గ్లామర్ డోస్ పెంచేసిన కీర్తి సురేష్.. రోజుకొక స్టైల్‌లో రచ్చ లేపుతుందిగా..
సినీరంగంలో హీరోయిన్ కీర్తి సురేష్ కు మంచి క్రేజ్ ఉందన్న సంగతి తెలిసిందే. తెలుగు, తమిళం, మలయాళం భాషలలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది. ఈ అమ్మడి అందానికి అభినయానికి అందరూ ఫిదా అవ్వాల్సిందే. తెలుగులో మహానటి సినిమాతో ఉత్తమ నటిగా ఏకంగా జాతీయ అవార్డ్ అందుకుంది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
