Satya: ఇది కదా సక్సెస్ అంటే.. అప్పుడు విజిల్ కొట్టాడు.. ఇప్పుడు విజిల్స్ కొట్టించుకుంటున్నాడు

ఎంతో కష్టపడి ఇండస్ట్రీలోకి వచ్చి ఆతర్వాత కమెడియన్ గా ఎదిగాడు సత్య. కెరీర్ బిగినింగ్ లో చిన్న చిన్న పాత్రలు చేశాడు ఈ స్టార్ కమెడియన్. అప్పట్లో టాప్ రేటింగ్ తో దూసుకుపోయిన అమృతం సీరియల్ లోనూ సత్య నటించాడు.

Satya: ఇది కదా సక్సెస్ అంటే.. అప్పుడు విజిల్ కొట్టాడు.. ఇప్పుడు విజిల్స్ కొట్టించుకుంటున్నాడు
Satya
Follow us

|

Updated on: Oct 23, 2024 | 6:01 PM

ఇండస్ట్రీలో సక్సెస్ అవ్వడం అనేది మాములు విషయం కాదు. చాలా మంది ఎంతో కష్టపడి ఎదిగి ఇప్పుడు ఇండస్ట్రీలో రాణిస్తున్నారు. కెరీర్ స్టార్టింగ్ లో చిన్న చిన్న పాత్రలు చేసి ఇప్పుడు మంచి గుర్తింపు తెచ్చుకుని ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. అలాంటి వారిలో సత్య ఒకరు. కమెడియన్ సత్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఎక్కడ చూసిన ఆయన పేరే వినిపిస్తుంది. కెరీర్ బిగినింగ్ లో చిన్న చిన్న పాత్రలు చేశారు సత్య అయినా ఆయనకు అంతగా గుర్తింపు రాలేదు. కానీ ఇప్పుడు టాలీవుడ్ బెస్ట్ కమెడియన్స్ లో ఆయన ఒకరు. సత్య గురించి చాలా మందికి తెలియని విషయాలు చాలానే ఉన్నాయి. సక్సెస్ అనే పదానికి ఉదాహరణ సత్య.

ఇది కూడా చదవండి : Actress : రెండు పెళ్లిళ్లు, ఇద్దరు పిల్లలు.. రెండుసార్లు విడాకులు.. కట్ చేస్తే ఇప్పుడు ఇలా..

ఎంతో కష్టపడి ఇండస్ట్రీలోకి వచ్చి ఆతర్వాత కమెడియన్ గా ఎదిగాడు సత్య. కెరీర్ బిగినింగ్ లో చిన్న చిన్న పాత్రలు చేశాడు ఈ స్టార్ కమెడియన్. అప్పట్లో టాప్ రేటింగ్ తో దూసుకుపోయిన అమృతం సీరియల్ లోనూ సత్య నటించాడు. చిన్న పాత్రలో కనిపిస్తాడు సత్య. ఆతర్వాత అవకాశాల కోసం ఎంతగానో తిరిగాడు సత్య. ప్రముఖ ఛానెల్ లో టెలికాస్ట్ అయ్యే జబర్దస్త్ లోనూ చేశాడు సత్య. ధనరాజ్ టీమ్ లో స్కిట్స్ చేశాడు. ఆతర్వాత సినిమాల్లో అవకాశాలు అందుకున్నాడు.

ఇది కూడా చదవండి :దొరికేసింది మావ.. మొత్తానికి దొరికేసింది.. సోషల్ మీడియాను షేక్ చేసిన ఈ బ్యూటీ ఎవరంటే

సత్య చాలా సినిమాల్లో నటించారు. ముఖ్యంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన గబ్బర్ సింగ్ సినిమాలనూ కనిపించారు సత్య. గబ్బర్ సింగ్ సినిమాలో పవన్ కళ్యాణ్ కు ఛాయ్ అందించే సీన్ లో, అలాగే పవన్ ఫైట్ చేస్తుంటే వెనకాల విజిల్ వేస్తూ కనిపిస్తాడు సత్య. అలా ఎన్నో చిన్న చిన్న పాత్రలు చేసిన సత్య ఇప్పుడు స్టార్ కమెడియన్ గా మారిపోయాడు. ఒకప్పుడు సునీల్ కామెడీకి పేక్షకులు ఎంతగా నవ్వుకునేవారో.. ఇప్పుడు సత్య కామెడీకి అలా నవ్వుకుంటున్నారు. ముఖ్యంగా రీసెంట్ గా వచ్చిన మత్తువదలరా 2 సినిమాలో సత్య ఇరగదీశాడు. సినిమాకు ఆయనే హీరో అనేంతగా ప్రేక్షకులను తన కామెడీతో కట్టిపడేశాడు. అంతే కాదు ఈ సినిమాతో సత్యకు ఓ ట్యాగ్ కూడా ఇచ్చారు. సెక్సీ సైరన్ అనే ట్యాగ్ కూడా ఇచ్చారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసిన సత్య కామెడీనే కనిపిస్తుంది. సక్సెస్ అంటే ఇదే అంటూ సత్యను చాలా మంది ప్రశంసిస్తున్నారు. నిజంగా సత్య చాలా మందికి స్పూర్తిగా నిలిచాడు.. కష్టపడి పైకొచ్చాడు అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

ఇది కూడా చదవండి : Tollywood: అందంలో అమ్మనే మించిపోయిందిగా..! కేసీఆర్ మూవీ హీరోయిన్ ఆ టాలీవుడ్ నటి కూతురా..!!

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Horoscope Today: వారికి అన్ని వైపుల నుంచి ఆదాయం..
Horoscope Today: వారికి అన్ని వైపుల నుంచి ఆదాయం..
కూటమి పొత్తు ప్రతిపాదన ముందు ఎవరు తీసుకొచ్చారంటే? సీఎం చంద్రబాబు
కూటమి పొత్తు ప్రతిపాదన ముందు ఎవరు తీసుకొచ్చారంటే? సీఎం చంద్రబాబు
AUSతో టెస్ట్ సిరీస్.. భారత జట్టులో తెలుగు కుర్రాడు నితీశ్ కుమార్
AUSతో టెస్ట్ సిరీస్.. భారత జట్టులో తెలుగు కుర్రాడు నితీశ్ కుమార్
'జైలులో ఫుడ్ అసలు తినలేకపోయా.. నరకం అనుభవించా': జానీ మాస్టర్
'జైలులో ఫుడ్ అసలు తినలేకపోయా.. నరకం అనుభవించా': జానీ మాస్టర్
పుణెరి పల్టాన్‌ తీన్‌మార్‌.. బెంగళూర్‌ బుల్స్‌కు నాల్గో ఓటమి
పుణెరి పల్టాన్‌ తీన్‌మార్‌.. బెంగళూర్‌ బుల్స్‌కు నాల్గో ఓటమి
ఉత్కంఠ పోరులో తలైవాస్‌పై పట్నా పైరేట్స్‌ విజయం..
ఉత్కంఠ పోరులో తలైవాస్‌పై పట్నా పైరేట్స్‌ విజయం..
అరెస్టైన తొలి రోజు రాత్రి.. బాలయ్య అన్‌స్టాపబుల్‌లో చంద్రబాబు
అరెస్టైన తొలి రోజు రాత్రి.. బాలయ్య అన్‌స్టాపబుల్‌లో చంద్రబాబు
నువ్వు మా రాజువు కాదు.. బ్రిటన్‌ రాజుకు బిగ్‌ షాక్‌.! ఆదివాసీ..
నువ్వు మా రాజువు కాదు.. బ్రిటన్‌ రాజుకు బిగ్‌ షాక్‌.! ఆదివాసీ..
చికెన్‌ బిర్యానీలో కప్ప.. ఎక్కడో కాదు..హైదరాబాద్‌లోనే.!
చికెన్‌ బిర్యానీలో కప్ప.. ఎక్కడో కాదు..హైదరాబాద్‌లోనే.!
కొండచిలువకు ప్రాణం పోశారు.! సాగర్ జలాశయం లో భారీ కొండ చిలువ..

అప్పడాలు.. తెగ లాగించేస్తున్నారా.? అయితే, ఇది తెలుసుకోండి..!
అప్పడాలు.. తెగ లాగించేస్తున్నారా.? అయితే, ఇది తెలుసుకోండి..!
ఉద్యోగానికి సరిపోతారు.. అందుకే రిజెక్ట్‌ అయ్యారు! అవాక్..
ఉద్యోగానికి సరిపోతారు.. అందుకే రిజెక్ట్‌ అయ్యారు! అవాక్..
ఓర్నీ.. తలకు గాయమైతే.. పొత్తి కడుపుపై సర్జరీ గుర్తులు.! వీడియో..
ఓర్నీ.. తలకు గాయమైతే.. పొత్తి కడుపుపై సర్జరీ గుర్తులు.! వీడియో..
భార్య చేతిలో రూ.26 లక్షల బ్యాగ్‌.! సొరంగంలో హమాస్ నేత సిన్వర్..
భార్య చేతిలో రూ.26 లక్షల బ్యాగ్‌.! సొరంగంలో హమాస్ నేత సిన్వర్..
జైల్లో లారెన్స్‌ బిష్ణోయ్‌ ఖర్చులకు ఏటా రూ.40 లక్షలు.!
జైల్లో లారెన్స్‌ బిష్ణోయ్‌ ఖర్చులకు ఏటా రూ.40 లక్షలు.!
ప్రధానికి రూ.100 పంపిన గిరిజన మహిళ.. ఎందుకంటే.? వీడియో
ప్రధానికి రూ.100 పంపిన గిరిజన మహిళ.. ఎందుకంటే.? వీడియో
12 ఏళ్లుగా పొత్తికడుపు నొప్పి.. ఎక్స్‌రేలో షాకింగ్‌ సీన్‌! వీడియో
12 ఏళ్లుగా పొత్తికడుపు నొప్పి.. ఎక్స్‌రేలో షాకింగ్‌ సీన్‌! వీడియో