Mahesh Babu: మహేష్ ఫ్యాన్స్‏కు గుడ్‏న్యూస్.. సెట్‏లో సూపర్ స్టార్.. త్రివిక్రమ్ సినిమా స్టార్ట్ అయినట్టేనా ?…

ఇప్పటికే ఈ మూవీ రెగ్యూలర్ షూటింగ్ ప్రారంభం కావాల్సి ఉండగా.. వివిధ కారణాలతో వాయిదా పడుతూ వచ్చింది. ఇక ఆగస్ట్ నెలలో SSMB28 స్టార్ట్ కాబోతుందని గత కొద్ది రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి.

Mahesh Babu: మహేష్ ఫ్యాన్స్‏కు గుడ్‏న్యూస్..  సెట్‏లో సూపర్ స్టార్.. త్రివిక్రమ్ సినిమా స్టార్ట్ అయినట్టేనా ?...
Mahesh Babu
Follow us
Rajitha Chanti

|

Updated on: Aug 15, 2022 | 10:37 AM

ఇటీవలే సర్కారు వారి పాట సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu). ప్రస్తుతం ఆయన ఈ మూవీ హిట్‎ను ఎంజాయ్ చేస్తున్నారు. ఇటీవలే ఫ్యామిలీతో కలిసి యూరప్ వెకేషన్ వెళ్లిన మహేష్.. తాజాగా షూటింగ్ సెట్‏లో ప్రత్యేక్షమయ్యారు. సర్కారు వారి పాట తర్వాత మహేష్ డైరెక్టర్ త్రివిక్రమ్ కాంబోలో ఓ మూవీ రాబోతున్న సంగతి తెలిసిందే. గతంలోనే పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన ఈ ప్రాజెక్ట్.. ఆ తర్వాత ఎలాంటి అప్డేట్స్ రాలేదు. ఇప్పటికే ఈ మూవీ రెగ్యూలర్ షూటింగ్ ప్రారంభం కావాల్సి ఉండగా.. వివిధ కారణాలతో వాయిదా పడుతూ వచ్చింది. ఇక ఆగస్ట్ నెలలో SSMB28 స్టార్ట్ కాబోతుందని గత కొద్ది రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా మహేష్ బాబుకు సంబంధించిన లేటేస్ట్ పిక్ నెట్టింట వైరల్ అవుతుంది.

ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ రివీల్ చేశారు మహేష్ సతిమణీ నమ్రత. ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఎస్ఎస్ఎంబీ 28 మూవీ షూటింగ్ ప్రారంభమైనట్లు తెలుపుతూ.. సెట్ నుంచి మహేష్ పిక్ షేర్ చేశారు. అందులో సూపర్ స్టార్ మరింత మాస్ లుక్ లో కనిపిస్తున్నారు. దీంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. ట్విట్టర్ ఖాతాలో SSMB28 అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ చేస్తున్నారు. ఈ సినిమాలో మహేష్ సరసన పూజా హెగ్డే నటిస్తుండగా.. మరో కథానాయికగా యంగ్ హీరోయిన్ శ్రీలీల కనిపించనుందని టాక్. ఈ మూవీ తర్వాత మహేష్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో నటించనున్నాడు.

Mahesh

Mahesh

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే