Movie News: జుట్టు తక్కువగా ఉందని షో నుంచి తొలగించారు.. ఆవేదన వ్యక్తం చేసిన నటి

ఇప్పటికే చాలా మంది హీరోయిన్లు , హీరోలు క్యాన్సర్ నుంచి బయట పడిన సందర్భాలు చాలా ఉన్నాయి. మనో ధైర్యంతో క్యాన్సర్ మహమ్మారితో పోరాడి గెలిచారు చాలా మంది

Movie News: జుట్టు తక్కువగా ఉందని షో నుంచి తొలగించారు.. ఆవేదన వ్యక్తం చేసిన నటి
Heroine
Follow us
Rajeev Rayala

|

Updated on: Nov 09, 2022 | 6:28 PM

సినిమా తారల్లో చాలా మంది క్యాన్సర్ వ్యాధి రావడం మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పటికే చాలా మంది హీరోయిన్లు , హీరోలు క్యాన్సర్ నుంచి బయట పడిన సందర్భాలు చాలా ఉన్నాయి. మనో ధైర్యంతో క్యాన్సర్ మహమ్మారితో పోరాడి గెలిచారు చాలా మంది. ఇప్పుడు ఓ నటి కూడా  క్యాన్సర్ తో బాధపడుతూ పోరాటం చేస్తుంది. అయితే ఆమెను హఠాత్తుగా ఓ షో నుంచి తప్పించారని ఆవేదన వ్యక్తం చేస్తుంది. జుట్టు తక్కువగా ఉందన్న కారణంతో తనను షో నుంచి తప్పించారని వాపోయింది. ఇంతకు ఆ నటి ఎవరంటే..

ప్రముఖ నటి, మోడల్ లీసారే గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది.  వాటర్, కసూర్, వీరప్పన్, దోబారా  సినిమాల్లో నటించింది. చివరిసారి ఆమె ‘ఫోర్ మోర్ షాట్స్ ప్లీజ్’లో కనిపించారు. లీసారే 2009లో బోన్‌మారోలో అత్యంత అరుదైన కేన్సర్ బారినపడ్డారు. ఈ క్యాన్సర్ వచ్చిన వాళ్ళు ప్రాణాలతో ఉండటం అనేది దాదాపు అసాధ్యమేనట. అలాంటిది లీసా రే మాత్రం కేన్సర్‌తో ధైర్యంగా పోరాడారు. ఏమాత్రం దైర్యం కోల్పోకుండా క్యాన్సర్ ను ఆమె జయించారు. తాజాగా ఆమె ఓ  ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..

ఇవి కూడా చదవండి
Lisa Ray

తనకు ఎదురైన ఓ అనుభవాన్ని గుర్తు చేసుకున్నారు.. క్యాన్సర్ కారణంగా కీమోథెరపీ చేయించుకున్నారు లీసా. అయితే దాని వల్ల ఆమె జుట్టు ఊడిపోవడం మొదలైంది. అయితే అదే సమయంలో తనకు జుట్టు తక్కువగా ఉందని ఒక ట్రావెల్ షో నుంచి ఆమెను తప్పించారట. హ్యూమన్స్ ఆఫ్ బాంబే పోస్ట్’లో ఆమె తనకు ఎదురైన ఈ అనుభవాన్ని నేషనల్ కేన్సర్ అవేర్‌నెస్ డే సందర్భంగా ఆమె ఈ విషయాలను తెలిపారు.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?