AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Okkadu: ఓరి దేవుడా..! ఒక్కడు సినిమాలో మహేష్ బాబు సిస్టర్ ఇప్పుడు ఎలా ఉందో తెలుసా..?

అప్పటివరకు లవర్ బాయ్ గా ఉన్న మహేష్ ఈ సినిమాతో ఒక్కసారిగా యాక్షన్ హీరోగా టర్న్ అయ్యారు. మహేష్ నటన ఈ సినిమా హైలైట్.

Okkadu: ఓరి దేవుడా..! ఒక్కడు సినిమాలో మహేష్ బాబు సిస్టర్ ఇప్పుడు ఎలా ఉందో తెలుసా..?
Mahesh Babu Okkadub
Rajeev Rayala
|

Updated on: Nov 13, 2022 | 4:55 PM

Share

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ఒక్కడు సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. అప్పటివరకు లవర్ బాయ్ గా ఉన్న మహేష్ ఈ సినిమాతో ఒక్కసారిగా యాక్షన్ హీరోగా టర్న్ అయ్యారు. మహేష్ నటన ఈ సినిమా హైలైట్. అలాగే ఒక్కడు సినిమాలో మాహె ష్ సరసన భూమిక చావ్లా హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాతో అటు మహేష్, ఇటు భూమిక ఒక్కసారిగా స్టార్ డామ్ ను అందుకున్నారు. మహేష్ వెనక్కి తిరిగి చూసుకోకుండా సూపర్ స్టార్ గా దూసుకుపోతున్నారు. మాహె ష్ కెరీర్ లో బిగెస్ట్ హిట్ గా నిలిచిన ఈ సినిమాలో ఆయన సిస్టర్ రోల్ లో కనిపించిన అమ్మాయి గుర్తుందా..? ఈ ఇద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. మహేష్ తన చెల్లిని ఆటపట్టించడం ప్రేక్షకుల చేత నవ్వులు పూయించింది. అయితే మహేష్ సిస్టర్ అసలు ఎవరు.. ఆ చిన్నది ఇప్పుడు ఎలా ఉంది.?

ఒక్కడు సినిమాలో మహేష్ సిస్టర్ అసలు పేరు నిహారిక. ఈ అమ్మడు ఒక్కడు సినిమాతర్వాత మరో సినిమా చేయలేదు. మహేష్ సినిమా కంటే ముందు వెంకటేష్ నటించిన ప్రేమించుకుందాం రా..  మోహన్ బాబు హీరోగా నటించిన యమజాతకుడు సినిమాల్లో నటించింది. ఇక ఇప్పుడు ఈ అమ్మడు వయసు 25 పైనే.. అయితే ఒక్కడు సినిమా తర్వాత చదువు పై ఫోకస్ చేసిన ఈ చిన్నది సినిమాల్లో పెద్దగా నటించలేదు.

తాజాగా ఈ అమ్మడి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఫొటోల్లో నిహారికకు చూస్తే అసలు గుర్తుపట్టలేం.. అంతలా మారిపోయింది. చాలా అందంగా ఉంది ఈ చిన్నది. మరి హీరోయిన్ గా మాత్రం ట్రై చేస్తుందో లేదో తెలియదు కానీ చేస్తే మాత్రం అమ్మడు ఆకట్టుకోవడం ఖాయం అంటున్నారు ఈ ఫోటోలు చూసిన నెటిజన్లు.

ఇవి కూడా చదవండి
Niharika

Niharika

Niharika 2

Niharika

Follow Us
కేవలం రూ.50 వేలలోపు పెట్టుబడితో 5 అద్భుతమైన వ్యాపారాలు..
కేవలం రూ.50 వేలలోపు పెట్టుబడితో 5 అద్భుతమైన వ్యాపారాలు..
ఆదిలాబాద్ ఎయిర్‌పోర్ట్‌పై మరో కీలక అప్డేట్
ఆదిలాబాద్ ఎయిర్‌పోర్ట్‌పై మరో కీలక అప్డేట్
ఓటీటీలోకి వచ్చేసిన సస్పెన్స్ థ్రిల్లర్ డ్రామా..
ఓటీటీలోకి వచ్చేసిన సస్పెన్స్ థ్రిల్లర్ డ్రామా..
మూసీ తీరంలో గాంధీ సరోవర్.. ఎన్ని కోట్లతో కడుతున్నారంటే?
మూసీ తీరంలో గాంధీ సరోవర్.. ఎన్ని కోట్లతో కడుతున్నారంటే?
ఇవి మీ ఇంటి దగ్గరుంటే పాములు పరుగెత్తుకుంటూ వస్తాయి..
ఇవి మీ ఇంటి దగ్గరుంటే పాములు పరుగెత్తుకుంటూ వస్తాయి..
బజాజ్ నుంచి సరికొత్త పల్సర్.. పవర్‌ఫుల్‌ ఇంజిన్‌.. ఇక అది ఉండదు!
బజాజ్ నుంచి సరికొత్త పల్సర్.. పవర్‌ఫుల్‌ ఇంజిన్‌.. ఇక అది ఉండదు!
వారికి ఆదాయానికి లోటు లేకున్నా.. చేతిలో నయా పైసా నిలవదు..!
వారికి ఆదాయానికి లోటు లేకున్నా.. చేతిలో నయా పైసా నిలవదు..!
ఆ ప్రొడ్యుసర్ డ్రెస్ మార్చుకుంటుండగా తలుపు తీసి లోపలికి వచ్చాడు.
ఆ ప్రొడ్యుసర్ డ్రెస్ మార్చుకుంటుండగా తలుపు తీసి లోపలికి వచ్చాడు.
ధురంధర్ 2 కలెక్షన్లు.. 15 రోజుల్లో ఎన్ని కోట్లు వచ్చాయో తెలుసా?
ధురంధర్ 2 కలెక్షన్లు.. 15 రోజుల్లో ఎన్ని కోట్లు వచ్చాయో తెలుసా?
నిరుద్యోగుల అకౌంట్లోకి రూ.3 లక్షలు.. తెలంగాణ ప్రభుత్వం ఛాన్స్..
నిరుద్యోగుల అకౌంట్లోకి రూ.3 లక్షలు.. తెలంగాణ ప్రభుత్వం ఛాన్స్..