరాయి. మహేష్ ఇటీవలే సర్కారు వారి పాట అనే సినిమా చేసిన విషయం తెలిసిందే. ఇక ఈ సారి మహేష్ కొసం త్రివిక్రమ్ అదిరిపోయే కథని సిద్ధం చేశారట. మొన్నామధ్య మహేష్ మాట్లాడుతూ నేను కానీ త్రివిక్రమ్ కానీ ఇలాంటి సినిమా చేయలేదు. ఈ సినిమా చేయడానికి చాలా ఆసక్తితో ఉన్నా అంటూ సినిమా గురించి హింట్ ఇచ్చారు. దాంతో మహేష్ అభిమానులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. ఈ సినిమా కంప్లీట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కించనున్నారని తెలుస్తోంది. అలాగే ఈ సినిమాలో యాక్షన్ సీన్స్ ను ఓ రేంజ్‌లో ప్లాన్ చేస్తున్నారట త్రివిక్రమ్. ఇందుకోసం ప్రముఖ ఫైట్ మాస్టర్స్‌ను దించుతున్నారట గురూజీ. మహెష్ సినిమా కోసం ప్రముఖ ఫైట్ మాస్టర్లు అన్బు – అరివు రంగంలోకి దిగిపోయినట్టుగా చెబుతున్నారు. ‘కేజీఎఫ్’ .. ‘కేజీఎఫ్ 2’ .. ‘విక్రమ్’ వంటి సినిమాలకు అన్బు – అరివు ఫ్యాట్స్ కంపోజ్ చేశారు. అలాగే శంకర్ , రామ్ చరణ్ కాంబోలో రానున్న సినిమాకు కూడా వీరు ఫైట్స్ ను కంపోజ్ చేస్తున్నారని తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో ఫైట్స్ ఓ రేంజ్ లో ఉంటాయని ఫ్యాన్స్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈసినిమాలో మహేష్ సరసన పూజాహెగ్డే హీరోయిన్ గా నటిస్తుండగా తమన్ సంగీతం అందిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  

పుష్పాగాడి రూల్.. 2000 కోట్ల క్లబ్ లో పుష్ప 2.! బన్నీ మార్క్ సెట్
పుష్పాగాడి రూల్.. 2000 కోట్ల క్లబ్ లో పుష్ప 2.! బన్నీ మార్క్ సెట్
ఇకపై గంటలో తిరుమల వెంకన్న దర్శనం.. ఎలాగంటే?
ఇకపై గంటలో తిరుమల వెంకన్న దర్శనం.. ఎలాగంటే?
మీరు కారును అమ్ముతున్నారా? ముందు ఇది చేయండి.. లేకుంటే కోర్టుకే..
మీరు కారును అమ్ముతున్నారా? ముందు ఇది చేయండి.. లేకుంటే కోర్టుకే..
ఈ ఏడాది సంక్రాంతి ఎప్పుడు ? స్నానం, దానం శుభ సమయం ఎప్పుడంటే
ఈ ఏడాది సంక్రాంతి ఎప్పుడు ? స్నానం, దానం శుభ సమయం ఎప్పుడంటే
ఆ వ్యాన్‌లో ఉన్నది ఫర్నీచర్ కాదు గురూ..!
ఆ వ్యాన్‌లో ఉన్నది ఫర్నీచర్ కాదు గురూ..!
శివాలయంలో నాగుపాము ప్రత్యక్షం.. గర్భగుడిలో పడగవిప్పి.. వీడియో.
శివాలయంలో నాగుపాము ప్రత్యక్షం.. గర్భగుడిలో పడగవిప్పి.. వీడియో.
నన్ను గెలికితే ఇండస్ట్రీ షేక్ అవ్వాల్సిందే.! వేణు స్వామి షాకింగ్.
నన్ను గెలికితే ఇండస్ట్రీ షేక్ అవ్వాల్సిందే.! వేణు స్వామి షాకింగ్.
17 ఏళ్లకే ఎంట్రీ ఇచ్చి స్టార్.. కట్ చేస్తే 24ఏళ్లకే కెరీర్ క్లోజ్
17 ఏళ్లకే ఎంట్రీ ఇచ్చి స్టార్.. కట్ చేస్తే 24ఏళ్లకే కెరీర్ క్లోజ్
ఢిల్లీకి కొరియర్ పంపితే.. విశాఖలోని ఓ ఇంట్లో బయటపడ్డ అసలు గుట్టు!
ఢిల్లీకి కొరియర్ పంపితే.. విశాఖలోని ఓ ఇంట్లో బయటపడ్డ అసలు గుట్టు!
సరికొత్త ఎక్స్‌పీరియన్స్‌ అంటున్న రష్మిక.. కన్నప్ప సినిమా అప్డేట్
సరికొత్త ఎక్స్‌పీరియన్స్‌ అంటున్న రష్మిక.. కన్నప్ప సినిమా అప్డేట్