థియేటర్స్‌లో దుమ్మురేపిన సినిమా.. ఏకంగా రూ.4345 కోట్లు వసూల్.. అంతలా మూవీలో ఏముందంటే

ఓ వైపు థియేటర్లు. మరో వైపు ఓటీటీలు ప్రేక్షకులను డబుల్ ఎంటర్టైన్ చేస్తున్నాయి. ఇక ఇప్పుడు ఓ సినిమా థియేటర్ లో దుమ్మురేపింది. ఏకంగా వేళ కోట్లు వసూల్ చేసి నయా రికార్డ్ క్రియేట్ చేసింది, ఇంతకూ ఆ సినిమా ఎదో తెలుసా.?

థియేటర్స్‌లో దుమ్మురేపిన సినిమా.. ఏకంగా రూ.4345 కోట్లు వసూల్.. అంతలా మూవీలో ఏముందంటే
Movie News

Updated on: Nov 24, 2025 | 2:04 PM

థియేటర్స్ కొత్త సినిమాలు విడుదలై సందడి చేస్తున్నాయి. ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాల హవా నడుస్తుంటడంతో.. చిన్న సినిమా పెద్ద సినిమా అని తేడా లేకుండా సినిమాల్ని వరుసగా పాన్ ఇండియా రేంజ్ లో విడుదలవుతున్నాయి. కేవలం తెలుగు సినిమాలే కాదు ఇతర భాషల సినిమాలు కూడా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. తాజాగా ఓ సినిమా నయా రికార్డ్ క్రియేట్ చేసింది. ఏకంగా దాదాపు రూ. 4345 కోట్లు వసూల్ చేసి బాక్సాఫిస్ ను షేక్ చేసింది. ఇండస్ట్రీలోనే పెద్ద హిట్ గా నిలిచింది ఈ సినిమా.. విడుదలైన దగ్గర నుంచి ఈ సినిమాకు ప్రేక్షకులు క్యూ కడుతున్నారు. ఎక్కడ చూసిన హౌస్ ఫుల్ బోర్డులతో థియేటర్స్ నిండిపోయాయి. ఇంతకూ ఈ సినిమా ఎదో తెలుసా.? ఆ సినిమా ఏదంటే..

ఏం సినిమా రా బాబు.! భయంతో వాంతులు చేసుకోవడం ఖాయం.. ఎక్కడ చూడొచ్చంటే

టాలీవుడ్ లో హాలీవుడ్ సినిమాలకు ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా సూపర్ హీరోల సినిమాలు గతంలో ఎన్నో హాలీవుడ్ సినిమాలు తెలుగలో డబ్ అయ్యి భారీ కలెక్షన్లు రాబట్టాయి. ఇక తెలుగులో మార్కెట్ ను పెంచుకునేందుకు, ఇక్కడి ఆడియెన్స్ కు మరింత చేరువ అయ్యేందుకు సినిమాలను గ్రాండ్ గా విడుదల చేస్తున్నారు. ఇక ఇప్పుడు థియేటర్స్ లో దుమ్మురేపుతున్న సినిమా ఎదో కాదు ఫెంటాస్టిక్ ఫోర్‌. ఈ సైన్స్ ఫిక్షన్ సినిమా రీసెంట్ గా విడుదలై సంచలన విజయాన్ని అందుకుంది.

లక్ అంటే ఈ బ్యూటీదే.. స్టార్ హీరో సినిమాతో రీ ఎంట్రీ ఇస్తున్న క్రేజీ హీరోయిన్.. 11ఏళ్ల తర్వాత ఇలా..

ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్‌ క్రియేట్‌ చేసింది. దీన్ని రూ.2300 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మించారు. విడుదలైన మూడు రోజుల్లోనే ఈ సినిమా నయా రికార్డ్ క్రియేట్ చేసింది. మార్వెల్ కామిక్స్ ప్రాంచేజ్ లో వచ్చిన ఈ సినిమాలన్ని మంచి కలెక్షన్స్ సొంతం చేసుకున్నాయి. ఇక ఈ సినిమా రూ.4345కోట్లు వసూల్ చేసింది. ఈ సినిమాకు తెలుగులోనూ మంచి కలెక్షన్స్ వచ్చాయి. అలాగే గతంలో ఇదే ఫ్రాంచైజీలో వచ్చిన సినిమాలు కూడా భారీ విజయాన్ని అందుకున్నాయి.

రోజూ రాత్రి అలా చేయకపోతే నాకు నిద్రపట్టదు.. ఫిజికల్ టచ్ ఉండాల్సిందే అంటున్న బ్యూటీ

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి