Nandamuri: మ‌రో నంద‌మూరి వార‌సుడి ఎంట్రీకి రంగం సిద్ధం.. బాల న‌టుడిగా ప‌రిచ‌యం కానున్న జూనియ‌ర్‌ త‌న‌యుడు.?

Junior NTR Son: తెలుగు సినిమా ఇండ‌స్ట్రీలో నంద‌మూరి కుటుంబానికి ఉన్న ప్రాధాన్య‌త గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. హీరోగా ఎంట్రీ ఇచ్చి ముఖ్య‌మంత్రి స్థాయికి ఎదిగారు నంద‌మూరి తార‌క రామ‌రావు.

Nandamuri: మ‌రో నంద‌మూరి వార‌సుడి ఎంట్రీకి రంగం సిద్ధం.. బాల న‌టుడిగా ప‌రిచ‌యం కానున్న జూనియ‌ర్‌ త‌న‌యుడు.?
Nandamuri Abhay Ram
Follow us
Narender Vaitla

|

Updated on: Jun 10, 2021 | 6:05 PM

Junior NTR Son: తెలుగు సినిమా ఇండ‌స్ట్రీలో నంద‌మూరి కుటుంబానికి ఉన్న ప్రాధాన్య‌త గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. హీరోగా ఎంట్రీ ఇచ్చి ముఖ్య‌మంత్రి స్థాయికి ఎదిగారు నంద‌మూరి తార‌క రామ‌రావు. ఇక ఆయ‌న న‌ట వార‌స‌త్వాన్ని స్వీక‌రించిన బాల‌కృష్ణ‌, హ‌రికృష్ణ త‌మ‌కంటూ ఓ ప్ర‌త్యేక‌త‌ను సంపాదించుకున్నారు. వీరి త‌ర్వాతి త‌రం జూనియ‌ర్ ఎన్టీఆర్‌, క‌ళ్యాణ్ సినిమాల్లో రాణిస్తున్నారు. ఇదిలా ఉంటే నంద‌మూరి కుటుంబం నుంచి మ‌రో హీరో వెండితెర‌కు ప‌రిచ‌యం కానున్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. టాలీవుడ్‌లో విజ‌యవంత‌మైన చిత్రాల్లో న‌టించి అభిమానుల్లో క్రేజ్ సంపాదించుకున్న జూనియ‌ర్ ఎన్టీఆర్ పెద్ద కుమారుడు అభ‌య్ రామ్‌ను ఇండ‌స్ట్రీకి ప‌రిచయం చేయ‌నున్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. గుణ‌శేఖ‌ర్ దర్శ‌కుడిగా స‌మంత లీడ్ రోల్‌లో శాకుంత‌లం అనే సినిమా తెర‌కెక్కుతోన్న విష‌యం తెలిసిందే. ఈ సినిమాలో శాకుంతలం కొడుకు భరత్‌ పాత్ర కోసం అభయ్‌ రామ్‌ని తీసుకోనున్నార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. అయితే ఇది కుద‌ర‌ని ప‌క్షంలో అల్లు అర్జున్ త‌న‌యుడు అయాన్‌ను తీసుకోవాలని భావిస్తున్నారు. మ‌రి ఈ పాత్ర‌లో ఎవ‌రు న‌టించ‌నున్నార‌నేది తెలియాలంటే అధికారిక ప్ర‌క‌ట‌న వ‌చ్చే వ‌ర‌కు వేచి చూడాల్సిందే.

Also Read: Happy Birthday NBK: బాలయ్యకు వెల్లువెత్తుతున్న శుభాకాంక్షలు.. ట్విట్టర్ ద్వారా విషెస్ తెలిపిన మెగాస్టార్- యంగ్ టైగర్

Sonu Sood : ఇలా అయితే ఎలా ..? సోనూసూద్ ను విలన్ గా చూపించడానికి టెన్షన్ పడుతున్న దర్శకులు..

“అవును.. వాళ్లిద్దరు ప్రేమలో ఉన్నారు”.. కత్రినా కైఫ్.. విక్కీ కౌశల్ రిలేషన్ పై క్లారిటీ ఇచ్చిన నటుడు..

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!