AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sita Ramam: తగ్గని “సీతారామం” జోరు.. 18 రోజులకు దిమ్మతిరిగే కలెక్షన్స్

అందమైన ప్రేమ కథగా తెరకెక్కిన సీతారామం సినిమా బ్లక్ బస్టర్ హిట్ దిశగా దూసుకుపోతోంది. ఇప్పటికే ఈ సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో అన్ని థియేటర్స్ హౌస్ ఫుల్ అవుతున్నాయి.

Sita Ramam: తగ్గని సీతారామం జోరు.. 18 రోజులకు దిమ్మతిరిగే కలెక్షన్స్
Sita Ramam
Rajeev Rayala
|

Updated on: Aug 23, 2022 | 8:51 PM

Share

అందమైన ప్రేమ కథగా తెరకెక్కిన సీతారామం(Sita Ramam)సినిమా బ్లక్ బస్టర్ హిట్ దిశగా దూసుకుపోతోంది. ఇప్పటికే ఈ సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో అన్ని థియేటర్స్ హౌస్ ఫుల్ అవుతున్నాయి. హనురాఘవాపుడి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ హీరోగా నటించి మెప్పించారు. బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించారు. అద్భుతమైన ప్రేమ కథలో దుల్కర్, మృణాల్ నటన ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. విశాల్ చంద్ర సంగీతం ఈ సినిమాను నెక్స్ట్ లెవల్ కు తీసుకెళ్లింది. విడుదలైన అన్ని భాషల్లో సీతారామం సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఇక ఈ సినిమాలో అందాల భామ రష్మిక మందన్న కీలక పాత్రలో నటించింది.

ఇక ఈ సినిమా విడుదలై 18 రోజులు పూర్తయినా కలెక్షన్స్ మాత్రం ఫుల్ గా వస్తున్నాయి. అన్ని భాషల్లో ఇప్పటికీ కూడా మంచి కలెక్షన్స్ లో దూసుకుపోతుంది. దర్శకుడు తరుణ్ భాస్కర్, సుమంత్, గౌతమ్ మీనన్,భూమిక వంటి వారు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించారు. ‘సీతా రామం’ చిత్రానికి వరల్డ్ వైడ్ గా రూ.16.5 కోట్లు థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కావాలి అంటే రూ.17 కోట్లు షేర్ ను రాబట్టాల్సి ఉంది. 18 రోజులు పూర్తయ్యేసరికి ఈ సినిమా రూ.32.87 కోట్ల షేర్ ను రాబట్టి బ్లాక్ బస్టర్ గా నిలిచింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  

Follow Us
తెలంగాణలో ఈ బస్సులు బంద్.. టీజీఎస్‌ఆర్టీసీ ప్రకటన
తెలంగాణలో ఈ బస్సులు బంద్.. టీజీఎస్‌ఆర్టీసీ ప్రకటన
సంకష్టహర చతుర్థి.. ఈ విధంగా గణపతిని పూజిస్తే అన్ని విఘ్నాలు తొలగి
సంకష్టహర చతుర్థి.. ఈ విధంగా గణపతిని పూజిస్తే అన్ని విఘ్నాలు తొలగి
బాబా నిరాళా మళ్లీ వస్తున్నాడు.. 'ఆశ్రమ్' సీజన్ 4 ఎప్పటినుంచంటే?
బాబా నిరాళా మళ్లీ వస్తున్నాడు.. 'ఆశ్రమ్' సీజన్ 4 ఎప్పటినుంచంటే?
బడ్జెట్‌లో అండమాన్ ట్రిప్.. 5 రోజుల్లో 3 అందమైన దీవుల సందర్శన..
బడ్జెట్‌లో అండమాన్ ట్రిప్.. 5 రోజుల్లో 3 అందమైన దీవుల సందర్శన..
పీరియడ్స్ సమయంలో వచ్చే ఈ సమస్యను నిమిషాల్లో నయం చేసుకోవచ్చు..
పీరియడ్స్ సమయంలో వచ్చే ఈ సమస్యను నిమిషాల్లో నయం చేసుకోవచ్చు..
చర్చిద్దాం..రా.. తెలంగాణ రాజకీయాల్లో హైఓల్టేజ్‌ ఫైట్‌..
చర్చిద్దాం..రా.. తెలంగాణ రాజకీయాల్లో హైఓల్టేజ్‌ ఫైట్‌..
వారంలో ఏ రోజున ఏ చెట్టును పూజించాలి? ఈ వృక్షారాధనతో ధనం, ఆరోగ్యం
వారంలో ఏ రోజున ఏ చెట్టును పూజించాలి? ఈ వృక్షారాధనతో ధనం, ఆరోగ్యం
అఖిల్ అక్కినేని మూడేళ్లు గ్యాప్ తీసుకోవడానికి కారణమిదే
అఖిల్ అక్కినేని మూడేళ్లు గ్యాప్ తీసుకోవడానికి కారణమిదే
గ్యాస్ సిలిండర్ల ధరలను ఎలా నిర్ణయిస్తారు..?
గ్యాస్ సిలిండర్ల ధరలను ఎలా నిర్ణయిస్తారు..?
ఇవి అదుపులో ఉంచుకుంటే చాలు.. ధనస్సు రాశి వారు కోటీశ్వరులే
ఇవి అదుపులో ఉంచుకుంటే చాలు.. ధనస్సు రాశి వారు కోటీశ్వరులే