Thangalaan Movie: ఎలాంటి నిషేధం లేదు.. తంగలాన్ మూవీ ఓటీటీ విడుదలకు లైన్ క్లియర్.. కోర్టు ఆదేశాలు..

కోలీవుడ్ స్టార్ విక్రమ్ చియాన్ నటించిన లేటేస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ మూవీ తంగలాన్. ఇందులో పార్వతి తిరువోతు, మాళవిక మోహనన్ కీలకపాత్రలు పోషించగా.. డైరెక్టర్ పా. రంజిత్ దర్శకత్వం వహించారు. అయితే ఈ సినిమా ఓటీటీలో విడుదల చేయకుండా ఆపాలని హైకోర్టులో పిటిషన్ దాఖలైంది.

Thangalaan Movie: ఎలాంటి నిషేధం లేదు.. తంగలాన్ మూవీ ఓటీటీ విడుదలకు లైన్ క్లియర్.. కోర్టు ఆదేశాలు..
Thangalaan
Follow us

|

Updated on: Oct 22, 2024 | 9:33 AM

ఓటీటీలో తంగలాన్ సినిమా విడుదలపై ఎలాంటి నిషేధం లేదని మద్రాసు హైకోర్టు ఆదేశించింది. తిరువళ్లూరుకు చెందిన ఓ వ్యక్తి మద్రాసు హైకోర్టులో ప్రజా ప్రయోజన పిటిషన్‌ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. డైరెక్టర్ రంజిత్ దర్శకత్వంలో కోలీవుడ్ హీరో చియాన్ విక్రమ్ నటించిన ఈ సినిమా సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో వైష్ణవులను కించపరిచే సన్నివేశాలున్నాయని విమర్శలు వచ్చాయి. బౌద్ధాన్ని పవిత్రంగా, వైష్ణవాన్ని జోక్‌గా చిత్రీకరించే సన్నివేశాలు ఉన్నాయని ఆరోపించారు. ఇప్పటికే థియేటర్లలో సినిమాను విడుదల చేయగా, త్వరలో ఓటీటీలో విడుదల చేస్తే ఇరువర్గాల మధ్య ఘర్షణకు దారితీసే సన్నివేశాలు ఉన్నాయని పిటిషన్‌లో పేర్కొన్నారు. అందుకే ఈ చిత్రాన్ని ఓటీటీలో రిలీజ్ చేయకుండా నిషేదించాలని పిటిషన్ లో కోరారు. ఈ పిటిషన్‌ను విచారించిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ శ్రీరామ్‌, జస్టిస్‌ సెంథిల్‌ కుమార్‌ రామ్‌మూర్తి.. సెన్సార్‌ సర్టిఫికేట్‌ పొంది సినిమా విడుదలైనందున తంగాళన్‌ సినిమాను ఓటీటీ రిలీజ్ చేసేందుకు ఎలాంటి అడ్డంకి లేదని ఆదేశిస్తూ కేసును కొట్టివేసింది.

2021లో ప్రారంభమైన ఈ చిత్రం 2023లో పూర్తయింది. విడుదల తేదీని వరుసగా మూడు వాయిదాల తర్వాత ఆగస్టు 15న ఈ చిత్రం థియేటర్లలోకి వచ్చింది. స్టూడియో గ్రీన్, నీలం ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాలో విక్రమ్, పార్వతి తిరువోతు, మాళవిక మోహనన్ కీలకపాత్రలు పోషించారు. జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందించిన ఈ చిత్రం కర్ణాటక రాష్ట్రంలోని కోలార్ బంగారు క్షేత్రంలో జరిగిన యదార్థ సంఘటనల ఆధారంగా రూపొందించారు. విక్రమ్ అద్భుతమైన నటన, పార్వతి వాస్తవికత సినిమాకు హైలెట్ అయ్యాయి. ఇక ఈ చిత్రాన్ని దర్శకుడు రూపొందించిన తీరపై ప్రశంసలు వచ్చాయి.

ఈ చిత్రం థియేటర్లలో విడుదలై ప్రేక్షకుల నుండి భారీ స్పందనను అందుకుంది. సినిమా తీసిన తీరు, చిత్రీకరణ తీరును పలువురు ప్రశంసించారు. అయితే సినిమాలో కొన్ని సన్నివేశాలు మాత్రం వివాదాస్పదంగా ఉన్నాయని.. అందుకే ఈ చిత్రాన్ని ఓటీటీలో రిలీజ్ చేయడాన్ని నిషేధించాలని కోరుతూ పిటిషన్ దాఖలైంది. కానీ హైకోర్టు ఈ పిటిషన్‌ను కొట్టివేసింది. ఈ సినిమాను ఓటీటీలో విడుదల చేయడానికి ఎలాంటి నిషేధం లేదని తెల్చీ చెప్పింది.

ఇది చదవండి : Tollywood: వణుకుపుట్టించే థ్రిల్లర్ మూవీ.. ఈ సినిమాను అస్సలు మిస్సవద్దు..

Tollywood: ఈ అరాచకం ఏందీ సామి.. ఎన్టీఆర్‏తో కలిసి నటించిన ఈ హీరోయిన్ ఇలా మారిపోయిందేంటీ.. ? ఇప్పుడు చూస్తే..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Horoscope Today: వారికి అన్ని వైపుల నుంచి ఆదాయం..
Horoscope Today: వారికి అన్ని వైపుల నుంచి ఆదాయం..
కూటమి పొత్తు ప్రతిపాదన ముందు ఎవరు తీసుకొచ్చారంటే? సీఎం చంద్రబాబు
కూటమి పొత్తు ప్రతిపాదన ముందు ఎవరు తీసుకొచ్చారంటే? సీఎం చంద్రబాబు
AUSతో టెస్ట్ సిరీస్.. భారత జట్టులో తెలుగు కుర్రాడు నితీశ్ కుమార్
AUSతో టెస్ట్ సిరీస్.. భారత జట్టులో తెలుగు కుర్రాడు నితీశ్ కుమార్
'జైలులో ఫుడ్ అసలు తినలేకపోయా.. నరకం అనుభవించా': జానీ మాస్టర్
'జైలులో ఫుడ్ అసలు తినలేకపోయా.. నరకం అనుభవించా': జానీ మాస్టర్
పుణెరి పల్టాన్‌ తీన్‌మార్‌.. బెంగళూర్‌ బుల్స్‌కు నాల్గో ఓటమి
పుణెరి పల్టాన్‌ తీన్‌మార్‌.. బెంగళూర్‌ బుల్స్‌కు నాల్గో ఓటమి
ఉత్కంఠ పోరులో తలైవాస్‌పై పట్నా పైరేట్స్‌ విజయం..
ఉత్కంఠ పోరులో తలైవాస్‌పై పట్నా పైరేట్స్‌ విజయం..
అరెస్టైన తొలి రోజు రాత్రి.. బాలయ్య అన్‌స్టాపబుల్‌లో చంద్రబాబు
అరెస్టైన తొలి రోజు రాత్రి.. బాలయ్య అన్‌స్టాపబుల్‌లో చంద్రబాబు
నువ్వు మా రాజువు కాదు.. బ్రిటన్‌ రాజుకు బిగ్‌ షాక్‌.! ఆదివాసీ..
నువ్వు మా రాజువు కాదు.. బ్రిటన్‌ రాజుకు బిగ్‌ షాక్‌.! ఆదివాసీ..
చికెన్‌ బిర్యానీలో కప్ప.. ఎక్కడో కాదు..హైదరాబాద్‌లోనే.!
చికెన్‌ బిర్యానీలో కప్ప.. ఎక్కడో కాదు..హైదరాబాద్‌లోనే.!
కొండచిలువకు ప్రాణం పోశారు.! సాగర్ జలాశయం లో భారీ కొండ చిలువ..

అప్పడాలు.. తెగ లాగించేస్తున్నారా.? అయితే, ఇది తెలుసుకోండి..!
అప్పడాలు.. తెగ లాగించేస్తున్నారా.? అయితే, ఇది తెలుసుకోండి..!
ఉద్యోగానికి సరిపోతారు.. అందుకే రిజెక్ట్‌ అయ్యారు! అవాక్..
ఉద్యోగానికి సరిపోతారు.. అందుకే రిజెక్ట్‌ అయ్యారు! అవాక్..
ఓర్నీ.. తలకు గాయమైతే.. పొత్తి కడుపుపై సర్జరీ గుర్తులు.! వీడియో..
ఓర్నీ.. తలకు గాయమైతే.. పొత్తి కడుపుపై సర్జరీ గుర్తులు.! వీడియో..
భార్య చేతిలో రూ.26 లక్షల బ్యాగ్‌.! సొరంగంలో హమాస్ నేత సిన్వర్..
భార్య చేతిలో రూ.26 లక్షల బ్యాగ్‌.! సొరంగంలో హమాస్ నేత సిన్వర్..
జైల్లో లారెన్స్‌ బిష్ణోయ్‌ ఖర్చులకు ఏటా రూ.40 లక్షలు.!
జైల్లో లారెన్స్‌ బిష్ణోయ్‌ ఖర్చులకు ఏటా రూ.40 లక్షలు.!
ప్రధానికి రూ.100 పంపిన గిరిజన మహిళ.. ఎందుకంటే.? వీడియో
ప్రధానికి రూ.100 పంపిన గిరిజన మహిళ.. ఎందుకంటే.? వీడియో
12 ఏళ్లుగా పొత్తికడుపు నొప్పి.. ఎక్స్‌రేలో షాకింగ్‌ సీన్‌! వీడియో
12 ఏళ్లుగా పొత్తికడుపు నొప్పి.. ఎక్స్‌రేలో షాకింగ్‌ సీన్‌! వీడియో