Maa Elections 2021: ఎలక్షన్స్ రోజున శివ బాలాజీ చెయ్యి కొరికిన హేమ.. శివబాలాజీ భార్య సంచలన వ్యాఖ్యలు..

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నికలు రసాబాసాగా జరిగిన సంగతి తెలిసిందే. అక్టోబర్ 10న జరిగిన ఎన్నికలలో ఎన్నో ఆసక్తికర

Maa Elections 2021: ఎలక్షన్స్ రోజున శివ బాలాజీ చెయ్యి కొరికిన హేమ.. శివబాలాజీ భార్య సంచలన వ్యాఖ్యలు..
Shivabalaji
Follow us
Rajitha Chanti

| Edited By: Anil kumar poka

Updated on: Oct 12, 2021 | 5:13 PM

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నికలు రసాబాసాగా జరిగిన సంగతి తెలిసిందే. అక్టోబర్ 10న జరిగిన ఎన్నికలలో ఎన్నో ఆసక్తికర సంఘటనలు చోటు చేసుకున్నాయి. గొడవలు.. వాగ్వాదాలు.. అరుచుకోవడం.. తోపులాట.. ఇలా ఒక్కటేమిటీ.. మా ఎన్నికలు.. సిని’మా’ స్టోరిని తలపించాయి. అయితే మా ఎన్నికల రోజన శివబాలాజీ, నటి హేమ మధ్య జరిగిన సన్నివేశం మాత్రం చిత్రపరిశ్రమలో హాట్ టాపిక్‏గా మారింది.

ఎన్నికల్లో పాల్గోన్న శివబాలాజీ చెయిని హేమ కొరికింది. ఈ విషయాన్ని మా మాజీ అధ్యక్షుడు నరేష్.. మీడియా ముఖంగా బయటపెట్టాడు. అంతేకాదు..శివబాలాజీ చేతిని హేమ కొరికిన భాగాన్ని మీడియాకు చూపించాడు. దీంతో చేయి కొరకడం ఎంటనీ కొందరు అంటుండగా.. మరికొందరు ఫన్నీగా రియాక్ట్ అయ్యారు. ఇక ఇదే విషయమైన.. నటి హేమను ప్రశ్నించగా.. కొరికాను అంటున్నారు కానీ ఎందుకు కొరికానో చెప్పలేదా.. వాళ్లు ఏం చేయకుండానే కొరుకుతామా అంటూ చెప్పుకొచ్చారు. అలాగే మరొవైపు శివబాలాజీ రియాక్ట్ అవుతూ.. అదంతా ఏం లేదని కొట్టిపారేశారు. మొత్తానికి మా ఎన్నికల్లో జరిగిన ఈ ఘటన మాత్రం ట్రెండింగ్ అయ్యింది.

తాజాగా ఈ విషయంపై శివబాలాజీ భార్య మధుమిత స్పందించారు. చెయ్యి కొరకడాలు లాంటి పనులు మనుషులు మాత్రం చేయరు. ఇంతకన్నా ఇంకేమి చెప్పలేను అన్నారు. అలగే నిస్వార్థంగా సేవ చేసినవాళ్ల గెలుపు ఖాయం అవుతుందని నిరూపణ అయ్యిందని.. తన భర్తను అభినందించారు. అలాగే శివబాలాజీ గెలుస్తాడని నేను మొదటి నుంచి నమ్మకంతో ఉన్నాను. గెలిచినందుకు చాలా సంతోషంగా ఉందని చెప్పుకొచ్చింది మధుమిత.

Also Read:  Bigg Boss 5 Telugu: రెచ్చిపోయిన కంటెస్టెంట్స్.. ఈవారం నామినేట్ అయిన సభ్యులు ఎవరెవరంటే..

Vanitha Vijay Kumar: సమంతకు పెరుగుతున్న మద్దతు.. రంగంలోకి దిగిన వనితా విజయ్ కుమార్.. ఏమన్నదంటే..

Most Eligible Bachelor : ప్రమోషన్స్ స్పీడ్ పెంచిన ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ టీమ్.. సినిమా నుంచి మరో పాట..

షాకింగ్.! రామ్‌ చరణ్‌కు బెదిరింపు లెటర్.. చచ్చిపోతా అంటూ..
షాకింగ్.! రామ్‌ చరణ్‌కు బెదిరింపు లెటర్.. చచ్చిపోతా అంటూ..
బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..
మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?