Vanitha Vijay Kumar: సమంతకు పెరుగుతున్న మద్దతు.. రంగంలోకి దిగిన వనితా విజయ్ కుమార్.. ఏమన్నదంటే..

ఎన్నో రోజులుగా వస్తున్న రూమర్స్‏కు అక్టోబర్ 2న తెరదించారు.. సమంత, నాగచైతన్య. తామిద్దరం విడిపోతున్నామంటూ అధికారికంగా ప్రకటించారు.

Vanitha Vijay Kumar: సమంతకు పెరుగుతున్న మద్దతు.. రంగంలోకి దిగిన వనితా విజయ్ కుమార్.. ఏమన్నదంటే..
Samantha
Follow us
Rajitha Chanti

| Edited By: Anil kumar poka

Updated on: Oct 12, 2021 | 5:14 PM

ఎన్నో రోజులుగా వస్తున్న రూమర్స్‏కు అక్టోబర్ 2న తెరదించారు.. సమంత, నాగచైతన్య. తామిద్దరం విడిపోతున్నామంటూ అధికారికంగా ప్రకటించారు. దీంతో మరిన్ని అంశాలు బయటకు వచ్చాయి. సమంత, నాగచైతన్య విడిపోవడానికి సామ్ కారణమంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. సామ్ వ్యవహారశైలి సరిగ్గా లేదని.. సినిమాలకే ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తుందని.. అంతేకాకుండా.. ఇతరులతో ఎక్కువగా క్లోజ్ గా ఉంటుందని.. ఇలా పలురకాల రూమర్స్ నెట్టింట్లో చక్కర్లు కొట్టాయి.

ఇక వీటన్నింటిని సమంత ఖండించింది. తనపై వస్తున్న రూమర్స్ అన్ని అవాస్తవమని.. తాను అలా చేయలేదని ఎమోషనల్ పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుత దారుణమైన పరిస్థితుల నుంచి తను కోలుకోవడానికి కాస్త సమయమివ్వండి అంటూ ఎమోషనల్ అయ్యింది. అలాగే సోషల్ మీడియాలో తనపై వస్తున్న రూమర్స్ నిజంకావని.. తనకు ఎఫైర్లు లేవని.. అవకాశవాదిని.. అబార్షన్ చేయించుకున్నానని అంటున్నారు… కానీ తను ఎప్పటికీ అలా చేయానంటూ చెప్పుకొచ్చింది. అలాగే ఈ సమాజం మగవారు తప్పు చేస్తే ఒకలా.. ఆడవారు తప్పు చేస్తే ఒకలా రియాక్ట్ అవుతుంది. అలాంటప్పుడు మోరల్ వాల్యూస్ ఉన్నాట్టా ? అని సమంత పోస్ట్ చేసింది. ఈ క్రమంలో సమంతకు ఇండస్ట్రీలో మద్దతు పెరుగుతుంది. నిన్న సమంతకు బాసటగా రకుల్ ప్రీత్ సింగ్ నిలవగా.. ఇప్పుడు వనితా విజయ్ కుమార్ సైతం సమంతకు మద్దతుగా నిలిచింది… బేబ్.. అలాంటి సమాజం లేదు.. ఈ జీవితం నీది.. మనం ఫోటోలను మాత్రమే ఈ సమాజం చూస్తుంది.. కానీ వీడియో వేరేలా ఉంటుంది. జీవితం ఎంతో విలువైంది. ఎక్కువగా బాధపడకు. ప్రతీ ఒక్కటి ఏదో ఒక కారణంతోనే జరుగుతుంది. ముందుకు వెళ్తునే ఉండూ.. నీకు ఇంకా బలం చేకూరాలి అని చెప్పుకొచ్చింది.

ఇన్‏స్టా పోస్ట్..

Also Read: Bigg Boss 5 Telugu: రెచ్చిపోయిన కంటెస్టెంట్స్.. ఈవారం నామినేట్ అయిన సభ్యులు ఎవరెవరంటే..

Shriya Saran: అభిమానులకు దిమ్మతిరిగే అదిరిపోయే సర్‌ప్రైజ్ ఇచ్చిన హాట్ బ్యూటీ

Anubhavinchu Raja: నాగచైతన్య చేతులమీదుగా ‘అనుభవించు రాజా’ ఫస్ట్ సాంగ్..

ఈ ఏడాది హిట్టు కొట్టిన డైరెక్టర్స్ వీళ్లే..
ఈ ఏడాది హిట్టు కొట్టిన డైరెక్టర్స్ వీళ్లే..
శరీరంలో ఇలాంటి లక్షణాలు కనిపిస్తున్నాయా..? వామ్మో జాగ్రత్త
శరీరంలో ఇలాంటి లక్షణాలు కనిపిస్తున్నాయా..? వామ్మో జాగ్రత్త
శీతాకాలంలో రాత్రి పూట పెరుగు తింటున్నారా..? ఏమవుతుందో తెలుసుకోండి
శీతాకాలంలో రాత్రి పూట పెరుగు తింటున్నారా..? ఏమవుతుందో తెలుసుకోండి
ప్రభాస్‌ను గుడ్డిగా ఫాలో అవుతున్న చరణ్‌ - తారక్‌.! ఆ విషయమేనా..
ప్రభాస్‌ను గుడ్డిగా ఫాలో అవుతున్న చరణ్‌ - తారక్‌.! ఆ విషయమేనా..
రయ్ రయ్‌మంటూ గంటకు 450 కిలోమీటర్ల దూసుకెళ్లే రైలు
రయ్ రయ్‌మంటూ గంటకు 450 కిలోమీటర్ల దూసుకెళ్లే రైలు
ఇది నిజమేనండోయ్..!ఒక్క విమానాశ్రయం కూడా లేని ప్రపంచంలోని 5 దేశాలు
ఇది నిజమేనండోయ్..!ఒక్క విమానాశ్రయం కూడా లేని ప్రపంచంలోని 5 దేశాలు
రూ.10 రీఛార్జ్‌తో 365 రోజుల చెల్లుబాటు.. కోట్లాది మందికి శుభవార్త
రూ.10 రీఛార్జ్‌తో 365 రోజుల చెల్లుబాటు.. కోట్లాది మందికి శుభవార్త
నీ స్నేహం మూవీలో ఉదయ్ కిరణ్ స్నేహితుడు గుర్తున్నాడా..?
నీ స్నేహం మూవీలో ఉదయ్ కిరణ్ స్నేహితుడు గుర్తున్నాడా..?
ఫ్రెష్ కల్లు.. పండగ చేసుకుంటున్న రామచిలుకలు
ఫ్రెష్ కల్లు.. పండగ చేసుకుంటున్న రామచిలుకలు
కొత్త ఏడాదిలో కొత్త కాంబోస్.. టాలీవుడ్ ఫ్యాన్స్‎కి పండగే..
కొత్త ఏడాదిలో కొత్త కాంబోస్.. టాలీవుడ్ ఫ్యాన్స్‎కి పండగే..
ప్రభాస్‌ను గుడ్డిగా ఫాలో అవుతున్న చరణ్‌ - తారక్‌.! ఆ విషయమేనా..
ప్రభాస్‌ను గుడ్డిగా ఫాలో అవుతున్న చరణ్‌ - తారక్‌.! ఆ విషయమేనా..
షాకింగ్.! రామ్‌ చరణ్‌కు బెదిరింపు లెటర్.. చచ్చిపోతా అంటూ..
షాకింగ్.! రామ్‌ చరణ్‌కు బెదిరింపు లెటర్.. చచ్చిపోతా అంటూ..
బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..