Varsha Bollamma: ముట్టుకుంటే కందిపోయే అందాల స్వప్న సుందరి వర్ష బొల్లమ్మ.. ఈ అమ్మడి అందాలు చూపుతిప్పుకోలేరు అంతే..
ఆనందర్ దేవరకొండ హీరోగా నటించిన మిడిల్ క్లాస్ మెలోడిస్ చిత్రంతో తెలుగు ప్రేక్షకుల చూపును తనవైపు తిప్పుకుంది అందాల తార వర్ష బొల్లమ్మ. పక్కింటి అమ్మాయిలా కనిపించే రూపం, ఆకట్టుకునే నటనతో కుర్రకారును ఫిదా చేస్తోందీ బ్యూటీ.

1 / 10

2 / 10

3 / 10

4 / 10

5 / 10

6 / 10

7 / 10

8 / 10

9 / 10

10 / 10
