Tamannah: ఇండస్ట్రీపై మిల్కీబ్యూటీ షాకింగ్ కామెంట్స్.. స్త్రీ పాత్రలు అలాగే ఉంటాయంటూ..

భారతీయ చిత్రపరిశ్రమలో మహిళల పాత్రలు కేవలం గ్లామర్ కోసమే ఉన్నాయా ? అనే ప్రశ్నపై తమన్నా స్పందిస్తూ.. తాను మహిళ అందంగా కనిపించే చిత్రాలను చూసేందుకు సిద్ధంగా ఉంటానని తెలిపింది.

Tamannah: ఇండస్ట్రీపై మిల్కీబ్యూటీ షాకింగ్ కామెంట్స్.. స్త్రీ పాత్రలు అలాగే ఉంటాయంటూ..
Tamanna
Follow us
Rajitha Chanti

|

Updated on: Aug 15, 2022 | 11:18 AM

అతి తక్కువ సమయంలోనే ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది హీరోయిన్ తమన్నా (Tamannah). మిల్కీబ్యూటీ అంటూ ఫ్యాన్స్ ఎంతో ముద్దుగా పిలుచుకునే ఈ అమ్మడు.. చివరిసారిగా ఎఫ్ 3 సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ చిత్రానికి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ప్రస్తుతం తమన్నా మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న భోళా శంకర్ చిత్రంలో నటిస్తోంది. కెరీర్ పరంగా ఎంత బిజీగా ఉన్న నెట్టింట మాత్రం ఫుల్ యాక్టివ్‏గా ఉంటుంది ఈ చిన్నది. ఎప్పటికప్పుడు లేటేస్ట్ ఫోటోస్ షేర్ చేస్తూ ఫాలోవర్లతో ముచ్చటిస్తుంది. తాజాగా ఈ టైమ్స్‏కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇండియన్ సినీ పరిశ్రమలో మహిళల పాత్రల గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది.

భారతీయ చిత్రపరిశ్రమలో మహిళల పాత్రలు కేవలం గ్లామర్ కోసమే ఉన్నాయా ? అనే ప్రశ్నపై తమన్నా స్పందిస్తూ.. తాను మహిళ అందంగా కనిపించే చిత్రాలను చూసేందుకు సిద్ధంగా ఉంటానని తెలిపింది. 17ఏళ్లుగా చిత్రపరిశ్రమలో ఉన్నాను. కానీ ప్రస్తుతం నా ఆలోచన విధానం పూర్తిగా మారిపోయింది. నటుడిగా నా ప్రయాణంలో వైవిధ్యమైన పాత్రలను అన్వేషిస్తాను. మంచి కంటెంట్ ఉండి.. పాత్రకు ప్రాధాన్యత ఉన్న సినిమాలు చేసేందుకు ప్రయత్నిస్తున్నాను. దాదాపు పది, పన్నెండు ఏళ్ల క్రితం నేను చేయలేనిది.. ఇప్పుడు చేయగలను. అలాగే చాలా కాలం క్రితం ప్రేక్షకులు అంగీకరించని కంటెంట్ ఇప్పుడు అంగీకరిస్తారని అనుకుంటున్నాను అంటూ చెప్పుకొచ్చింది.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే