Sarkaru Vaari Paata First Review: సర్కారు వారి పాట ఫస్ట్ రివ్యూ వచ్చేసింది.. డైలాగులతో దుమ్ముదులిపిన మహేష్..

మహేష్ మోస్ట్ అవేటెడ్‌ ఫిల్మ్ సర్కారు వారి పాట సూపర్ డూపర్ హిట్టనే టాక్ బయటికి వచ్చేసింది. ఫిల్మ్ సర్కిల్స్‌ లో ఈ న్యూస్ చెక్కర్లు కొడుతోంది.

Sarkaru Vaari Paata First Review: సర్కారు వారి పాట ఫస్ట్ రివ్యూ వచ్చేసింది.. డైలాగులతో దుమ్ముదులిపిన మహేష్..
Sarkaru Vaari Paata First R
Follow us
Rajitha Chanti

| Edited By: Ravi Kiran

Updated on: May 07, 2022 | 7:00 PM

ఒక్క కోవిడ్ టైంలో కాస్త లాగ్ అన్న విషయాన్ని పక్కకు బెడితే! బాబు మాత్రం మాంచి జోరుమీదున్నారు. రీసెంట్ డేస్లో పట్టిందల్లా బంగారం అవుతోందని ఫీలవుతున్నారు. తన ఫ్యాన్స్ ను కూడా వద్దన్నా తెగ ఖుషీ చేస్తున్నారు. (Mahesh Babu) వరుస సినిమాలతో హిట్ ట్రాక్ ను పర్మినెంట్ ట్రాక్‌గా మార్చేసుకున్నారు. ఇక ఇప్పుడు తన లేటెఓస్ట్ ఫిల్మ్ సర్కారు వారి పాటతో (Sarkaru Vaari Paata) దిమ్మ తిరిగే ఊర మాస్ హిట్టుకు తన ఖాతాలో వేసుకోబోతున్నారు. సినిమా రిలీజ్‌కు ముందే ఇదెలా చెబుతున్నారని అనుకుంటున్నారా.. ! ఎందుకంటే సినిమా ఫస్ట్ రివ్యూ బయటికి వచ్చింది కాబట్టి.

ఎస్ ! మహేష్ మోస్ట్ అవేటెడ్‌ ఫిల్మ్ సర్కారు వారి పాట సూపర్ డూపర్ హిట్టనే టాక్ బయటికి వచ్చేసింది. ఫిల్మ్ సర్కిల్స్‌ లో ఈ న్యూస్ చెక్కర్లు కొడుతోంది. రీసెంట్ గా ఈ సినిమా చూసిన సెన్సార్ బోర్డ్ మెంబర్స్… సినిమా సూపర్ గా ఉందంటూ డైరెక్టర్ పరుశురాంను అప్రిషియేట్ చేశారట. డైలాగ్స్ మరింత సూపర్ గా ఉన్నాయని… మహేష్ వాటని మరింత యూనిక్గా చెప్పారని అప్రిషియేట్ చేశారట. అంతేకాదు డబ్బును ఎంత మాత్రం సేవ్ చేయకుండా దుబారా చేసే వాళ్లను… సేవ్ చేసిన డబ్బును చిట్టీలేసి మోసపోయే వాళ్లను, పబ్లిక్ డబ్బును స్కాం చేసి ఫారెన్‌కి చెక్కేసే వాళ్లను… తన డైలాగుల్లో అడ్రస్ చేసి మహేష్ ఓ రేంజ్‌లో ఆడుకున్నారని టాక్. సోషల్ మెసేజ్‌ను అండర్‌ కరెంట్‌ గా పాస్ చేశారట కూడా..! ఇప్పుడిదే విషయం సర్కారు వారి పాట ఫస్ట్ రివ్యూ అని నెట్టింట తెగ వైరల్ అవుతోంది. బాబు ఫ్యాన్స్ ను ఖుషీ చేస్తోంది.

సర్కారు వారి పాట మరిన్ని అప్‌డేట్స్ కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..  

ఎన్నో అంచనాల మధ్య తెరకెక్కిన సర్కారు వారి పాట మే 12న గ్రాండ్ గా విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే విడుదలైన థియేట్రికల్ ట్రైలర్ సినిమా పై భారీ స్థాయిలో హైప్ క్రియేట్ చేసింది. అలాగే మహేష్, కీర్తి సురేష్ సన్నింగ్ లుక్స్ చూసి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. మరోవైపు సర్కారు వారి పాట సాంగ్స్ యూట్యూబ్‏ను షేక్ చేస్తున్నాయి.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Also Read: Sarkaru Vaari Paata: నేను విన్నాను.. నేను ఉన్నాను డైలాగ్ పెట్టడానికి కారణం అదే.. అసలు విషయం చెప్పేసిన డైరెక్టర్..

Mahesh Babu: ఫ్యాన్స్‏కు మహేష్ బాబు స్పెషల్ లెటర్.. ఒకేసారి డబుల్ ట్రీట్ ..

Kajal Aggarwal: మళ్లీ నాజుగ్గా మారిన చందమామ.. డెలివరీ తర్వాత తొలి ఫోటో షేర్ చేసిన కాజల్..

Anchor Suma: సుమకు తప్పిన పెను ప్రమాదం.. కాలు జారి పడిన యాంకరమ్మ..

సెకండ్ హ్యాండ్ కార్ల కొనుగోలుపై జీఎస్టీ బాదుడు.. ఎంత పెంచారంటే..?
సెకండ్ హ్యాండ్ కార్ల కొనుగోలుపై జీఎస్టీ బాదుడు.. ఎంత పెంచారంటే..?
చలికాలంలో పచ్చిబఠానీలు తింటే ఆరోగ్యానికి కలిగేప్రయోజనాలు తెలిస్తే
చలికాలంలో పచ్చిబఠానీలు తింటే ఆరోగ్యానికి కలిగేప్రయోజనాలు తెలిస్తే
తిరుమల శ్రీవారికి భారీ విరాళం.. ఎవరు, ఎంతిచ్చారంటే..?
తిరుమల శ్రీవారికి భారీ విరాళం.. ఎవరు, ఎంతిచ్చారంటే..?
ఢిల్లీలో ఎన్డీఏ నేతల కీలక సమావేశం.. హాజరైన సీఎం చంద్రబాబు..
ఢిల్లీలో ఎన్డీఏ నేతల కీలక సమావేశం.. హాజరైన సీఎం చంద్రబాబు..
Gold Rates in 2025: పసిడి ధరలు తగ్గుతాయా? పెరుగుతాయా?
Gold Rates in 2025: పసిడి ధరలు తగ్గుతాయా? పెరుగుతాయా?
శ్రీ తేజ్‌కుటుంబానికి అండగా వేణు స్వామి.. 2 లక్షల ఆర్థిక సాయం
శ్రీ తేజ్‌కుటుంబానికి అండగా వేణు స్వామి.. 2 లక్షల ఆర్థిక సాయం
వారానికి ఒక గ్లాస్‌ చెరకు రసం తాగితే చాలు..!అద్భుతమైన ప్రయోజనాలు
వారానికి ఒక గ్లాస్‌ చెరకు రసం తాగితే చాలు..!అద్భుతమైన ప్రయోజనాలు
ఇది సార్ టాలీవుడ్ రూలు.. బాలీవుడ్‎ని ఏలేస్తున్న తెలుగు హీరోలు..
ఇది సార్ టాలీవుడ్ రూలు.. బాలీవుడ్‎ని ఏలేస్తున్న తెలుగు హీరోలు..
ఎన్టీఆర్ కథ లీక్ చేసిన దర్శకుడు..
ఎన్టీఆర్ కథ లీక్ చేసిన దర్శకుడు..
ఆ కంపెనీ ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మతిపోయే బహుమతులు అందజేత
ఆ కంపెనీ ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మతిపోయే బహుమతులు అందజేత