Amitabh Bachchan: అమితాబ్.. ఐశ్వర్యను ఎప్పుడూ కోడలుగా చూడలేదు.. జయాబచ్చన్ కామెంట్స్

ఇటీవలే అనంత్ అంబానీ పెళ్లికి అమితాబ్ బచ్చన్ కుటుంబం ఐశ్వర్యరాయ్‌ను ఒంటరిగా వదిలిపెట్టడం రావడం పెద్ద చర్చకు దారి తీసింది. బచ్చన్ ఫ్యామిలీతో ఐశ్వర్యకు సంబంధాలు సరిగా లేవని పెద్ద ఎత్తున రూమర్స్ వచ్చాయి. ఇప్పుడు ఐశ్వర్య, అభిషేక్ బచ్చన్ విడాకులు తీసుకోనున్నారనే వార్తలు బలంగా వినిపిస్తున్నాయి.

Amitabh Bachchan: అమితాబ్.. ఐశ్వర్యను ఎప్పుడూ కోడలుగా చూడలేదు.. జయాబచ్చన్  కామెంట్స్
Jaya Bachchan ,amitabh Bach
Follow us

|

Updated on: Aug 05, 2024 | 8:31 AM

బాలీవుడ్ బ్యూటీఫుల్ కపుల్ అభిషేక్ బచ్చన్, ఐశ్వర్య రాయ్ విడాకులు తీసుకుంటున్న వార్త చాలా రోజులుగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఈ ఇద్దరూ నిజంగా విడిపోతున్నారా.? లేక రూమర్స్ మాత్రమేనా.? అని నెటిజన్స్ డైలమాలో పడ్డారు. ఇటీవలే అనంత్ అంబానీ పెళ్లికి అమితాబ్ బచ్చన్ కుటుంబం ఐశ్వర్యరాయ్‌ను ఒంటరిగా వదిలిపెట్టడం రావడం పెద్ద చర్చకు దారి తీసింది. బచ్చన్ ఫ్యామిలీతో ఐశ్వర్యకు సంబంధాలు సరిగా లేవని పెద్ద ఎత్తున రూమర్స్ వచ్చాయి. ఇప్పుడు ఐశ్వర్య, అభిషేక్ బచ్చన్ విడాకులు తీసుకోనున్నారనే వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. ఐశ్వర్య ఆమె మామగారు(అమితాబ్‌)అంటే అనుబంధం ఎలా ఉంటుందో గతంలో జయాబచ్చన్ చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్‌గా మారాయి.

ఇద్దరూ తండ్రీ కూతుళ్లలాంటి వారని జయాబచ్చన్ అన్నారు. గతంలో జయా బచ్చన్ గతంలో కాఫీ విత్ కరణ్ షోలో పాల్గొన్నారు. ఆ సమయంలో ఆమె అమితాబ్‌పై ప్రశంసలు కురిపించింది. ఐశ్వర్యని చూసినప్పుడల్లా అమితాబ్ సంతోషంగా ఫీల్ అయ్యేవారు. ఐశ్వర్యను ఎప్పుడూ కోడలుగా భావించకుండా, కూతురిలా చూసుకున్నారు. శ్వేత బచ్చన్ (అమితాబ్ కూతురు) అంటే అమితాబ్‌కు చాలా ఇష్టం. శ్వేత పెళ్లయ్యాక ఆ స్థానాన్ని ఐశ్వర్య భర్తీ చేసింది’ అని జయ తెలిపారు.

ఐశ్వర్యరాయ్ ఆమె మామగారు అమితాబ్ బచ్చన్ మధ్య గొడవ జరిగినట్లు కొద్దిరోజులుగా వార్తలు వచ్చాయి. దీంతో ఐశ్వర్య తన భర్త అభిషేక్‌తో కూడా గొడవ పడినట్లు రూమర్స్ వినిపించాయి. దీని పై అమితాబ్ ఫ్యామిలి రెస్పాండ్ అవ్వలేదు. అనంత్ అంబానీ పెళ్లికి ఐశ్వర్య, కూతురు ఆరాధ్య కలిసి వచ్చారు. ఈ పెళ్లి తర్వాత ఐశ్వర్యరాయ్ తన కూతురితో కలిసి విదేశాలకు వెళ్లింది. ఎయిర్ పోర్ట్‌లో ఎక్కడా అభిషేక్ కనిపించలేదు. దాంతో నెటిజన్స్‌కు క్యూరియాసిటీని రేకెత్తించింది. ఆ మధ్య అభిషేక్ బచ్చన్ ఓ విడాకుల పోస్ట్‌ను లైక్ చేసి వార్తల్లో నిలిచాడు. దాంతో ఈ ఇద్దరూ విడిపోతున్నారని వార్తలకు బలం చేకూరింది. 

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

అమితాబ్.. ఐశ్వర్యను ఎప్పుడూ కోడలుగా చూడలేదు: జయాబచ్చన్

18,000 మంది ఉద్యోగులను తొలగిస్తాం.. యూఎస్‌ కంపెనీ సంచలన ప్రకటన

పోస్టుమార్టం చేయలేక పారిపోవాలనుకున్నా.! రాత్రంతా ఏనుగు పక్కనే..

పాత ఫోన్‌ నుంచి ఇలాంటి సంకేతాలు వస్తున్నాయా? కొత్త ఫోన్‌ కొనాలి

మెట్రో ప్రమోషన్స్.. ఇది నయా ట్రెండ్ గురు అంటున్న మేకర్స్..

దిమాక్ ఖరాబ్ ట్రైలర్.. దుమ్మురేపిన డబుల్ ఇస్మార్ట్..

పెద్దలకు కాళ్లకు నమస్కారం చేయడం వెనుక రీజన్ ఏమిటంటే

తెల్లటి గూగుల్‌ సెర్చ్‌బార్‌ చూసి బోర్‌ కోడుతుందా? ఇలా కలర్స్‌లో

ఆగస్టు నెలలో జరిగే రాత పరీక్షలు ఇవే.. తేదీల వారీగా వివరాలు ఇవే

ది కేరళ స్టోరీ క్రేజీ కామెంట్స్ చేసిన ఆర్జీవీ..
ది కేరళ స్టోరీ క్రేజీ కామెంట్స్ చేసిన ఆర్జీవీ..
18,000 మంది ఉద్యోగులను తొలగిస్తాం.. యూఎస్‌ కంపెనీ సంచలన ప్రకటన
18,000 మంది ఉద్యోగులను తొలగిస్తాం.. యూఎస్‌ కంపెనీ సంచలన ప్రకటన
పోస్టుమార్టం చేయలేక పారిపోవాలనుకున్నా.! రాత్రంతా ఏనుగు పక్కనే..
పోస్టుమార్టం చేయలేక పారిపోవాలనుకున్నా.! రాత్రంతా ఏనుగు పక్కనే..
అర్ధరాత్రి నలుగురు సజీవ సమాధి.. ఏం జరిగిందంటే.! వీడియో వైరల్..

మట్టిలో దొరికిన వజ్రం ఆ కూలీ జీవితాన్నే మార్చేసింది.! 80 లక్షలు..

తగ్గాననుకున్నారా లే మళ్లీ పెరిగినా! 33 గేట్లు ఎత్తి దిగువకు నీరు.

శ్రీశైలం ప్రాజెక్ట్ కు సవాళ్లు.! చూసేందుకు అద్భుతంగా జల దృశ్యాలు.

15 లక్షల కొబ్బరికాయలు కొనసీమలో కళ్లముందే..

ఆ పోలీస్‌ అభిమానికి బంపర్ ఆఫర్.! అడిగిన వారికి ఇచ్చుడే..!

బిగ్ బాస్‌ 8లో ఈ ఇద్దరు గ్లామర్ బ్యూటీలు కన్ఫర్మ్‌.? ఏం చెప్పారు.

మాకు చిత్రాయి చేపలే కావాలి.. క్యూ కట్టిన జనం