AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Maha Samudram: ‘మహా సముద్రం’ ట్విట్టర్ రివ్యూ.. ప్రేక్షకులు ఎలా ఉందన్నారంటే.?

శర్వానంద్, సిద్ధార్థ్ ప్రధాన పాత్రలలో ఆర్ఎక్స్ 100 మూవీ డైరెక్టర్ అజయ్ భూపతి తెరకెక్కించిన చిత్రం 'మహా సముద్రం'...

Maha Samudram: 'మహా సముద్రం' ట్విట్టర్ రివ్యూ.. ప్రేక్షకులు ఎలా ఉందన్నారంటే.?
Mahasamudram
Ravi Kiran
| Edited By: |

Updated on: Oct 16, 2021 | 5:04 PM

Share

శర్వానంద్, సిద్ధార్థ్ ప్రధాన పాత్రలలో ఆర్ఎక్స్ 100 మూవీ డైరెక్టర్ అజయ్ భూపతి తెరకెక్కించిన చిత్రం ‘మహా సముద్రం’. అదితీరావు హైదరి, అనూ ఇమ్మాన్యుయేల్ హీరోయిన్లుగా నటిస్తోన్న ఈ సినిమాకు అనిల్ సుంకర నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. దసరా కానుకగా అక్టోబర్ 14న ప్రేక్షకులకు వచ్చింది. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన పోస్టర్స్, టీజర్స్ మహాసముద్రం మూవీపై హైప్ క్రియేట్ చేశాయి. మరి ఇప్పటికే పలు చోట్ల ఈ సినిమా ప్రివ్యూలు పడటంతో.. ప్రేక్షకులు ఈ చిత్రంపై తమకున్న అభిప్రాయాలను సోషల్ మీడియా వేదికగా పంచుతున్నారు.

మొదటి షో నుంచే ఈ చిత్రం పాజిటివ్ టాక్ తెచ్చుకున్నట్లు తెలుస్తోంది. ఫస్టాఫ్ అదుర్స్ అని అభిమానులు అంటున్నారు. ఇంటర్వెల్ ఎపిసోడ్ సినిమాకు హైలైట్ అని చెబుతున్నారు. ఫస్టాఫ్ మొదటిలో కాస్త స్లోగా ఉన్నా.. ఆ తర్వాత వచ్చే యాక్షన్ సీన్స్, రొమాంటిక్ సన్నివేశాలు బాగున్నాయని.. ఇంటర్వెల్ వచ్చేసరికి సినిమా ఫుల్ జోష్‌తో పికప్ అయిందని అంటున్నారు. అనూ ఇమ్మాన్యుయేల్ మరోసారి తన అందంతో ఆకట్టుకోగా.. అదితిరావు హైదరీ పాత్ర సినిమాకు కీలకమని చెబుతున్నారు. ఇక శర్వానంద్, సిద్ధార్ధ్‌ల నటన, స్క్రీన్ ప్రెజన్స్ అదుర్స్ అని అన్నారు. ఇక చేతన్ మ్యూజిక్, బ్యాగ్రౌండ్ స్కోర్ అదిరిపోయాయి. సెకండాఫ్‌లో కొన్ని సీన్స్ మినహా అంతా బాగుందని ఫ్యాన్స్ చెబుతున్నారు. కమర్షియల్ హిట్ అంటూ, డీసెంట్ బొమ్మ అని క్లారిటీ ఇస్తున్నారు. ఒక్కసారి ఆ ట్విట్టర్ రివ్యూలపై మీరూ ఓ లుక్కేయండి..

Read Also: రాత్రిపూట గోరువెచ్చని పాలు తాగితే చక్కటి నిద్ర మీ సొంతం.. ఎన్నో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు.!

30 ఏళ్లుగా కూరగాయలు తినని మహిళ.. కారణం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.!

గజరాజుకు కోపం వచ్చేసింది.. కారును అమాంతం ఎత్తిపడేసింది.. వైరల్ వీడియో.!

ఈ ఫోటోలలో చిరుతలను గుర్తించండి.. కనిపెట్టడం కష్టమే.. అంత ఈజీ కాదండోయ్!

Follow Us
కాలేజీలో తోటి విద్యార్ధిని గన్‌తో కాల్చి చంపిన మరో విద్యార్ధి!
కాలేజీలో తోటి విద్యార్ధిని గన్‌తో కాల్చి చంపిన మరో విద్యార్ధి!
ఆ రెండు సీన్లు యాడ్ చేసి ఉంటే సినిమా బ్లాక్ బస్టర్ అయ్యేది..
ఆ రెండు సీన్లు యాడ్ చేసి ఉంటే సినిమా బ్లాక్ బస్టర్ అయ్యేది..
ఐపీఎల్ 2026 కోసం ఆర్సీబీ ప్లేయర్లకు విరాట్ వార్నింగ్
ఐపీఎల్ 2026 కోసం ఆర్సీబీ ప్లేయర్లకు విరాట్ వార్నింగ్
ప్రియుడి మోజులో భర్తను కాల్చి బూడిద చేసిన భార్య..!
ప్రియుడి మోజులో భర్తను కాల్చి బూడిద చేసిన భార్య..!
గత 15 ఏళ్లలో ఇదే భారీ తగ్గింపు.. రికార్డ్‌ స్థాయిలో తగ్గనున్నాయ్
గత 15 ఏళ్లలో ఇదే భారీ తగ్గింపు.. రికార్డ్‌ స్థాయిలో తగ్గనున్నాయ్
ఈ నాలుగు ఇంట్లో ఉంటే డాక్టర్ తో పనిలేదు.. అన్ని సమస్యలు చెక్
ఈ నాలుగు ఇంట్లో ఉంటే డాక్టర్ తో పనిలేదు.. అన్ని సమస్యలు చెక్
డాక్టర్ బాబు దొంగ తెలివితేటలు.. ఎగ్జాంలో కాపీకి ఏం చేశాడో చూడండి!
డాక్టర్ బాబు దొంగ తెలివితేటలు.. ఎగ్జాంలో కాపీకి ఏం చేశాడో చూడండి!
దేవాన్ష్ బర్త్‌డే వేళ భక్తులకు అల్పాహారం వడ్డించిన నారా కుటుంబం..
దేవాన్ష్ బర్త్‌డే వేళ భక్తులకు అల్పాహారం వడ్డించిన నారా కుటుంబం..
ఐఆర్‌సీటీసీ అరుణాచల మోక్ష యాత్ర ప్యాకేజీ.. ఆధ్యాత్మిక కేంద్రాల..
ఐఆర్‌సీటీసీ అరుణాచల మోక్ష యాత్ర ప్యాకేజీ.. ఆధ్యాత్మిక కేంద్రాల..
జనంపై పేలుతున్న పెట్రో బాంబ్.. ధరలు మళ్లీ పెంపు
జనంపై పేలుతున్న పెట్రో బాంబ్.. ధరలు మళ్లీ పెంపు