AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Liger: మెగాస్టార్- సల్మాన్ తో లైగర్.. గాడ్ ఫాదర్ సెట్ లో సందడి చేసిన విజయ్ దేవరకొండ, పూరి, ఛార్మి

క్రేజీ హీరో విజయ్ దేవర కొండ నటిస్తున్న లేటెస్ట్ మూవీ లైగర్(Liger).. డాషింగ్ డైరెక్టర్ పూరీజగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తుంది.

Liger: మెగాస్టార్- సల్మాన్ తో  లైగర్.. గాడ్ ఫాదర్ సెట్ లో సందడి చేసిన విజయ్ దేవరకొండ, పూరి, ఛార్మి
‘ఫుల్‌ ఎపిసోడ్‌ కోసం వేయింటింగ్‌’ అంటూ నెటిజన్లు కామెంట్స్‌ పెడుతున్నారు.
Rajeev Rayala
| Edited By: |

Updated on: Aug 01, 2022 | 10:16 PM

Share

క్రేజీ హీరో విజయ్ దేవర కొండ నటిస్తున్న లేటెస్ట్ మూవీ లైగర్ (Liger).. డాషింగ్ డైరెక్టర్ పూరీజగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తుంది. పాన్ ఇండియా మూవీగా రాబోతున్న ఈ సినిమాలో విజయ్ బాక్సర్ గా కనిపించనున్నాడు. ఇప్పటికే లైగర్ సినిమా ప్రమోషన్స్ జోరుగా జరుగుతున్నాయి. ఈ సినిమాలో రమ్యకృష్ణ విజయ్ కు తల్లిగా కనిపించనున్నారు. ఇక  ఇప్పటికే విడుదలైన లైగర్ పోస్టర్లు, గ్లిమ్ప్స్, టీజర్, ట్రైలర్ సినిమా పై అంచనాలను భారీగా పెంచేశాయి. అలాగే లైగర్ నుంచి వచ్చిన ”అక్కడి  పక్కడి” అనే సాంగ్ సోషల్ మీడియాను షేక్ చేసిన విషయం తెలిసిందే.. యూట్యూబ్ లో ఈ పాట ట్రెండింగ్ లో దూసుకుపోతోంది. అలాగే ఇటీవల వాట్ లగా దేంగే అనే పాటను విడుదల చేశారు. ఈ పాటకూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.

తాజాగా లైగర్ టీమ్ మెగాస్టార్ చిరంజీవిని, బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ ను కలిసింది. గాడ్ ఫాదర్ సినిమాలో సల్మాన్ నటిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవలే ఈ సినిమాలో సల్మాన్, చిరు మీద ఓ సూపర్ సాంగ్ ను ముంబై లో షూట్ చేశారు. ఈ పాట చిత్రీకరణ నేపథ్యంలో లైగర్ టీమ్ పూరిజగన్నాథ్, విజయ్ దేవరకొండ, ఛార్మి.. మెగాస్టార్, సల్మాన్ ను కలిశారు. ఇందుకు సంబంధించిన ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఆ ఫొటోని విజయ్‌ దేవరకొండ, ఛార్మి సోషల్‌ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. ఇక గాడ్ ఫాదర్ సినిమాకు మోహన్ రాజా దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా దసరా కానుకగా విడుదల కానుంది. అలాగే లైగర్ సినిమా ఆగస్టు 25న విడుదల కానుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

Follow Us
తెలంగాణ విద్యార్థులకు అలెర్ట్.. జూలై 24న విద్యాసంస్థల బంద్‌..!
తెలంగాణ విద్యార్థులకు అలెర్ట్.. జూలై 24న విద్యాసంస్థల బంద్‌..!
మీపేరు మీద వేరేవాళ్ళు SIM వాడుతున్నారా? గుర్తించడం ఎలా?
మీపేరు మీద వేరేవాళ్ళు SIM వాడుతున్నారా? గుర్తించడం ఎలా?
మేక పిల్లల కోసం దారుణం.. మాజీ సర్పంచ్ దాడిలో పశువుల కాపరి బలి!
మేక పిల్లల కోసం దారుణం.. మాజీ సర్పంచ్ దాడిలో పశువుల కాపరి బలి!
చూసేందుకు కంటిలో నలుసంత.. కానీ దగ్గు, ఆస్తమాకు చెక్ పెట్టేస్తుంది
చూసేందుకు కంటిలో నలుసంత.. కానీ దగ్గు, ఆస్తమాకు చెక్ పెట్టేస్తుంది
గురు పూర్ణిమ నుంచి మహర్దశ.. ఇక ఈ రాశుల వారికి తిరుగుండదు!
గురు పూర్ణిమ నుంచి మహర్దశ.. ఇక ఈ రాశుల వారికి తిరుగుండదు!
పేపర్ లీక్‌లపై కేంద్రంపై రాహుల్ గాంధీ ఫైర్..!
పేపర్ లీక్‌లపై కేంద్రంపై రాహుల్ గాంధీ ఫైర్..!
స్కూలు అయిపోగానే తాళం వేసి వెళ్లిపోయిన టీచర్‌.. ఆ తర్వాత
స్కూలు అయిపోగానే తాళం వేసి వెళ్లిపోయిన టీచర్‌.. ఆ తర్వాత
అడ్వాన్స్ తీసుకొని సుతారి మేస్త్రీ పనికి రాకుంటే కేసు పెట్టొచ్చా?
అడ్వాన్స్ తీసుకొని సుతారి మేస్త్రీ పనికి రాకుంటే కేసు పెట్టొచ్చా?
ఇకపై బహిరంగ మూత్ర విసర్జన చేశారో.. ఇక మీ పని అవుట్
ఇకపై బహిరంగ మూత్ర విసర్జన చేశారో.. ఇక మీ పని అవుట్
శివాలయంలో అద్భుతం.. నూనెతో అభిషేకం చేస్తే పాలుగా మారి
శివాలయంలో అద్భుతం.. నూనెతో అభిషేకం చేస్తే పాలుగా మారి