AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jr NTR :  జపాన్‏లో ఎన్టీఆర్ అభిమానగణం.. తారక్‏ను చూడగానే కన్నీళ్లు పెట్టుకున్న లేడీ ఫ్యాన్..

అక్టోబర్ 21న జపాన్‏లో విడుదలైన ఆర్ఆర్ఆర్ చిత్రానికి ఊహించని స్థాయిలో రెస్పాన్స్ వస్తోంది. ఈ మూవీ ప్రమోషన్స్ కోసం తారక్, చరణ్, రాజమౌళి విడివిడిగా అభిమానులను కలుస్తున్నారు.

Jr NTR :  జపాన్‏లో ఎన్టీఆర్ అభిమానగణం.. తారక్‏ను చూడగానే కన్నీళ్లు పెట్టుకున్న లేడీ ఫ్యాన్..
Ntr
Rajitha Chanti
|

Updated on: Oct 21, 2022 | 7:23 PM

Share

ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ చిత్రయూనిట్ జపాన్‏లో సందడి చేస్తు్న్న సంగతి తెలిసిందే. ఇండియన్ బాక్సాఫీస్‏ను షేక్ చేసిన ఈ సినిమా ప్రస్తుతం విదేశాల్లో విడుదలవుతుంది. ఇప్పటికే అమెరికాలో భారీ రెస్పాన్స్ వచ్చింది. అలాగే.. తారక్.. చరణ్‏లు ఇద్దరూ పాన్ వరల్డ్ స్టార్స్‏గా మారిపోతున్నారు. అక్టోబర్ 21న జపాన్‏లో విడుదలైన ఆర్ఆర్ఆర్ చిత్రానికి ఊహించని స్థాయిలో రెస్పాన్స్ వస్తోంది. ఈ మూవీ ప్రమోషన్స్ కోసం తారక్, చరణ్, రాజమౌళి విడివిడిగా అభిమానులను కలుస్తున్నారు. ఈ ఇద్దరు హీరోలను కలిసేందుకు జపనీస్ అభిమానులు వీరు స్టే చేస్తున్న హోటల్స్ ముందు క్యూ కడుతున్నారు. అలాగే.. తమకు వీరిపై ఉన్న ప్రేమను పలు రకాలుగా చూపిస్తున్నారు.

జపాన్‏లో తారక్ కు ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. ఆయన నటించిన పలు చిత్రాలు అక్కడ విడుదలై సూపర్ హిట్ గా నిలిచాయి. దీంతో ఎన్టీఆర్ కు జపనీస్ అభిమానులు ఎక్కువగానే ఉన్నారు. ఇక ఇప్పుడు యంగ్ టైగర్ ట్రిపుల్ ఆర్ సినిమా కోసం జపాన్‏లో సందడి చేస్తుండగా.. తారక్ ను కలిసేందుకు భారీగానే లేడీ ఫ్యాన్స్ చేరుకున్నారు. వారితో ఫోటస్ దిగడమే కాకుండా.. ఆటోగ్రాఫ్స్ ఇస్తూ సంతోషపరిచాడు. అయితే ఇక్కడ తారక్ ను చూడగానే ఓ అమ్మాయి ఎమోషనల్ అయ్యింది. తను చూసింది ఎన్టీఆర్ నేనా అనే సందేహంతో కన్నీళ్లు పెట్టుకుంది. ఇందుకు సంబంధించిన వీడియోస్.. ఫోటోస్ నెట్టింట వైరలవుతున్నాయి.

ఇవి కూడా చదవండి

అత్యంత ప్రతిష్టాత్మకంగా జక్కన్న తెరకెక్కించిన ఈ మూవీలో చరణ్.. అల్లూరి సీతారామరాజు పాత్రలో.. తారక్.. కొమురం భీమ్ పాత్రలో నటించి మెప్పించారు. ఈ చిత్రానికి ఎంఎం కీరవాణి సంగీతం అందించగా.. డీవీవీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై నిర్మించారు. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం తారక్.. మాస్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో ఓ ప్రాజెక్ట్ చేస్తున్నారు. ఈ మూవీ తర్వాత కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో పనిచేయనున్నారు.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
మరో చరిత్ర సృష్టించిన ఐర్లాండ్ టీం.. షాక్‎లో క్రికెట్ అభిమానులు
మరో చరిత్ర సృష్టించిన ఐర్లాండ్ టీం.. షాక్‎లో క్రికెట్ అభిమానులు
అమ్మాయిలను రూమ్‌కి రప్పించి.. ఆ తర్వాత వేరే కథ
అమ్మాయిలను రూమ్‌కి రప్పించి.. ఆ తర్వాత వేరే కథ
తెలంగాణలో వీఐపీల సెక్యూరిటీపై ఇంటెలిజెన్స్ కీలక నిర్ణయం..
తెలంగాణలో వీఐపీల సెక్యూరిటీపై ఇంటెలిజెన్స్ కీలక నిర్ణయం..
బంగారం, వెండి ధరలు ఎందుకు తగ్గుతున్నాయి..?
బంగారం, వెండి ధరలు ఎందుకు తగ్గుతున్నాయి..?
కేతన్ కేస్ లో ప్రజాగ్రహం.. అమ్మాయి, ఆమె ప్రియుడిని శిక్షించాలంటూ
కేతన్ కేస్ లో ప్రజాగ్రహం.. అమ్మాయి, ఆమె ప్రియుడిని శిక్షించాలంటూ
ఇమ్యూనిటీని డబుల్ చేసే చింత తొక్కు చిత్రాన్నం.. పుల్లగా, కారంగా.
ఇమ్యూనిటీని డబుల్ చేసే చింత తొక్కు చిత్రాన్నం.. పుల్లగా, కారంగా.
డబ్బులిస్తే అయిపోతాయి కానీ.. వేణు మాధవ్ చేసిన సాయం చూస్తే..
డబ్బులిస్తే అయిపోతాయి కానీ.. వేణు మాధవ్ చేసిన సాయం చూస్తే..
ఈ కంపెనీ ఎలక్ట్రిక్‌ స్కూటర్లు రికార్డు స్థాయిలో అమ్మకాలు!
ఈ కంపెనీ ఎలక్ట్రిక్‌ స్కూటర్లు రికార్డు స్థాయిలో అమ్మకాలు!
హోటల్ రూమ్‌లోకి అడుగుపెట్టగానే లైట్లు ఆన్ చేస్తున్నారా..!
హోటల్ రూమ్‌లోకి అడుగుపెట్టగానే లైట్లు ఆన్ చేస్తున్నారా..!
నెలకు రూ.30 వేల జీతం ఉన్నా హోమ్ లోన్, కార్ లోన్ సాధ్యమే.. ఎలా?
నెలకు రూ.30 వేల జీతం ఉన్నా హోమ్ లోన్, కార్ లోన్ సాధ్యమే.. ఎలా?