AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Krithi Shetty: వరుస అవకాశాలతో దూసుకెళుతోన్న ‘ఉప్పెన’ భామ.. అక్కినేని హీరోతో జతకట్టనున్న బ్యూటీ..?

Krithi Shetty Got Chance With Akhil: ‘ఉప్పెన’ ప్రీరిలీజ్ ఈవెంట్ కార్యక్రమంలో చాలా మంది అతిథులు చెప్పిన మాట... ఈ సినిమాలో హీరోయి‌న్‌గా నటించిన కృతి శెట్టి చాలా బాగా నటించింది, రానున్న రోజుల్లో ఈ ముద్దుగుమ్మ ఇండస్ట్రీని ఏలుతుంది. చివరికి..

Krithi Shetty: వరుస అవకాశాలతో దూసుకెళుతోన్న ‘ఉప్పెన’ భామ.. అక్కినేని హీరోతో జతకట్టనున్న బ్యూటీ..?
Narender Vaitla
|

Updated on: Feb 08, 2021 | 8:57 PM

Share

Krithi Shetty Got Chance With Akhil: ‘ఉప్పెన’ ప్రీరిలీజ్ ఈవెంట్ కార్యక్రమంలో చాలా మంది అతిథులు చెప్పిన మాటలు… ‘ఈ సినిమాలో హీరోయి‌న్‌గా నటించిన కృతి శెట్టి చాలా బాగా నటించింది, రానున్న రోజుల్లో ఈ ముద్దుగుమ్మ ఇండస్ట్రీని ఏలుతుంది’. చివరికి మెగాస్టార్ చిరంజీవి ఓ అడుగు ముందుకేసి.. ‘దర్శకనిర్మాతలు ఇప్పుడే ఈ అమ్మాయి డేట్‌లను బుక్ చేసుకోండి ఎందుకంటే, భవిష్యత్తులో దొరక్క పోవచ్చు’ అని కామెంట్ చేశాడంటేనే ఈ బ్యూటీ ఏ స్థాయిలో నటించిందో అర్థం చేసుకోవచ్చు. వీరందరి మాటలు నిజం చేస్తూ కృతి శెట్టి నిజంగానే ఆ దిశలో ప్రయాణిస్తోంది. ఇంకా మొదటి సినిమా విడుదల కాకముందే వరుస అవకాశాలను సొంతం చేసుకుంటోంది. ఈ క్రమంలో ఇప్పటికే నాని హీరోగా తెరకెక్కుతోన్న సినిమాలో నటించే చాన్స్ కొట్టేసిన ఈ బ్యూటీ.. తాజాగా మరో యంగ్ హీరోతో నటించే అవకాశాన్ని దక్కించుకున్నట్లు తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం ఈ బ్యూటీ అక్కినేని నట వారసుడు అఖిల్‌తో నటించనుందని తెలుస్తోంది. అంతేకాకుండా నాగశౌర్య హీరోగా రాబోయే ఓ చిత్రంలో ఈ భామను హీరోయిన్‌గా తీసుకోనున్నారని తెలుస్తోంది. ఇలా ఇంకా ఒక్క సినిమా కూడా విడుదలకాక ముందే వరుస అవకాశాలతో దూసుకెళుతోన్న కృతి ఎలాంటి విజయాలను అందుకుంటుందో వేచి చూడాలి.

Also Read: Rashmika Mandanna: తొలిసారి ప్రైవేట్ ఆల్బమ్‌లో తళుక్కుమన్న రష్మిక.. దేశీ లుక్‌లో అదరగొట్టిన గీతా మేడమ్..

Follow Us
కోడి కందనకాయ ఫ్రై.. ఇలా కానీ వండితే.. కదలకుండా 3 కంచాలు పక్కా
కోడి కందనకాయ ఫ్రై.. ఇలా కానీ వండితే.. కదలకుండా 3 కంచాలు పక్కా
శరీరం నుంచి ఆత్మ విడిపోయాక ఏం జరుగుతుంది..? ప్రాణం పోయే క్షణాల్లో
శరీరం నుంచి ఆత్మ విడిపోయాక ఏం జరుగుతుంది..? ప్రాణం పోయే క్షణాల్లో
ఎక్కడ చూసిన ఎండిన ఆకులే.. ఇంతకు వేప చెట్లకు ఏం జరుగుతుంది
ఎక్కడ చూసిన ఎండిన ఆకులే.. ఇంతకు వేప చెట్లకు ఏం జరుగుతుంది
నెలకు రూ.20 వే ఆదాయం.. కేంద్ర ప్రభుత్వ పథకంతో..
నెలకు రూ.20 వే ఆదాయం.. కేంద్ర ప్రభుత్వ పథకంతో..
6 ఆస్కార్ అవార్డులు గెలుచుకున్న సినిమా..థియేటర్లలో అట్టర్ ప్లాప్.
6 ఆస్కార్ అవార్డులు గెలుచుకున్న సినిమా..థియేటర్లలో అట్టర్ ప్లాప్.
వైష్ణవి ఎంత కొట్టినా తలుపు తెరవలేదు.. అనుమానమొచ్చి కిటికీలో నుంచి
వైష్ణవి ఎంత కొట్టినా తలుపు తెరవలేదు.. అనుమానమొచ్చి కిటికీలో నుంచి
రూ. 14 కోట్లు వచ్చాయని షికార్లు చేయకమ్మా.. అతడికి ధోనీ హితబోధ
రూ. 14 కోట్లు వచ్చాయని షికార్లు చేయకమ్మా.. అతడికి ధోనీ హితబోధ
పెళ్లిళ్లకు ముందు బ్యాడ్ న్యూస్.. భారీగా పెరగిన బంగారం, వెండి ధర
పెళ్లిళ్లకు ముందు బ్యాడ్ న్యూస్.. భారీగా పెరగిన బంగారం, వెండి ధర
సౌత్ కొరియన్ సింగర్స్‏తో సుకుమార్ కూతురు..
సౌత్ కొరియన్ సింగర్స్‏తో సుకుమార్ కూతురు..
విద్యార్థులకు కూడా క్రెడిట్ కార్డులు.. ఎలా పొందాలో తెలుసుకోండి
విద్యార్థులకు కూడా క్రెడిట్ కార్డులు.. ఎలా పొందాలో తెలుసుకోండి